Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Tue, Jul 23, 2019 | Last Updated 7:05 pm IST

Menu &Sections

Search

సామాజిక పించన్ల పంపిణీ పండగ నేడే - 8385796 పించన్లకు గాను రూ.1305.84 కోట్ల నిధులు

సామాజిక పించన్ల పంపిణీ పండగ నేడే - 8385796 పించన్లకు గాను రూ.1305.84 కోట్ల నిధులు
సామాజిక పించన్ల పంపిణీ పండగ నేడే - 8385796 పించన్లకు గాను రూ.1305.84 కోట్ల నిధులు
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
పెంచిన రూ.250 పించను సొమ్ముతో సహా సామాజిక పించన్ల పంపిణీ కార్యక్రమం సోమవారం పండగలా చేపట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేపట్టంది. దివంగత నేత, మాజీ ముఖ్యమంత్రి డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి జయంతిరోజైన జూలై 8న ఈ రెండు కార్యక్రమాలు చేపట్టేందుకు ప్రభుత్వం కార్యాచరణ చేపట్టింది. 


రాష్ట్రవ్యాప్తంగా 23,90,999 మంది వయో వృద్దుల పించన్లు అందించేందుకు ఏర్పాట్లు చేపట్టంది. అదే విధంగా 19,95,538 వితంతు పించన్లు, 6,32,113 వికలాంగుల పించన్లు, 1,06,187 నేత కార్మికులకు, 27,464 కల్లుగీత కార్మికులకు, 1,719 మంది ట్రాన్స్‌జెండర్స్‌, 1,09,741 మంది ఒంటరి మహిళలలు, 44,929 మంది మత్సకారులు, 16,866 ట్రెడిషనల్‌ కోబ్లర్స్‌, 27,461 మంది డప్పు కళాకారులు, 7,787 మంది హాస్పిటల్‌ పేషెంట్స్‌కు, 32,333 కళాకారులకు పించన్లు అందించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేపట్టింది. 


సుమారు 8385796 పించన్లకు గాను రూ.1305.84 కోట్లను ప్రభుత్వం నిధులు విడుదల చేసింది. వీటి పంపిణీ ఆయా నియోజక వర్గాల శాసన సభ్యలు, స్థానికి ప్రజాప్రతినిధుల సమక్షంలో లబ్ధిదారులకు అందించాల్సిందిగా సంబంధిత శాఖల అధికారులకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఎక్కడికక్కడ దివంగత నేత జయంతి నిర్వహించి అనంతరం పించన్ల పంపిణీ పండుగ నిర్వహించేందుకు ఏర్పాట్లు జోరుగా సాగుతున్నాయి. 


ysr-social-pension-scheme
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
 శ్రీవారిని దర్శించుకున్న రాష్ట్ర నూతన గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్
అధికార  మత్తులోనే టీడీపీ నాయకులు
రైతు సంక్షేమానికి మరో సంచలన నిర్ణయం
రేషన్‌ డిపోలద్వారానే సరుకుల సరఫరా అయితే....
1927 అటవీ చట్ట సవరణలపై గిరిపుత్రుల ఆగ్రహం
ఎవరికివారే ఒంటరిపోరుకు  సన్నాహాలు
రాజకీయ శత్రువులు మిత్రులు అవుతారా!!
ముఖ్యమంత్రిగా క్రైస్తవులు పనికిరారా... ! - జగన్‌ను హిందువుగా ఎందుకు మార్చినట్టు...?
ముఖ్యమంత్రిగా క్రైస్తవులు పనికిరారా... ! - జగన్‌ను హిందువుగా ఎందుకు మార్చినట్టు...?
ఈవీఎంల ప్రస్తావన ఎత్తని రాజకీయ పార్టీలు
రాష్ట్రంలో 91 మంది డిప్యూటీ కలెక్టర్ల బదిలీలు
పథకం ప్రతిష్టాత్మకం... వాస్తవం అంతంత మాత్రం
భవిష్యత్తులో బీజేపీ  తో వైఎస్సార్సీపీ  తెగతెంపులే !!
బీజేపీ పై కేసీఆర్ తిరుబాటు బావుట
డీజిల్ బస్సుల స్థానంలో  ఎలిక్ట్రిక్ బస్సులు - కాలుష్యరహిత రాష్ట్ర యోచనలో ప్రభుత్వం
జగన్ పాలనలో 108 కి పునర్ వైభవం
ఇక కొలువులు సిద్దం - నిరుద్యోగుల బతుకుల్లొ వెలుగులు
రాజీవ్ హత్య కేసు మల్లీ రాజ్ భవన్  కోర్టుకే.
పొట్టకూటికోసం వచ్చి ప్రమాదంలో 16 మంది మృతి
15 వేల ఎకరాల్లో మొక్కల పెంపకాన్నిసన్నాహాలు సిద్ధం
కొత్త ఇసుక పాలసీకి అనుమతులు సిద్ధం
గంజాయి స్మగ్లర్లు ఏడుగురు అరెస్టు
About the author

Bharath has been the knowledge focal point for the world, As Darvin evolution formula End is the Start ... Bharath again will be the Knowledge Focal Point to the whole world. Want to hold the lamp and shine light on the path of greatness for our country Bharath.