Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
Wed, Sep 18, 2019 | Last Updated 10:54 am IST

Menu &Sections

Search

టీడీపీ కి తాజా మాజీ ఎమ్మెల్యే రాజీనామా ?... బీజేపీ లో చేరేందుకు రెడీ ??

టీడీపీ కి తాజా మాజీ ఎమ్మెల్యే రాజీనామా ?... బీజేపీ లో చేరేందుకు రెడీ ??
టీడీపీ కి తాజా మాజీ ఎమ్మెల్యే రాజీనామా ?... బీజేపీ లో చేరేందుకు రెడీ ??
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com

తెలుగుదేశం పార్టీ నుంచి బీజేపీ లోకి ఇప్పుడప్పుడే వలసల పర్వం ఆగేలా కన్పించడం లేదు . టీడీపీ రాజ్యసభ సభ్యుల తో ప్రారంభమైన చేరికలు , ప్రస్తుతం మాజీ ఎమ్మెల్యేల వరకు వచ్చాయి . రేపు సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఆ పార్టీ లో చేరిన ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఆ దిశగా కొంతమంది ఎమ్మెల్యేలు ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ, వారిని ఫిరాయింపు చట్టం భయం పట్టుకుంది . టీడీపీ  మాజీ ఎమ్మెల్యే అంబికాకృష్ణ ఇప్పటికే బీజేపీ లో చేరగా , తాజాగా మరొక తాజా మాజీ ఎమ్మెల్యే వరదాపురం సూరి కూడా కాషాయ కండువా కప్పుకునేందుకు రెడీ అయ్యారు .


అనంతపురం జిల్లా ధర్మవరం అసెంబ్లీ సెగ్మెంట్ నుంచి ఇటీవల జరిగిన ఎన్నికల్లో పోటీ చేసి ఓటమి పాలయిన సూరి , పార్టీ కి రాజీనామా చేసినట్లు తెలుస్తోంది .ఈ మేరకు తన రాజీనామా లేఖకు అధినేత చంద్రబాబుకు పంపినట్లు సమాచారం . అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ ఘోర ఓటమి అనంతరం సూరి , పార్టీ వీడడం ఖాయమన్న ప్రచారం జరిగింది . అయితే సూరి ఖండిస్తూ వచ్చారు. కానీ ధర్మవరం లో అభిమానులు , అనుచరులతో సమావేశమైన ఆయన తన మనస్సులోని మాటను వారికి చెప్పి, టీడీపీ కి రాజీనామా చేసినట్లు తెలుస్తోంది .


టీడీపీ వీడి సూరి బీజేపీ లో చేరాలని నిర్ణయించుకున్న విషయాన్ని తెలుసుకున్న అనంతపురం జిల్లా టీడీపీ అధ్యక్షుడు పార్ధసారథి , మాజీ మంత్రి కాలువ శ్రీనివాసులు ఆయన నివాసానికి చేరుకొని బుజ్జగించే ప్రయత్నాలు చేసినట్లు సమాచారం . దాదాపు రెండుగంటల పాటు వీరి మధ్య చర్చలు జరిగినట్లు తెలుస్తోంది .


varadapuram-suri
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో టీఆరెస్ పోటీ ?
అందరూ అభినవ దృతరాష్టులే ... అందుకు కోడెల మినహాయింపేమీ కాదు
దొంగతనం ఎవరు చేయమన్నారు? ....ఎవరు చనిపోమన్నారు ??
కోటప్పకొండ అభివృద్ధి లో కోడెల పాత్ర కీలకం
కేసీఆర్ లో ఆ దూకుడేది ?...
అమ్మకు అన్నం పెట్టాక... పిన్నమ్మ కు గొలుసు చేయించండి
ఆదివారమే బోట్ ప్రమాదాలెక్కువ ... లైఫ్ జాకెట్లు ఇవ్వడం లో నిర్లక్ష్యం
సేవ్ నల్లమల ఉద్యమం ... వెనక్కి తగ్గిన టీఆరెస్ సర్కార్
వాల్మీకి హిట్ కావడం ఖాయం ... ప్రీ రిలీజ్ వేడుకకు వెంకీ హాజరయ్యాడుగా
నాడు సేవ్ నల్లమల అన్న గొంతు - నేడు ఎందుకు మూగబోయింది
రాచకొండ పోలీసుల వినూత్న ప్రయోగం ... భేష్ అంటున్న వాహనదారులు
యురేనియం తవ్వకాల పాపం... కేంద్రందేనంటున్న టీఆరెస్ సర్కార్
వీళ్ళు మారరప్పా : సీఎస్సార్ వద్దు, కమిషన్లే ముద్దు ...ఇదీ ఎస్వీయూ పద్దు
చట్టం ఏమైనా వారికి చుట్టమా ... కేసు ఎందుకు నమోదు చేయలేదు ?
సురభి నాటకాలు కట్టిపెట్టి అనుమతులు రద్దు చేయండి
పార్టీ నాయకత్వాన్ని బెదిరించబోయి ... చివరకు తామే బెదిరిపోయారు
నాని గ్యాంగ్ లీడర్ అమెజాన్ ప్రైమ్ లో ఎప్పుడంటే ...?
ఎమ్మెల్యే షకీల్ మనస్సు ... మాట మారింది
About the author

Bharath has been the knowledge focal point for the world, As Darvin evolution formula End is the Start ... Bharath again will be the Knowledge Focal Point to the whole world. Want to hold the lamp and shine light on the path of greatness for our country Bharath.