అధికారంలోకి వచ్చిన రోజు నుండి ఆంద్రప్రదేశ్ ప్రజలకు వరాలు ఇస్తూనే ఉన్నారు రాష్ట్ర ముఖ్యమంత్రి వైస్ జగన్మోహన్ రెడ్డి,బడిపిల్లల పుస్తక భారల నుండి పండు ముసలి పెన్షన్ వరకు అన్ని విధాలా ప్రజలకు సేవచేయాలి అనే ఉద్దేశంతో నడుస్తున్నారు అని వైసీపీ నేతలు జగన్ ను ఆకాశానికి ఎత్తుతున్నారు.

ఓ వైపు గత ప్రభుత్వం చేసిన అవినీతిని బయట పెడుతూనే ఇంకో వైపు ప్రజలకు కావాల్సిన పథకాలను యుద్ధప్రతిపాదికతో సిద్ధం చూపిస్తున్నారు ముఖ్యమంత్రి జగన్, కాలేజ్ స్టూడెంట్స్ కి 100శాతం ఫీజు రియంబర్స్మెంట్ ఇస్తా అని హామీ ఇచ్చాడు, ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగులకు 27శాతం మధ్యంతర భృతి పెంచుతున్నట్లు ఉత్తర్వులు జారీ చేసాడు.

ఇదిలా ఉండగా కేంద్రం ప్రకటించిన బడ్జెట్ లో రాష్ట్రానికి తీరని నష్టం జరిగిందని నేతలు మండిపడుతున్నారు.ఒకవైపు రైతుల కష్టాలు పట్టించుకోని విత్తనాలు, ఎరువులు ఇవ్వాలని రైతులు ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: