Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
Wed, Oct 16, 2019 | Last Updated 7:46 pm IST

Menu &Sections

Search

'టీడీపీ'ని ముంచేస్తోంది 'ఎన్టీఆర్ కుమార్తె' !

http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com

రాజకీయాల్లో రక్త సంబంధాలు ఉండవని పెద్దలు ఎప్పుడో సెలవిచ్చారు. ఇప్పుడు ఈ మాట మన బాలయ్య బాబోరు విషయంలో అక్షర సత్యమై కూర్చుంది. పైగా తమ పార్టీ అధికారం కోల్పోయి..  పూర్తిగా తుడుచుకుపెట్టిపోయే పరిస్థితుల్లో ఉందని బాలయ్య తెగ ఫీల్ అవుతుంటే.. స్వయంగా బాలయ్య బాబోరు అక్క  ద‌గ్గుబాటి పురందేశ్వ‌రి బాలయ్యను ఇంకా ఫీల్ అయ్యేలా చేశారు. అసలు విషయంలోకి వెళ్తే   ఏపీలో బీజేపీ చేప‌ట్టిన ఆపేరేష‌న్ ఆక‌ర్ష్ అనుకున్న దానికంటే  య‌మ స్పీడుగా దూసుకుపోతోంది. బీజేపీ అగ్ర నేత‌ల ఎత్తులకు ఇతర పార్టీ నేత‌లంతా క్యూ క‌డుతున్నారు.

 ఈ క్రమంలోనే  టీడీపీ నుంచి న‌లుగురు రాజ్యస‌భ సభ్యులు జెండా మార్చారు.  ఆ వెంట‌నే మ‌రో టీడీపీ నేత అంబికా కృష్ణ‌  బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. తాజాగా మ‌రో టీడీపీ నేత‌ కూడా బీజేపీలోకి దూకేస్తున్నట్లు తెలిసింది. అయితే ఆ నేత వేరే అయి ఉంటే  మాములే కదా  అనుకున్నేవాళ్ళం. కానీ  ఆ నేత మన బాలయ్య బాబొరికి అతి దగ్గర వ్యక్తి.  పైగా బంధువు కూడా, అన్నిటికి మించి ఆర్ధిక అండదండలు అందించే వ్యక్తి కూడా.  ఆయనే  పొట్లూరి కృష్ణ‌బాబు.  ఇప్పుడు ఇలాంటి వ్యక్తే  బాలయ్య ప్రత్యుర్థులతో కలవబోతున్నాడు. లేదు కలవబోతున్నాడు అనే కంటే.. పురందేశ్వ‌రినే దగ్గర ఉండి కలిపేస్తోంది. ఆ మాటకొస్తే.. ఏపీలో ప్రస్తుతం బీజేపీలోకి వలసల పరంపర ప్లాన్ ను అమలు చేస్తోన్న వ్యక్తుల్లో ఆమె పాత్రే  అతి ముఖ్యమైనది.  

కొంతమంది టీడీపీ నాయకులు టీడీపీ తీర్ధం పుచ్చుకోవడానికి  ఆమె మాట ఎంతో కీలకం అంటా. మొత్తానికి ఎన్టీఆర్ పార్టీని  కూల్చేస్తోంది ఎన్టీఆర్ కుమార్తె కావడం విశేషం. ఎన్టీఆర్ కలలో కూడా ఊహించ ఉండరు.. తన కుమార్తె  తన పార్టీకి వ్యక్తిరేకంగా పని చేస్తారని.  ఏంటో ఈ రాజకీయాలు.    

ఈ క్రమంలోనే  టీడీపీ నుంచి న‌లుగురు రాజ్యస‌భ సభ్యులు జెండా మార్చారు.  ఆ వెంట‌నే మ‌రో టీడీపీ నేత అంబికా కృష్ణ‌  బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. తాజాగా మ‌రో టీడీపీ నేత‌ కూడా బీజేపీలోకి దూకేస్తున్నట్లు తెలిసింది. అయితే ఆ నేత వేరే అయి ఉంటే  మాములే కదా  అనుకున్నేవాళ్ళం. కానీ  ఆ నేత మన బాలయ్య బాబొరికి అతి దగ్గర వ్యక్తి.  పైగా బంధువు కూడా, అన్నిటికి మించి ఆర్ధిక అండదండలు అందించే వ్యక్తి కూడా.  ఆయనే  

