Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Tue, Jul 23, 2019 | Last Updated 7:28 pm IST

Menu &Sections

Search

నెల్లూరులో వ్యభిచార ముఠాగుట్టు రట్టు!

నెల్లూరులో వ్యభిచార ముఠాగుట్టు రట్టు!
నెల్లూరులో వ్యభిచార ముఠాగుట్టు రట్టు!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
ఈ మద్య చాలా మంది డబ్బు సంపాదన కోసం దేనికైనా తెగిస్తున్నారు.  ఈజి మనీ కోసం ఎంతటి నీచమైన పనులు చేయడానికి వెనుకాడటం లేదు.  ముఖ్యంగా యువకులను టార్గెట్ చేసుకొని హైటెక్ వ్యభిచారం నిర్వహిస్తూ వారి వద్ద ఉన్నదంతా లాగుస్తున్నారు.  ముఖ్యంగా పెద్ద పెద్ద పట్టణాల్లో ఇలాంటి దందాలు యధేచ్చగా సాగుతున్నాయి.  మసాజ్ సెంటర్లు, బ్యూటీ పార్లర్ ముసుగులో ఇలాంటి దందాలు కొనసాగిస్తూ అడ్డగోలు డబ్బు సంపాదిస్తున్నారు. 

తాజాగా నెల్లూరులో వృభిచార ముఠా గుట్టు రట్టు చేశారు పోలీసులు. వివరాల్లోకి వెళితే...  నెల్లూరులోని వేదాయపాళెంలో గుట్టుచప్పుడు కాకుండా నిర్వహిస్తున్న వ్యభిచారగృహాలపై దాడులు చేసిన పోలీసులు తొమ్మిదిమంది మహిళలకు విమక్తి కలిగించారు. ఈ క్రమంలో ఆయా నివాసాలపై నిఘా పెట్టిన పోలీసులు సోమవారం సాయంత్ర దాడి చేసి అదుపులోకి తీసుకున్నారు. 

నిర్వాహకులైన ముగ్గురు మహిళలను.. ఆరుగురు విటులను అరెస్ట్ చేశారు.  అయితే గత కొంత కాలంగా నిర్వాహకుల చేతిలో వీరు నరకం అనుభవిస్తున్నామని కొంత మంది యువతులు మొరపెట్టుకోవడంతో  9 మంది యువతులకు పోలీసులు విముక్తి కలిగించారు. దీనికి సంబంధించిన వివరాలను నగర డీఎస్పీ మీడియాకు తెలిపారు.


ap-politics-2019
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
బెంగళూరులో 144 సెక్షన్!
జగిత్యాలలో 380 మంది సర్పంచ్ లు అరెస్ట్..అందుకేనా!
కొత్త పురపాలక చట్టానికి గవర్నర్‌ బ్రేక్!
జమ్మలమడుగులో బాంబుల కలకలం!
మండపేటలో బాలుడి కిడ్నాప్...కన్నీరు మున్నీరవుతున్న తల్లిదండ్రులు!
ఛీ..వీడు అసలు తండ్రేనా..దగ్గరుండీ మరి అత్యాచారం చేయించాడు!
కుక్క కరుస్తుందని బయపడి ప్రాణాలు పోగొట్టుకున్నాడు!
ఆటిజం అతనికి అడ్డురాలేదు..సూపర్ మోడల్ గా మారాడు!
సొంతూరికి సీఎం కేసీఆర్ వరాలజల్లు!
ఈ దుర్మార్గం చూశారా..రజినీ భార్య ఆవేదన!
‘చంద్ర‌యాన్ 2’సక్సెస్..ప్రభాస్ ఏమన్నాడో తెలుసా!
ఆగస్ట్ 15 న దండుపాళ్యం 4 విడుదల!
అద్భుతం..నిప్పులు చిమ్ముతూ..నింగిలోకి చంద్రయాన్ -2 !
వైద్యుల నిర్లక్ష్యం..బాలింత మృతి..తీవ్ర ఉద్రిక్తత!
ఈ తరం పిల్లలకు తప్పకుండా నేర్పించండి..మీరూ నేర్చుకోండి!
నూట ఎనిమిది నామాలలో సంపూర్ణ రామాయణం
నేడు చంద్రయాన్-2 ప్రయోగం..ఏపి ప్రభుత్వం ఏం చేసిందో తెలుసా?
ఏపీలో కాల్ మనీ మాఫియా రెచ్చిపోతోంది సార్..! : కేశినేని
భూకంపంతో వణికిపోయిన అరుణాచల్ ప్రదేశ్!
అనుష్క ''నిశ్శబ్దం'' ప్రచార చిత్రం విడుదల
అనంతపురంలో మరో దారుణం!
ఐ కెన్ మేక్ ద రూల్..ఐ కెన్ బ్రేక్ ద రూల్..వర్మ ట్రిపుల్‌ రైడింగ్‌!
ఆరు రాష్ట్రాల‌కు కొత్త గవర్నర్లు..!
'రణరంగం' లోని 'కన్నుకొట్టి'  సాంగ్ రిలీజ్!
బ్రేకింగ్ న్యూస్ : ఢిల్లీ మాజీ సీఎం షీలా దీక్షిత్ కన్నుమూత
సీఎం జగన్‌కు డిప్లమేటిక్ పాస్‌పోర్ట్..!
అమెజాన్ ప(త)ప్పులో కాలేసింది..భారీగా నష్టపోయింది!
బీహార్ ని వణికిస్తున్న వరుణుడు!
అమ్మను మరిపించిన నాన్న!
ఈ సారో మాకొద్దు..విశాఖలో విద్యార్థులు ఆగ్రహం!
బీజేపీ తీర్థం పుచ్చుకున్న సినీ నటులు!
టెంపా లో కాన్సులర్ సర్వీసెస్ క్యాంప్ ఏర్పాటు చేసిన నాట్స్
తమిళనాడులో ఘోర ప్రమాదం!
ఏపీలో మావోయిస్టుల పంజా..!
About the author

DESIGNING IS MY PASSION AND I LIVE MY PASSION EVERYDAY.