Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Tue, Jul 23, 2019 | Last Updated 4:59 pm IST

Menu &Sections

Search

జగన్ ౩౦ రోజుల పాలనపై తెదేపా సోషల్ మీడియా వక్ర భాష్యం ఇదే

జగన్ ౩౦ రోజుల పాలనపై తెదేపా సోషల్ మీడియా వక్ర భాష్యం ఇదే
జగన్ ౩౦ రోజుల పాలనపై తెదేపా సోషల్ మీడియా వక్ర భాష్యం ఇదే
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
* పాలన లో దేశం మొత్తం మనవైపు చూసేట్టు గా పాలన చేస్తాను అని చెప్పి 65% క్రిమినల్ రికార్డులు ఉన్న వారికి మంత్రి పదవులు ఇవ్వడం.
* 130 కి పై చిలుకు టీడీపీ కార్యకర్తలు పై హత్యలు , దాడులు
* 16 ఏళ్ల మైనర్ బాలిక పై 4వైకాపా కార్యకర్తలు అత్యన్త పాశవికంగా 14రోజుల పాటు అత్యాచారం. ఆయన కనీసం గా స్పందించని #ముఖ్యమంత్రి
* అమరావతి రాజధాని పనులు నిలిపివేత
* షెడ్యూల్ 9, 10 లో ఉన్న ఆస్తులు ఏకపక్షం గా తెలంగాణ కి ధారాదత్తం. అదే ప్రతి పక్షము లో ఉన్నప్పుడు 30వేల కోట్లు ఆస్తులు కేసులు కు భయపడి కేసీఆర్ కి తాకట్టు అని ఆరోపణలు చేసి వారు ఊరికే #ధారదత్తం చెయ్యడం.
* పోలవరం పనులు నిలిపివేత
* అప్రకటిత విద్యుత్ కోతలు
* ప్రత్యేక హోదా పై యు టర్న్
* 20 రహస్య జి ఓ లు విడుదల
* వ్యక్తిగత పని కి అదే స్వామీజీ ని కలవడానికి ప్రత్యేక విమానం వేసుకుని వెళ్లి ప్రజా దనం  దుబారా చెయ్యడం
* ఇఫ్తార్ విందు కి 6000 మంది కోటిరుపాయలు ఖర్చు అంటే ప్లేట్ కి 1633 రూపాయలు భోజనం ఖర్చు
* హోలీ టెక్ ,hcl లాంటి,రాజుపల్యంమిల్స్ బహుళ జాతి సంస్థలు ఇతర రాష్ట్రాలకు తరలి పోయాయి ఫలితం గా 7000 ఉద్యోగాలు మరియు 2.5 లక్షల కోట్ల ఏకో సిస్టం నాశనం. అయినా తీవ్ర నిర్లక్ష్యం వీడక పోవడం.
 * నరసరావుపేట  లో దళిత డాక్టర్ దంపతులను క్లినిక్ లో  కులాన్ని దూషించి  చావ బాదిన  వైసీపీ కార్య కర్తలు. 

# పొదుపులో_ఉద్యమం: 
* ఉన్న  కాన్వోయ్ ని వదిలి 4కోట్లు పెట్టి  దుబారా లేకుండా 6 ఫార్చ్యూనర్ కార్లు కొన్నారు.
* 1.3కిలోమీటర్ల ప్రత్యేక రోడ్ కి 5కోట్లు
* హెలిపాడ్ నిర్మాణం కోసం. 1.9 కోట్ల వినియోగం.
* బాత్రూం కి 30లక్షలు.
* తన హెలికాప్టర్ లాండింగ్ కోసం ఉన్నపళంగా 40ఇళ్లు కాళీ చేయించడం.
* అతిశయోక్తి ఏంటి అంటే Nara Lokesh గెలిస్తే మీ ఇళ్లు పోతాయి అని బెదిరించి వాళ్ళు రాగానే అదే పని చేయ్యడం.

* వైకాపా కి ఓట్లు వెయ్యిని వారిపై కక్ష సాదింపు చర్యలు:
* ప్రకాశం జిల్లా కనిగిరి లో టీడీపీ వేసిన రోడ్ల ను పగల కొట్టడం.
* ఫిరంగిపురం లో వైకాపా కి ఓట్లు వేయని వారి రహదారి కి అడ్డంగా గోడ కట్టడం.
* గురజాల లో గ్రామ బహిష్కరణ.