పొట్లూరి కృష్ణ‌బాబు.  ఇప్పుడు ఇలాంటి వ్యక్తే  బాలయ్య ప్రత్యుర్థులతో కలవబోతున్నాడు. లేదు కలవబోతున్నాడు అనే కంటే.. పురందేశ్వ‌రినే దగ్గర ఉండి కలిపేస్తోంది. ఆ మాటకొస్తే.. ఏపీలో ప్రస్తుతం బీజేపీలోకి వలసల పరంపర ప్లాన్ ను అమలు చేస్తోన్న వ్యక్తుల్లో ఆమె పాత్రే  అతి ముఖ్యమైనది.

కొంతమంది టీడీపీ నాయకులు టీడీపీ తీర్ధం పుచ్చుకోవడానికి  ఆమె మాట ఎంతో కీలకం అంటా. మొత్తానికి ఎన్టీఆర్ పార్టీని  కూల్చేస్తోంది ఎన్టీఆర్ కుమార్తె కావడం విశేషం. ఎన్టీఆర్ కలలో కూడా ఊహించ ఉండరు.. తన కుమార్తె  తన పార్టీకి వ్యక్తిరేకంగా పని చేస్తారని.  ఏంటో ఈ రాజకీయాలు.  

ఈ క్రమంలోనే  టీడీపీ నుంచి న‌లుగురు రాజ్యస‌భ సభ్యులు జెండా మార్చారు.  ఆ వెంట‌నే మ‌రో టీడీపీ నేత అంబికా కృష్ణ‌  బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. తాజాగా మ‌రో టీడీపీ నేత‌ కూడా బీజేపీలోకి దూకేస్తున్నట్లు తెలిసింది. అయితే ఆ నేత వేరే అయి ఉంటే  మాములే కదా  అనుకున్నేవాళ్ళం. కానీ  ఆ నేత మన బాలయ్య బాబొరికి అతి దగ్గర వ్యక్తి.  పైగా బంధువు కూడా, అన్నిటికి మించి ఆర్ధిక అండదండలు అందించే వ్యక్తి కూడా.  ఆయనే  పొట్లూరి కృష్ణ‌బాబు.  ఇప్పుడు ఇలాంటి వ్యక్తే  బాలయ్య ప్రత్యుర్థులతో కలవబోతున్నాడు. లేదు కలవబోతున్నాడు అనే కంటే.. పురందేశ్వ‌రినే దగ్గర ఉండి కలిపేస్తోంది. ఆ మాటకొస్తే.. ఏపీలో ప్రస్తుతం బీజేపీలోకి వలసల పరంపర ప్లాన్ ను అమలు చేస్తోన్న వ్యక్తుల్లో ఆమె పాత్రే  అతి ముఖ్యమైనది.

ఈ క్రమంలోనే  టీడీపీ నుంచి న‌లుగురు రాజ్యస‌భ సభ్యులు జెండా మార్చారు.  ఆ వెంట‌నే మ‌రో టీడీపీ నేత అంబికా కృష్ణ‌  బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. తాజాగా మ‌రో టీడీపీ నేత‌ కూడా బీజేపీలోకి దూకేస్తున్నట్లు తెలిసింది. అయితే ఆ నేత వేరే అయి ఉంటే  మాములే కదా  అనుకున్నేవాళ్ళం. కానీ  ఆ నేత మన బాలయ్య బాబొరికి అతి దగ్గర వ్యక్తి.  పైగా బంధువు కూడా, అన్నిటికి మించి ఆర్ధిక అండదండలు అందించే వ్యక్తి కూడా.  ఆయనే  పొట్లూరి కృష్ణ‌బాబు.  ఇప్పుడు ఇలాంటి వ్యక్తే  బాలయ్య ప్రత్యుర్థులతో కలవబోతున్నాడు. లేదు కలవబోతున్నాడు అనే కంటే.. పురందేశ్వ‌రినే దగ్గర ఉండి కలిపేస్తోంది. ఆ మాటకొస్తే.. ఏపీలో ప్రస్తుతం బీజేపీలోకి వలసల పరంపర ప్లాన్ ను అమలు చేస్తోన్న వ్యక్తుల్లో ఆమె పాత్రే  అతి ముఖ్యమైనది.

