Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Fri, Jul 19, 2019 | Last Updated 3:53 am IST

Menu &Sections

Search

విజయసాయి రెడ్డి కోసం జగన్ పక్కా స్కెచ్ ?

విజయసాయి రెడ్డి కోసం జగన్ పక్కా స్కెచ్ ?
విజయసాయి రెడ్డి కోసం జగన్ పక్కా స్కెచ్ ?
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com

నమ్మినవారి కోసం వైఎస్ కుటుంబీకులు ఏదైనా చేస్తారన్న అభిప్రాయం రాజకీయ వర్గాల్లో ఉంది. దీన్ని నిరూపించే ఉదంతం ఇప్పుడు మరొకటి చోటు చేసుకుంది. వైసీపీ కీలక నేత విజయసాయి రెడ్డి కోసం ఏకంగా ఓ ఆర్డినెన్స్ జారీ చేశారు.


విజయసాయిరెడ్డికి ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి పదవి ఇవ్వాలని నిర్ణయించారు. కొన్నిరోజుల క్రితం ఈ పదవి ఇస్తూ ఓ జీవో కూడా విడుదల చేశారు. అయితే ఆ తర్వాత తేలిందేమంటే.. ఎంపీగా ఉన్న విజయసాయిరెడ్డి లాభదాయకమైన ఈ పదవిని చేపట్టకూడదన్న విషయం వెలుగులోకి వచ్చింది.


దీంతో విజయసాయిరెడ్డికి పదవి ఇస్తూ ఇచ్చిన జీవోను అనూహ్యంగా రద్దు చేశారు. ఆ తర్వాత ఢిల్లీలో ప్రభుత్వ ప్రతినిధి పదవి లాభదాయక హోదా కిందకు రాదని పేర్కొంటూ రాష్ట్ర ప్రభుత్వం ఆర్డినెన్స్‌ జారీచేసింది. దీంతో ఇప్పుడు విజయసాయి రెడ్డికి ఢిల్లీ ప్రభుత్వ ప్రతినిధి పదవి ఇచ్చేందుకు ఎలాంటి అడ్డంకి లేకపోయింది.


ఇప్పుడు ఈ ఆర్డినెన్స్ ఇవ్వకపోయి ఉంటే.. విజయసాయిరెడ్డి రాజ్యసభ సభ్యత్వానికి ముప్పు వచ్చేదే. చట్టసభల సభ్యులు ఇతర లాభదాయక పోస్టుల్లో ఉండకూడదన్నది ఆఫీస్‌ ఆఫ్‌ ప్రాఫిట్‌ అనే నిబంధనల ఉద్దేశం. మంత్రి పదవులు, స్పీకర్‌, స్టాండింగ్‌ కమిటీ చైర్మన్లు-సభ్యులు లాంటి పదవులు శాసనసభ విధుల్లో భాగం కాబట్టి వాటిని లాభదాయకం కింద చూడొద్దని ప్రభుత్వం తాజాగా ఒక జాబితా ఖరారు చేసింది.


ys-jagan
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
సీఎం రమేశ్ కు చంద్రబాబు అప్పట్లో ఎంతగా దోచిపెట్టారంటే..?
ఆయన ఆ మాట అంటే... రక్తం మరిగిపోతోంది..!
కోడెల కుటుంబానికి జగన్ బిగ్ షాక్..?
ఈ యాప్ మీ మొబైల్ లో ఉంటే.. మీ ఖాతాలో సొమ్ము గల్లంతే..?
వామ్మో.. లావణ్యా.. ఏంటీ అక్రమ సంపాదన..?
దేనికైనా సిద్ధం : కర్ణాటక అసెంబ్లీలో కుమార స్వామి..
చంద్రబాబు అభ్యర్థించినా.. ఆయన మనస్సు కరగలేదు..?
అసెంబ్లీలో చంద్రబాబుకు సినిమా చూపిస్తున్న జగన్..?
ఈటీవీ బ్రేకింగ్ న్యూస్ చూసి షాక్ అయిన జగన్..!
బాహుబలి గెటప్ లో చంద్రబాబు.. భలే కామెడీ..?
నగ్నంగా నటించేందుకు.. అమ్మ ఓకే చెప్పేసింది..?
బాబూ.. వదల బొమ్మాళీ.. వదలా..!?
అమరావతి నిర్మాణంపై మంత్రి బుగ్గన సంచలన ప్రకటన..?
తెదేపా కొంప ముంచింది ఆ పత్రిక అధిపతేనా..?
తెలుగులో మరో కొత్త దిన పత్రిక ..? అధినేత ఆయనే..?
ఆ గొప్పదనం నిజంగా వైఎస్సార్ దే..!
జగనే ఒప్పేసుకున్నాడుగా.. లోకేశ్ ఎద్దేవా..?
టాప్ కమెడియన్ షాకింగ్ లుక్ : గుర్తుపట్టారా..?
పవన్ కల్యాణ్ కు షాక్ ఇవ్వబోతున్న సొంత ఎమ్మెల్యే..?
లోకేశ్.. తెలుగు ట్రెయినర్ కనిపించడం లేదట..!?
"టోల్ టాక్స్" : జీవితాంతం కట్టాల్సిందేనా..?
About the author

Kalyan is a keen observer of human behaviour and a devout Tina Fey worshipper. He is a good listener and will gladly listen to all your rants and raves. This job has made him shift base from the far-flung suburbs to town, and He is therefore now adapting to a new lifestyle (which is a sweet coincidence as she manages the lifestyle section at IndiaHeraldGroup) He is a TV fanatic and has watched most of your TV shows well in advance. Kalyan’s favourite shows include ‘Mad Men’, ‘Dexter’, ‘Game of Thrones’ and everything between. His newfound passion is running and thinks that a good 30-minute-run is the ultimate key to happiness. Also, loves the sound ‘hmm’ a lot..