Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Fri, Jul 19, 2019 | Last Updated 11:11 am IST

Menu &Sections

Search

అదే జరిగితే ... అదొక అద్భుతమే

అదే జరిగితే ... అదొక అద్భుతమే
అదే జరిగితే ... అదొక అద్భుతమే
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com

ఆంధ్ర ప్రదేశ్ లో వచ్చే ఎన్నికల్లో తమదే అధికారమని చెబుతున్న భారతీయ జనతా పార్టీ (బీజేపీ)కి క్షేత్ర స్థాయిలో అస్సలు బలం లేదన్నది నిర్వివాదాంశం  . క్షేత్రస్థాయి లో ఏమాత్రం బలం లేని బీజేపీ ఐదేళ్ల అనూహ్యంగా పుంజుకుని అధికారాన్ని కైవసం చేసుకునేంతగా బలపడుతుందా ? అన్నదే ఇప్పుడు హాట్ టాఫిక్ గా మారింది. అయితే ఆంధ్ర ప్రదేశ్ లో అసెంబ్లీ ఎన్నికల అనంతరం  ఏర్పడిన రాజకీయ శూన్యతను ఆ పార్టీ తనకు అనుకూలంగా మలచుకునే ప్రయత్నాలు ఇప్పటికే ప్రారంభించింది .


అయితే ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఆ పార్టీకి వచ్చిన ఓట్ల శాతాన్ని పరిశీలిస్తే , బీజేపీ రానున్న ఎన్నికల్లో విజయం సాధించి అధికారంలోకి వస్తే అదొక అద్భుతమని చెప్పాలి.  బీజేపీ కి మొత్తం వచ్చిన ఓట్ల కంటే నోటా కే ఎక్కువ ఓట్లు రావడం  విశేషం . ఈ పరిస్థితుల నుంచి పుంజుకుని అధికారాన్ని సాధించాలంటే అంత ఆషామాషీ వ్యవహారం ఏమికాదని రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు, ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీ కేవలం 2, 64, 303 ఓట్లు మాత్రమే పోల్ కాగా, నోటా కు 401969 ఓట్లు వచ్చాయి . ఇక రాష్ట్ర విభజన అనంతరం ఆంధ్రప్రదేశ్ లో తుడిచిపెట్టుకుపోయిన కాంగ్రెస్ పార్టీ 3. 68 లక్షల ఓట్లు దక్కించుకుని , బీజేపీ కంటే మెరుగైన స్తానం లో నిలిచింది .


ఆంధ్ర ప్రదేశ్ లో ఆపరేషన్ ఆకర్ష్ ద్వారా బలపడాలని చూస్తోన్న బీజేపీ ని పరోక్షంగా అధికార వైకాపా కూడా నిలువరించే ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది . ఒక్కసారి రాష్ట్రంలో బీజేపీ బలపడితే పరోక్షంగా అది తమకు నష్టాన్ని చేకూరుస్తుందని భావిస్తోన్న ఆ పార్టీ నాయకత్వం టీడీపీ నేతలను తమ పార్టీ లో చేర్చుకునే అంశం లో ఆచితూచి వ్యవహరిస్తోంది . ఈ పరిస్థితుల్లో బీజేపీ బలమైన శక్తిగా ఎదిగి అధికారాన్ని దక్కించుకుంటే రాజకీయంగా అదొక మేరకిల్  అవుతుందని రాజకీయ పరిశీలకులు అంటున్నారు .


bjp
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
 నెల రోజుల తరువాత వేధించారని  చెప్పడం ఏంటీ?
వరల్డ్ బ్యాంకు షాక్ ... రాజధాని నిర్మాణంపై నీలినీడలు
టీడీపీ కి గట్టి షాక్ ఖాయమే ... బీజేపీ లోకి మాజీ ఎంపీ
వైఎస్ తో ఉన్నది రాజకీయ విరోధమే .. వ్యక్తిగతం కాదు
థాంక్స్ జగన్ అంటున్న లోకేష్
హరిచందన్ కు రాజ్ భవన్ ఎక్కడ ?
ఎక్కడ మొదలయిందో... మళ్ళీ అక్కడికే
ఎదురుదాడితో ఎండగడుదాం ...
కేంద్రం చెప్పిన డోంట్ కేర్ ...
కేశినేని నాని స్కెచ్ అదుర్స్ ...
రాజేంద్రనాథ్ రెడ్డి తెలివైనవాళ్లు ...  హ్యాట్సాఫ్ అన్న బాబు
తక్కువకే  వస్తుంటే ..  ఎక్కువ ధరలకు ఎందుకు విద్యుత్ ఒప్పందాలు
చంద్రబాబు లక్ష్యంగా పోలవరంపై విచారణ ?
బీజేపీ లో చేరనున్న వైకాపా మహిళానాయకురాలు ?
బీజేపీ వైపు మాజీమంత్రి చూపు ?
వాళ్ళు బట్టలు విప్పుతుంటే ... నేను న్యూడ్ సీన్స్ లో నటిస్తే తప్పా
ఆర్ధిక సంక్షోభం లో కాంగ్రెస్ ... జీతాలు ఇవ్వలేని దుస్థితి
క్రికెట్ క్రీడనే గెలిచింది ... నయా ఛాంపియన్ ఇంగ్లాండ్
కాపు నేతలు ఎలా స్పందిస్తారో చూడాలి ...
రియాల్టీ షో లోను లైంగిక వేధింపులు - బిగ్ బాస్ నిర్వాకులపై కేసు
ఉద్యోగ కల్పనే లక్ష్యంగా నూతన మద్యం విధానం
కేంద్రం వద్దంటున్న పనిని  జగన్ చేస్తారా ?
హవ్వా ... తిరుమలేశుని పేరు చెప్పి మోసమా ?
About the author

Bharath has been the knowledge focal point for the world, As Darvin evolution formula End is the Start ... Bharath again will be the Knowledge Focal Point to the whole world. Want to hold the lamp and shine light on the path of greatness for our country Bharath.