ఈ క్రమంలోనే  టీడీపీ నుంచి న‌లుగురు రాజ్యస‌భ సభ్యులు జెండా మార్చారు.  ఆ వెంట‌నే మ‌రో టీడీపీ నేత అంబికా కృష్ణ‌  బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. తాజాగా మ‌రో టీడీపీ నేత‌ కూడా బీజేపీలోకి దూకేస్తున్నట్లు తెలిసింది. అయితే ఆ నేత వేరే అయి ఉంటే  మాములే కదా  అనుకున్నేవాళ్ళం. కానీ  ఆ నేత మన బాలయ్య బాబొరికి అతి దగ్గర వ్యక్తి.  పైగా బంధువు కూడా, అన్నిటికి మించి ఆర్ధిక అండదండలు అందించే వ్యక్తి కూడా.  ఆయనే  పొట్లూరి కృష్ణ‌బాబు.  ఇప్పుడు ఇలాంటి వ్యక్తే  బాలయ్య ప్రత్యుర్థులతో కలవబోతున్నాడు. లేదు కలవబోతున్నాడు అనే కంటే.. పురందేశ్వ‌రినే దగ్గర ఉండి కలిపేస్తోంది. ఆ మాటకొస్తే.. ఏపీలో ప్రస్తుతం బీజేపీలోకి వలసల పరంపర ప్లాన్ ను అమలు చేస్తోన్న వ్యక్తుల్లో ఆమె పాత్రే  అతి ముఖ్యమైనది.

ఈ క్రమంలోనే  టీడీపీ నుంచి న‌లుగురు రాజ్యస‌భ సభ్యులు జెండా మార్చారు.

ఈ క్రమంలోనే  టీడీపీ నుంచి న‌లుగురు రాజ్యస‌భ 

tdp
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
ప్చ్..   50 కోట్ల నష్టాల్లో  'సైరా' !
మాస్ సాంగ్ లో  బాలయ్య రెచ్చిపోతాడుగా !
కొరటాల సినిమాలో మెగాస్టార్ రోల్ అదే !
'తెనాలి రామకృష్ణ ' వచ్చేది నవంబర్ లోనే !
'ప్రతి రోజూ పండగే'లో  ఫస్ట్  గ్లింప్స్  అదిరింది !
'రొమాంటిక్'  అగ్ని ప్రమాదానికి కారణం అదే !
అజయ్ దేవగన్ జాయిన్ అవ్వనున్నాడు !
అజయ్ దేవగన్ జాయిన్ అవ్వనున్నాడు !
న‌వంబ‌ర్ 8న 'ఇద్దరి లోకం ఒకటే' ? !
న‌వంబ‌ర్ 8న  'ఇద్దరి లోకం ఒకటే'  ?
అప్పటి హీరోల్లా  ఇప్పటి హీరోలు మారాలి !
'సైరా' స్సెషల్ షోస్.. వారికి మాత్రమే !
ఇంట్రస్టింగ్ కాంబినేషన్స్ లో  మెగాస్టార్ !
'జాన్'లో పూజా హెగ్డే  టీచరేనా  !
'జగన్' టార్గెట్  నవ రత్నాలే  !
చైతు - సాయి పల్లవి రెండో  షెడ్యూల్  పూర్తి చేశారు !
తేజ్ కెరీర్ కి  ఇక  'ప్రతి రోజు పండగే' దిక్కు !
మహేష్ కోసం  దేవి శ్రీ  అదరగొట్టేస్తున్నాడట !
మెగాస్టార్‌ వసూళ్ల ప్రభంజనం ఇంకా కొనసాగుతుంది  !
ట్రైలర్ తో రానున్న కార్తీ ఖైదీ !
రాజమౌళి రిలీజ్ డేట్ మార్చాలనుకుంటున్నాడా ?
తెరాస నుండి వలసలు మొదలవుతాయా  ?
'అల వైకుంఠపురములో'.. సంచలనాలు !
'ఆర్ఆర్ఆర్' టైటిల్  ఇదేనా ?
బాలయ్య సినిమాల పై ఇంట్రస్టింగ్ అప్ డేట్స్ !
About the author

Bharath has been the knowledge focal point for the world, As Darvin evolution formula End is the Start ... Bharath again will be the Knowledge Focal Point to the whole world. Want to hold the lamp and shine light on the path of greatness for our country Bharath.