Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Fri, Jul 19, 2019 | Last Updated 12:00 pm IST

Menu &Sections

Search

ఈ పెద్దమనిషి దెబ్బకి కేసీఆర్ కథ ముగిసినట్లే !

ఈ పెద్దమనిషి దెబ్బకి  కేసీఆర్ కథ ముగిసినట్లే !
ఈ పెద్దమనిషి దెబ్బకి కేసీఆర్ కథ ముగిసినట్లే !
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com

రాజకీయ క్రీడ ఎప్పుడూ  చాప కింద నీరులానే  సాగుతుంది. ప్రస్తుతం తెలంగాణ రాష్టంలో రాజకీయాలు కూడా అలాగే సాగుతున్నాయి.  ప్రధానంగా కేసీఆర్ ను వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా  సీఎం పీఠం నుండి తప్పించాలని ఎప్పటినుండో కేంద్రం సాయంతో  ఓ సామాజికవర్గం పెద్దలు పనిచేస్తోన్నారట.  కేసీఆర్ ను దెబ్బ కొట్టే ప్రయత్నంలో  ఇప్పటికే మీడియా ద్వారా వ్యతిరేకత వచ్చేలా చేయటానికి అన్ని సిద్ధం చేసుకున్నారని తెలుస్తుంది. కేసులతో మునిగిపోయిన టీవీ 9 రవి ప్రకాష్ ను కూడా గట్టున పడేసి  తమలో కలుపుకున్నారట ఆ సామాజికవర్గం పెద్దలు.


ముఖ్యంగా  కమ్మ సామాజిక వర్గానికి చెందిన పెద్ద మనిషి రంగంలోకి దిగి  రవి ప్రకాష్ విషయంలో  బీజేపీతో మాట్లాడి, కేసుని తగ్గించాడట.   దానికి గాను తెలంగాణాలో బీజేపీ బలపడటానికి తమ వంతు సహకారం అందిస్తామని ఆ పెద్ద మనిషి బీజేపీకి మాట ఇచ్చాడని తెలుస్తుంది. తెలంగాణాలో ఎలాగూ తెలుగుదేశం పార్టీ లేదు. దీనితో ఆ సామాజిక వర్గానికి సరైన రాజకీయ అండ లేకుండా పోయింది. ఈ క్రమంలో బీజేపీకి సపోర్ట్ చేసి తమ మద్దతు ఆ పార్టీకి తెలపాలని అనుకుంటున్నారు. ఇంతకీ ఆ పెద్ద మనిషి ఎవరు అనుకుంటున్నారా..  బాబుగోరికే రాజగురువు. ఇప్పుడు తెలంగాణలో  బీజేపీకి సపోర్ట్ చెయ్యటానికి అన్ని సిద్ధం చేసుకుంటున్నారు ఆయన. కారణం కేంద్రం పెద్దలతో  ఆయనకి మంచి అనుబంధమే ఉంది.  


రాజకీయ క్రీడ ఎప్పుడూ  చాప కింద నీరులానే  సాగుతుంది. ప్రస్తుతం తెలంగాణ రాష్టంలో రాజకీయాలు కూడా అలాగే సాగుతున్నాయి.  ప్రధానంగా కేసీఆర్ ను వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా  సీఎం పీఠం నుండి తప్పించాలని ఎప్పటినుండో కేంద్రం సాయంతో  ఓ సామాజికవర్గం పెద్దలు పనిచేస్తోన్నారట.  కేసీఆర్ ను దెబ్బ కొట్టే ప్రయత్నంలో  ఇప్పటికే మీడియా ద్వారా వ్యతిరేకత వచ్చేలా చేయటానికి అన్ని సిద్ధం చేసుకున్నారని తెలుస్తుంది. కేసులతో మునిగిపోయిన 

టీవీ 9 రవి ప్రకాష్ ను కూడా గట్టున పడేసి  తమలో కలుపుకున్నారట ఆ సామాజికవర్గం పెద్దలు.


ముఖ్యంగా  కమ్మ సామాజిక వర్గానికి చెందిన పెద్ద మనిషి రంగంలోకి దిగి  రవి ప్రకాష్ విషయంలో  బీజేపీతో మాట్లాడి, కేసుని తగ్గించాడట.   దానికి గాను తెలంగాణాలో బీజేపీ బలపడటానికి తమ వంతు సహకారం అందిస్తామని ఆ పెద్ద మనిషి బీజేపీకి మాట ఇచ్చాడని తెలుస్తుంది. తెలంగాణాలో ఎలాగూ తెలుగుదేశం పార్టీ లేదు. దీనితో ఆ సామాజిక వర్గానికి సరైన రాజకీయ అండ లేకుండా పోయింది. ఈ క్రమంలో బీజేపీకి సపోర్ట్ చేసి తమ మద్దతు ఆ పార్టీకి తెలపాలని అనుకుంటున్నారు. ఇంతకీ ఆ పెద్ద మనిషి ఎవరు అనుకుంటున్నారా..  బాబుగోరికే రాజగురువు. ఇప్పుడు తెలంగాణలో  బీజేపీకి సపోర్ట్ చెయ్యటానికి అన్ని సిద్ధం చేసుకుంటున్నారు ఆయన. కారణం కేంద్రం పెద్దలతో  ఆయనకి మంచి అనుబంధమే ఉంది.     

రాజకీయ క్రీడ ఎప్పుడూ  

రాజకీయ క్రీడ ఎప్పుడూ  

kcr
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
మళ్లీ  డీసెంట్ గా  ఫిదా చేస్తాడేమో ?
జ‌గ‌న్ ప్లాన్ కి..  బాబుతో పాటు బీజేపీకి కూడా దెబ్బే !
ఆ వైసీపీ నేతల పై   జగన్ ఆగ్రహం !
  ఈ సారి ఫుల్ ఎనర్జీతో వస్తున్నాడట.. !
కె.ఏ.పాల్ బయోపిక్  నిజంగానే రాబోతుంది !
'జగన్' మరో సంచలాత్మికా నిర్ణయం !
నానికి సూర్యకి పోటీ తప్పేలా లేదు !
 మెగాస్టార్ సినిమాలో  'రాణి'గా  తమన్నా !
'జగన్'తో  పెట్టుకునే కంటే.. సినిమాలే బెటర్ !
బ్రహ్మానందం లేని లోటు  తీరుస్తున్నాడు !
 'ఇది'.. బాబుకే కాదు,  'జగన్'కి కూడా అత్యవసరమే !
 జగనే అనుకుంటే.. 'జగన్'నే మించిపోయాడుగా  !
 'పప్పు' దెబ్బకి  'బాబు' శకం ముగిసినట్లే !
'ఎన్టీఆర్ - చరణ్' తో పాటు  అజయ్ దేవగణ్  కూడా !
విజయ్ దేవరకొండ మళ్లీ  రొమాంటిక్ సీన్స్ తోనే.. ?
About the author

Bharath has been the knowledge focal point for the world, As Darvin evolution formula End is the Start ... Bharath again will be the Knowledge Focal Point to the whole world. Want to hold the lamp and shine light on the path of greatness for our country Bharath.