Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Mon, Jul 22, 2019 | Last Updated 7:30 pm IST

Menu &Sections

Search

అసంతృప్తులకు బుజ్జగింపులు ... రంగం లోకి దిగిన సీనియర్లు

అసంతృప్తులకు  బుజ్జగింపులు ... రంగం లోకి దిగిన సీనియర్లు
అసంతృప్తులకు బుజ్జగింపులు ... రంగం లోకి దిగిన సీనియర్లు
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com

రాజ్యసభ సభ్యులు తెలుగుదేశం  పార్టీని  వీడి బీజేపీ లో చేరిన తరువాత , ఒకరిద్దరు ముఖ్య నాయకులు  కూడా  కమలం గూటికి చేరుకున్నారు . అయితే రేపో , మాపో మరింత మంది కాషాయ కండువా కప్పుకోవడం ఖాయమన్న ఊహాగానాలు విన్పిస్తున్న నేపధ్యం లో , తెలుగుదేశం పార్టీ నాయకత్వం అసంతృప్తులను బుజ్జగించి దారి తెచ్చుకునే ప్రయత్నాలను ప్రారంభించింది. పార్టీ కార్యక్రమాల పట్ల గత కొంతకాలంగా అంటి , ముట్టనట్లు వ్యవహరిస్తున్న వారిని  , బుధవారం అమరావతి లో పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు నివాసం లో ఏర్పాటు చేసిన కీలక సమావేశానికి డుమ్మా కొట్టిన నేతలను బుజ్జగించేందుకు పార్టీ సీనియర్లు రంగం లోకి దిగారు .


 టీడీపీ లో కొనసాగుతున్న ఒక సామాజికవర్గానికి చెందిన నేతలు బాబు విదేశీ పర్యటన లో ఉండగా , ప్రత్యేకంగా సమావేశమై తమ రాజకీయ  భవిష్యత్తు పై చర్చించుకున్నట్లు తెలుస్తోంది . అయితే వీరంతా బీజేపీ లో చేరడానికే , పార్టీ తో సంబంధం లేకుండా ప్రత్యేకంగా సమావేశమయ్యారన్న ఊహాగానాలు విన్పించాయి . చంద్రబాబు విదేశీ పర్యటన ముగించుకుని వచ్చిన తరువాత నిర్వహించిన కీలక సమావేశానికి, తమ రాజకీయ భవిష్యత్తు కోసం  ప్రత్యేకంగా సమావేశమైన నేతలు గైర్హాజరు కావడం హాట్ టాఫిక్ మారింది .


 దీనితో టీడీపీ అధిష్టానం ఆదేశాల మేరకు పలువురు సీనియర్ నేతలు రంగం లోకి , ఇటీవల ప్రత్యేకంగా సమావేశమైన సామాజిక వర్గ నేతలతో మాట్లాడినట్లు తెలుస్తోంది . అయితే ఒకరిద్దరు నేతలు మినహా , మిగిలిన వారంతా పార్టీ పట్ల విధేయత ను ప్రదర్శించారని పార్టీ సీనియర్లు అంటున్నారు . మిగిలిన ఆ ఒకరిద్దరి నేతలను కూడా ఒకటి , రెండు రోజుల వ్యవధిలో చంద్రబాబు ను కల్పించేందుకు సీనియర్లు ప్రయత్నాలు చేస్తున్నారు .


tdp
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
ప్రీ రిలీజ్ బిజినెస్ అదరగొడుతున్న మన్మథుడు -2
జగన్ మరో సంచలన నిర్ణయం ... నిరుద్యోగులకు పండుగే
డీలర్లను తొలగించం... స్టాకిస్టులు మారుస్తాం
అబ్బాయిగా మారానన్నది  అబద్ధం...
 ఎన్టీఆర్ కు జగన్ సర్కార్ కీలక బాధ్యతలు ... రేసులో పీవీ సింధు
హాజీపూర్ బాధితుల గోడు  ప్రియాంకకు విన్పిస్తా ..
రామ్,  పూరీ మధ్య విబేధాలు... ఇందులో నిజమెంత ?
అగ్రిగోల్డ్  బాధితులలాగే మమ్మల్ని ఆదుకోండి ...
ఏపీ కి సాయం పై ప్రపంచ బ్యాంక్ కీలక ప్రకటన ...
అటవీ అధికారులను తరిమికొట్టండండి ... అంటున్న ప్రజాప్రతినిధులు
జగన్ వినూత్న ఆలోచన .. ఆచరించిన ఎమ్మెల్యే
ఐదేళ్లలో వ్యవస్థలన్నీ నిర్వీర్యం ... సరిదిద్దెందుకు జగన్ కృషి
బాబుతో  టీడీపీ ఎంపీలు భేటీ ... కేశినేని పార్టీ లోనే  కొనసాగేనా ?
తెలంగాణాలో మరొక విమానాశ్రయం
హిట్ డైరెక్టర్లతో మాత్రమే ప్రిన్స్ సినిమాలు చేస్తాడంటున్న దర్శకుడు
టీడీపీ ని వీడి బీజేపీలోకి మరొక నేత ...
అవును ...వాళ్ళు  బీజేపీ తో టచ్ లో ఉన్నారేమో ?
ఏపీ లో త్వరలో ఉప ఎన్నికలు ...?
ఊహించని  నాయకుడి అభినందన ... ఉబ్బి తబ్బిబ్బు అవుతున్న స్మిత
భ్రమరావతి కారణంగానే వరల్డ్ బ్యాంక్ వెనక్కి ...
జక్కంపూడి ఫ్యామిలీని అక్కున చేర్చుకున్న జగన్
జగన్ ఎఫెక్ట్ ... బీజేపీ లోకి ఆగిన టీడీపీ నేతల  వలసలు
లోకేష్ అవినీతిని నిగ్గు తేల్చాలి ...
ఏటా ఇంటి పన్ను 100 ... రిజిస్ట్రేషన్ చార్జీలు ఒక రూపాయేనట
తన  లాంటి హీరో  ఉన్న టైటానిక్  పడవ మునుగుతుంది
 నెల రోజుల తరువాత వేధించారని  చెప్పడం ఏంటీ?
వరల్డ్ బ్యాంకు షాక్ ... రాజధాని నిర్మాణంపై నీలినీడలు
టీడీపీ కి గట్టి షాక్ ఖాయమే ... బీజేపీ లోకి మాజీ ఎంపీ
వైఎస్ తో ఉన్నది రాజకీయ విరోధమే .. వ్యక్తిగతం కాదు
About the author

Bharath has been the knowledge focal point for the world, As Darvin evolution formula End is the Start ... Bharath again will be the Knowledge Focal Point to the whole world. Want to hold the lamp and shine light on the path of greatness for our country Bharath.