Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Wed, Jul 17, 2019 | Last Updated 10:47 pm IST

Menu &Sections

Search

చంద్రబాబు సన్నిహితుడుగా పేరున్న అధికారి ఇంట్లో సీబీఐ దాడులు

చంద్రబాబు సన్నిహితుడుగా పేరున్న అధికారి ఇంట్లో సీబీఐ దాడులు
చంద్రబాబు సన్నిహితుడుగా పేరున్న అధికారి ఇంట్లో సీబీఐ దాడులు
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
గతంలో వైఎస్ ఆర్ కాంగ్రెస్ అదినేత ,ప్రస్తుత ముఖ్యమంత్రి జగన్ పై ఉన్నవి,లేనివి కేసులు పెట్టడానికి ప్రయత్నించారన్న ఆరోపణలు వచ్చిన జిఎస్టి అదికారి బొల్లినేని శ్రీనివాస్ గాంధీ పై సిబిఐ అదికారులు దాడులు చేసి అవినీతి కేసులునమోదు చేయడం సంచలనంగా ఉంది. ఈడి శాఖలో ఉన్నప్పడు టిడిపి అదినేత చంద్రబాబు నాయుడు చెప్పినట్లు చేశారని కొంతమంది ఆరోపిస్తుంటారు. చంద్రబాబుకు సన్నిహితుడు అయిన ఈ అదికారి కేంద్ర మాజీ మంత్రి సుజనా చౌదరి కంపెనీల జిఎస్టి కేసులో ఫైళ్లలో పలు మార్పులు చేశారని చంద్రబాబు సలహాల మేరకే నడుచుకున్నారని మీడియాలో కదనాలు వచ్చాయి.


ఇదిలా ఉండగా  ఏకకాలంలో విజయవాడ, హైదరాబాద్‌ కార్యాలయాలతో పాటు ఆయన నివాసంలో కూడా అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నారన్నా ఆరోపణలతో అధికారులు తొలుత ఆయనపై కేసు నమోదు చేసి.. దాడులు చేపట్టారు. రూ. 200 కోట్లు అక్రమ ఆస్తులు కలిగి ఉన్నారని ఆయనపై అభియోగాలు మోపబడ్డాయి. ఇప్పటి వరకు ఆయన వద్ద నాలుగు కోట్ల అక్రమ ఆస్తులను గుర్తించినట్లు తెలుస్తోంది. గాంధీతో పాటు ఆయన భార్య బొల్లినేని శిరీషపై కూడా కేసు నమోదు చేశారు.


గతంలో హైదరాబాద్‌ ఈడీ కార్యాలయం నుంచి బదిలీ అయినా.. అనధికారికంగా నెలరోజుల పాటు విధుల్లో కొనసాగారని ఆరోపణలు వచ్చాయి. చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్న సమయంలో అనేక మంది టీడీపీ నేతలకు అక్రమంగా ఆస్తులు కూడబెట్టుకోడానికి సహకరించినట్లు ఆయనపై అభియోగాలు మోపబడ్డాయి. అధికారులు ఇ‍ప్పటి వరకు గుర్తించిన ఆస్తుల వివరాలు చాలానే ఉన్నాయి. దాదాపుగా 200 కోట్ల అధిపతిగా బొల్లినేని రికార్డులలోకెక్కిన అధికారిగా ఉన్నారంటే షాకే మరి.
 


cbi,-bolloneni,-ap-politics
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
సాయి పల్లవి కొంపముంచిన లిప్ లాక్..!!
టీటీడీ బోర్డ్ మెంబర్ గా అలీ..సంచలనమేనా...!!
బాబూ ఇల్లు ఖాళీ చేసేయ్... లేకపోతే...!!
జగన్ గ్రేట్ అంటున్న జనసేన ఎమ్మెల్యే...!!
పూజా రేటు వింటే ఠారెత్తాల్సిందే...!!
మోడీ బాబు కలసిపోతున్నారా...!! జగన్ కి వరస షాకులు !!
రకుల్ అసలు తట్టుకోలేక‌పోతోంది... ...!!
కియా..వారెవా.. తెలుగు రాజకీయమా...మాయాజాలమా...!!
జయప్రద యూపీ మంత్రి అవుతుందా...!?
నాయుళ్ళు ఇద్దరూ  నాయుడి కొంప ముంచుతున్నారు...!!
టీడీపీ ట్రాప్ లో బీజేపీ...!?
మంత్రుల్లో పనిమంతులెంతమంది...!?
మహేష్ బాబు పుట్టిన రోజుకు నాగార్జున గిఫ్ట్ ఇస్తాడట..!!
లోకేష్ ....జెడ్పీటీసీ ఎన్నికల్లోనైనా  గెలువ్...గాలి తీసేసిన లేడీ ఎమ్మెల్యే...!!
బాలయ్య కోసం ఆధ్బుతమైన సబ్జెక్ట్ రెడీ  అంటున్న పూరీ...
జగన్  ఎవరినీ పోరాటాలు చేయనివ్వరా.. మరీ అంతలాగానా..!!
నభా నటేష్..నసాలానికే మసాలా....!!
మావోయిస్టులపై జగన్ పాజిటివ్ స్టెప్... డేరింగ్ డెసిషన్...!?
జగన్ కి అధికారం పిచ్చోడి చేతిలో రాయిట..!!
చినబాబు పెద్ద మాటలు...బూమరాంగేనా..!!
జగన్ ఒక్కసారి చెబితే... !!
సుజనా చౌదరి సీఎం... బాబు బంటుది పెద్ద టార్గెటే... !!
కవ్విస్తున్న కేశినేని... రెండవ ఎంపీ ఎవరు...?
కుమారి మళ్ళీ రంగేసుకుంది...!
డోస్ పెంచేసింది....కిర్రాకేనా...!!
బీజేపీలో బాబు కోవర్టులు... జైలుకి పంపిస్తే వూరుకుంటారా...!!
ఒక సాంగ్ కోసమే బట్టలు విప్పేస్తున్నారు... నేను చేస్తే తప్పా.. బోల్డ్ హీరోయిన్ షాకింగ్...
అమెరికాలో పవన్  అలా స్టేట్మెంట్.. ఫ్యాన్స్ గింజుకుంటున్నారుగా...!!
జగన్... ఆ పని మాత్రం చేయకు.... బీజేపీ  పెద్దాయన సలహా...!!
అక్కడ కోపం ఇక్కడ తీర్చుకున్న కమలధారి... ఆ పార్టీ గింగిరాలే...!!
జగన్ కి ఇరిటేషన్ తెప్పిస్తున్నారు.... ఢీ కొడతారా... !!
రేణూదేశాయ్ తెలుగు తెర మీద సందడి... ఆ మూవీతో రీ ఎంట్రీ...!!
జగన్ షాకిచ్చారంటున్న సీనియర్ నేత....!!
ముఖ్యమంత్రి గా జగన్ని  బోనులో నిలబెడతారా...!!
టాలీవుడ్ కి పదవుల పందేరం....లిస్ట్ లో చాలా మంది....!!
టీడీపీలో కొత్త గోల... బాబుకే సవాల్...!!
About the author

Bharath has been the knowledge focal point for the world, As Darvin evolution formula End is the Start ... Bharath again will be the Knowledge Focal Point to the whole world. Want to hold the lamp and shine light on the path of greatness for our country Bharath.