# కేసీఆర్ తో చేతులు - కలపడం:.
* 2016  కాళేశ్వరం నికి వ్యతిరేకంగా జల_దీక్ష చేసిన జగన్ అదే ప్రాజెక్ట్ కి శంకుస్థాపన కు వెళ్లడం.
* ఆంధ్ర 64%  తెలంగాణ  కి 36% ఉన్న నీటి వాటా ని 50 - 50 చేద్దాం అంటే గుడ్డిగా ఒప్పుకొని వచ్చిన జగన్.
* 2లక్షల కోట్ల తో అవసరం లేని పోలవరం నుండి శ్రీశైలానికి ఎత్తిపోసే #తుగ్లక్ #ఆలోచన. దానికి ఆంధ్రా ని సమీద ని చెయ్యడం.
* మచిలీపట్నం పోర్ట్ తెలంగాణ కి రాసిచ్చే కుట్ర? ఇదే నారా #లోకేష్ ప్రస్తావిస్తే అతన్ని పప్పు అని హేళన చేసి ఇప్పుడు రహస్య Go ఇచ్చి ఆంధ్ర ని ముంచడం. 

* వృద్ధాప్య పెంక్షన్ 250 పెంచడం అది  సమయానికి ఇవ్వలేకపోవడం.
* అమ్మ వడి కేవలం 6 నుండి 10వ తరగతి విద్యార్థులకుమాత్రమే మిగతా వారికి ఇవ్వలేను అని చేతులు ఎత్తేసిన #ప్రభుత్వం
* కర కట్ట మీద నివాసాలు అన్ని తొలగిస్తాం అని  కేవలం కక్ష తో ప్రజా వేదిక నే తొలగించిన వైనం.

#రైతుల_కష్టాలు
* అనంత లో ఇద్దరు రైతుల ఆత్మహత్య  కనీసం పరామర్శ కి నోచుకోని వైనం.
 *  విత్తన కొరత తో అల్లాడుతున్న రైతులు.  చర్యల్లో అలసత్వం
* కృత్రిమ విత్తన కొరత సృష్టించి వేరు శేనగ విత్తనాలు యథేచ్ఛగా బ్లాక్ మార్కెట్ లో అమ్ముకున్నారు. 5 ఏళ్ల # చంద్రబాబు పాలన లో కొరత అనే పధమే తెలియలేదు.
* ప్రతి పక్షం లో ఉన్నప్పుడు శేఖర్ రెడ్డి ని  చంద్రబాబు, లోకేష్ బినామీ గా దుష్ప్రచారం చెయ్యడం. మళ్ళీ ఆయన్నే టీ. టీ. డి బోర్డ్ లోకి తీసుకోవడం.
* చౌకదరల  దుకాణాల వ్యవస్థ నే రద్దు చేయడం. ప్రతిపక్షం లో ఉన్నప్పుడు వాళ్ళ సమస్యల పై పోరాటం చేసిన వాళ్ళు అధికారం లోకి రాగానే మంచి బహుమతి వచ్చిన వైనం.
* రైతు భరోసా లో  #కేంద్రం ఇచ్చేది కాకుండా12,500 ఇస్తా అని చెప్పి ఓట్లు వెయ్యిఎంచుకున్నాక చేతులు ఎత్తేసిన వైనం. ఫలితంగా రైతులకు చంద్రబాబు ఇస్తా అన్నా15000 మరియు 5వ విడత రుణ మాఫీ పొగుట్టుక్కున్న రైతులు.

పోలవరం పై అవినీతి అని ప్రతిపక్షం లో ఉన్నప్పుడు 33వెల కోట్లు ఎలా పెరుగుతయ్ అని ప్రశ్నించి అధికారం లోకి రాగానే 34వేల కోట్లు అవుతాయి అని ఎద తధంగా అంచనాలు ఆమోదించడం
దుర్గ గుడి ఫ్లై ఓవర్ కట్టలేని అసమర్థుడు #చంద్రబాబు అని వైసీపీ అధికారం లోకి రాగానే 15% పూర్తి చేయడానికి 6 నెలలు సమయం కావాలి. కేంద్రం నుండి 100 కోట్లు నిధులు రావాలి అని #వితంతు రోదన రోదించడం కొస మెరుపు. అప్పులు అని ప్రతి పక్షం లో దుష్ప్రచారం చేసి అధికారం లోకి రాగానే కేంద్రం నుంచి.   70వేల కోట్లు రావాలి రెవిన్యూ లోటు. 83వెల కోట్లు భర్తీ చెయ్యాలి అని అడగడం.


ఈ రకంగా  రాజన్న మార్క్ పాలన రుచి చూపించిన  జగన్ గారికి అభినందనలు.


tdp
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
About the author

Bharath has been the knowledge focal point for the world, As Darvin evolution formula End is the Start ... Bharath again will be the Knowledge Focal Point to the whole world. Want to hold the lamp and shine light on the path of greatness for our country Bharath.