మధ్యాహ్న భోజన పథకాన్ని స్వచ్ఛంద సంస్థలకు అప్పగించ రాదని డిమాండ్‌ చేస్తూ పాఠశాల మధ్యాహ్న బోజన కార్మికులు రాష్ట్రవ్యాప్తంగా కలెక్టరేట్ల ముట్టడి కార్యక్రమాన్ని చేపట్టంది. కమ్యూనిస్ట్‌ పార్టీ ఆఫ్‌ ఇండియా (మార్స్కిస్ట్‌) అనుబంధ సంఘం సి ఐ టి యు ఆధ్వర్యంలో ఈ ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా సి ఐ టి యు ఉపాధ్యక్షులు జి ఏ బేబీ రాణి మాట్లాడుతూ గత ప్రభుత్వం 71 క్లస్టర్స్ గా చేసి స్వచ్ఛంద సంస్థలకు ఇచ్చేందుకు ప్రణాళిక సిద్ధం చేసిందన్నారు. 


దీనికి వ్యతిరేకంగా రాష్ట్రంలో ఉన్న కార్మికులు అందరూ తీవ్రమైన నా ఆందోళనలు నిర్వహించిన పిదప 15 క్లస్టర్లకు మాత్రమే ప్రైవేటు సంస్థలు నిర్వహిస్తున్నాయి. గత ప్రభుత్వం కార్మికుల పట్ల అనేక నిర్బంధాలు నిర్బంధించిన సమయంలో లో 2018 ఆగస్టు 7వ తేదీన ట్విట్టర్ వేదికగా ఆనాటి ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న వైయస్ జగన్మోహన్ రెడ్డి గారు మహిళల పట్ల ఇంత అమానుషంగా నిర్బంధాలు చేయడం సరికాదన్న విషయాన్ని గుర్తు చేశారు. తాను అధికారంలోకి వస్తే మధ్యాహ్న భోజన పథకం కార్మికులకు వేతనం, విద్యార్థులకు ఛార్జీలు, స్కూల్స్ లో మౌలిక సదుపాయాలు పెంచుతానన్నారని వెల్లడించారు.  


ఈ పథకాన్ని ప్రభుత్వమే నిర్వహించే విధంగా గా నేను చేస్తానని ఆనాడు మాటిచ్చారని, ఈ రోజునే అధికారం చేతిలోకి రాగానే వచ్చిన రోజునే విద్యాశాఖ సమీక్షలు అక్షయపాత్ర వాళ్లని పిలిపించి వారికి అప్ప చెప్పడానికి తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తాం ఆరోజు ఇచ్చిన మాటను మరచి పతకాన్ని ప్రైవేటు సంస్థలకు అని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు.  అక్షయపాత్ర సంస్థ కర్ణాటకలో పౌష్టికాహారాన్ని అందించడంలో విఫలమైందని జాతీయస్థాయిలో పెద్ద వివాదం నడుస్తోంది అయినా నా విద్యార్థులకు రాత్రి వండిన వంట మధ్యాహ్నం వచ్చేసరికి విషాహారం గా మారిన భోజనాన్ని విద్యార్థులకు పెట్టడం సరైంది కాదని అన్నారు. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం స్కూల్స్ లోనే వేడివేడిగా ఎక్కడికక్కడ అ అ భోజనాన్ని ఓడించి పెట్టాలని ఆదేశాలు ఇచ్చిందన్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: