Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Tue, Jul 23, 2019 | Last Updated 9:02 pm IST

Menu &Sections

Search

టీడీపీని అతలాకుతలం చేస్తున్న ప్రజావేదిక ..!

టీడీపీని అతలాకుతలం చేస్తున్న ప్రజావేదిక ..!
టీడీపీని అతలాకుతలం చేస్తున్న ప్రజావేదిక ..!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com

ప్రజావేదికను కూల్చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకోవటం ఇప్పుడు టీడీపీలో చిచ్చు రేపుతోంది. అసలే అది అక్రమ కట్టడం.. అయినా ఆ విషయంలో తమ తీరును సమర్థించుకోవడానికి అపసోపాలు పడుతూ ఉన్నారు తెలుగుదేశం నేతలు. చంద్రబాబు నాయుడి బాధ్యతారాహిత్యానికి నిదర్శనంగా నిలిచింది 'ప్రజావేదిక'. ఆ భవన నిర్మాణమే అక్రమం అని స్పష్టం అవుతోంది. అలాంటి అక్రమ కట్టడం చంద్రబాబు నాయుడి ఆధ్వర్యంలోని ప్రభుత్వం చేపట్టిందని స్పష్టం అయ్యింది.


ఆ భవనంతో పాటు ఆ చుట్టుపక్కల ఉన్న తమ వారి అక్రమ కట్టడాలను కాపాడుకోవాలని చంద్రబాబు నాయుడు ప్రయత్నించినట్టుగా ఉన్నారు. ప్రజావేదికను తమకు అప్పగిస్తే ఆ చుట్టుపక్కల అక్రమ కట్టడాలు అన్నీ సేఫ్ అవుతాయని చంద్రబాబు లెక్కేశారట. అయితే అక్రమకట్టడాల్లో దేన్నీ వదిలేదని జగన్ మోహన్ రెడ్డి ఆ భవంతిని కూల్చేయించారు. ఈ అంశంపై తెలుగుదేశం పార్టీ గగ్గోలు పెడుతూ ఉంది. కానీ తెలుగుదేశం నేతలంతా కాదు. ప్రజావేదిక కూల్చడాన్ని కొంతమంది సమర్థిస్తూ ఉన్నారు. 


ఈ జాబితాలో చేరారు తోట త్రిమూర్తులు. ప్రజావేదిక కూల్చివేత సబబే అన్నట్టుగా ఆయన మాట్లాడారు. ఆ అక్రమ కట్టడం మాత్రమే కాకుండా.. కృష్ణాతీరంలో అన్ని అక్రమ కట్టడాలనూ కూల్చేయాలని ఆయన సలహా ఇచ్చాడు. అంతేకాదు.. ఈ విషయంలో తెలుగుదేశం నేత బుద్ధా వెంకన్న తీరును త్రిమూర్తులు తప్పుపట్టారు. అన్ని విషయాల్లోనూ అధినేత భజన మానుకోవాలని ఘాటు సలహా ఇచ్చారట త్రిమూర్తులు. ఇప్పటికే ఈ అంశం మీద కేశినేని స్పందించిన తీరు తెలుగుదేశం పార్టీని డిఫెన్స్ లోకి నెట్టింది. ఇప్పుడు త్రిమూర్తులు స్పందించిన తీరుతో తెలుగుదేశం పార్టీలో లుకలుకలు బయటపడుతూ ఉన్నాయని పరిశీలకులు అంటున్నారు.

tdp
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
దేవరకొండకు అంత సీన్ లేదు .. రష్మిక మందన !
ట్విట్టర్ లో కూడా అడ్డంగా బుక్కయిన లోకేష్ !
సంచలనాలు రేపుతున్న జగన్ చారిత్రాత్మక బిల్లులు !
జగన్ నిజంగా మాట తప్పేరా .. అసెంబ్లీలో రణరంగం !
 మహేష్ కు దర్శకులు ఎందుకు దూరం అవుతున్నారు ?
టీడీపీ సర్కార్ తో పోలిస్తే అమరావతికి రెట్టింపు నిధులు !
అసెంబ్లీలో చంద్రబాబు కామెడీ .. ఒకటే నవ్వులు !
108 ఉద్యోగుల సమ్మె.. జగన్ సీరియస్ !
అధికారుల మీద ఆగ్రహంతో జగన్ .. ఫైల్స్ విసిరికొట్టారు !
మీడియా మీద ఫైర్ అయిన పీకే .. ఎందుకో తెలుసా ?
న్యూడ్ ఫోటోను షేర్ చేసిన షారూక్  భార్య .. రెచ్చిపోయిన నెటిజన్స్ !
యూట్యూబ్ లో సంచలనం రేపబోతున్న హాట్ బ్యూటీ !
బండ్లకు ఆ సినిమాలో అవకాశం లేనట్టేనా ?
తనకు కాబోయే భర్తకు వయసుతో పని లేదంటా !
చిరంజీవితో సినిమా పై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన పూరి !
బిగ్ బాస్ 3 క్రియేట్ చేసిన రికార్డుల గురించి చెప్పుకొచ్చిన నాగార్జున !
కుమార స్వామీ త్యాగం .. కొత్త సీఎం ఇతనేనా ?
రోజా భర్తకు అదిరిపోయే పదవి !
వైసీపీలోకి టీడీపీ కీలకనేత .. జంపింగ్ కు రంగం సిద్ధం !
సమంతను షాక్ కు గురి చేసిన లీక్ అయిన ఆ ఫొటోలు !
ఈ ఎపిసోడ్ ను చూసి కర్ణాటక ప్రజలకే చిరాకొస్తుంది !
హీరోయిన్స్ ను ఎక్కడ పడితే అక్కడ పిసుకుతారు  .. పూరి సెన్సేషన్ !
 మహేష్ తో సినిమా అంటే భయపడుతున్న దిల్ రాజ్  .. కారణం ఏంటి ?
ఆ హీరో పరిస్థితి ఘోరంగా తయారైంది !
జగన్ తో భేటీ కాబోతున్న ఎన్టీఆర్ !
ఇస్మార్ట్ కలెక్షన్స్ బయ్యర్లు ఫుల్ హ్యాపీ !
పూరీ ఇంత అతి దేనికీ ?
టీడీపీలో చివరికి మిగిలేది ఎమ్మెల్యేలు ముగ్గురేనా ?
సాహో వాయిదా వెనుక ఇన్ని కారణాలు ఉన్నాయా ?
జక్కన పై జరుగుతున్న ఘోరమైన ట్రోలింగ్ !
బుల్లితెర నటీ కరిష్మా హాట్ అందాలు !
ధోని ఇక క్రికెట్ కు శెలవు .. సైన్యంలోకి ఎంట్రీ !
పైనా చొక్కా గుండీలు విప్పేసి ఘాటు అందాలతో కంగనా !
వైసీపీలో ఆ నేతకు పదవుల పంట .. ఆశ్చర్యంలో వైసీపీ నేతలు !
ఆఖరి పంచ్ జగన్ ది అయితే ఆ కిక్కే వేరప్పా !
ఇస్మార్ట్ శంకర్ హిట్ అయినా పూరికి అవకాశాలు రావటం కష్టమే !