రెడ్డి, వైశ్య, బ్రాహ్మణ, వెలమ, నాయుడు, రాజులు, కమ్మ, మొదలగు తదితర ఓసి బంధువులకు, కులస్తులకు, విద్యార్థులు, రైతులకు అందరికీ శుభవార్త...

 

మీసేవ లో ews సర్టీఫికేట్ కొరకు మీసేవ సెంటర్లలో దరఖాస్తు చేసుకోవడం ప్రారంభమయింది.

 

అగ్రవర్ణాల పేదలు సంవత్సరానికి ఎనమిది లక్షల ఆదాయం కంటే తక్కువగా సంపాధించే వారు మీ వివరాలు నమోదు చేసుకోని EWS సర్టీఫికేట్ పొంది కేంద్ర ప్రభుత్వం కల్పించిన 10%  ews రిజర్వేషన్లు విద్య,ఉద్యోగాల్లో, మరియు వ్యవసాయ రంగాల్లో ,రాజకీయ రిజర్వేషన్లలో ,సబ్సిడీలలో ఈ సర్టీఫికేట్ వున్న వారికి వర్తిస్తుంది కావున అందరు ఈ యొక్క సర్టీఫికేట్ పొందగలరు.

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: