Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Fri, Jul 19, 2019 | Last Updated 2:45 am IST

Menu &Sections

Search

కుమార స్వామిని పెళ్లి చేసుకోవటం నా తలరాత .. హీరోయిన్ సంచలన వ్యాఖ్యలు !

కుమార స్వామిని పెళ్లి చేసుకోవటం నా తలరాత .. హీరోయిన్ సంచలన వ్యాఖ్యలు !
కుమార స్వామిని పెళ్లి చేసుకోవటం నా తలరాత .. హీరోయిన్ సంచలన వ్యాఖ్యలు !
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com

అప్పట్లో కన్నడ సినిమాల్లో, సౌత్ లో నటించి మంచి పాపులారిటీని సంపాదించింది రాధికా. అప్పట్లో నిర్మాతగా వ్యవహరించిన కుమారస్వామితో రాధిక పరిచయం ప్రేమగా మారి వివాహంకు దారి తీసింది. అంతకు ముందే కుమారస్వామికి వివాహం అవ్వడంతో పాటు పిల్లలు కూడా ఉన్నారు. రెండవ పెళ్లి చేసుకున్న కుమారస్వామి విషయంలో అప్పట్లో ప్రకంపనలు చెలరేగాయి. హీరోయిన్ గా మంచి ఫామ్ లో ఉన్న సమయంలోనే రాధిక ఆయన్ను వివాహం చేసుకున్న నేపథ్యంలో ఆ తర్వాత సినిమాలకు స్వస్థి చెప్పింది.


కుమారస్వామిని పెళ్లి చేసుకున్న తర్వాత ఒక బిడ్డకు తల్లి అయిన రాధిక ఇటీవల మళ్లీ వెండి తెరపై రీ ఎంట్రీ ఇచ్చింది. కుమారస్వామి సీఎం అయిన తర్వాత ఈమె వరుసగా సినిమాల్లో నటించింది. ఇక వీరిద్దరి మద్య విభేదాలని.. ఇద్దరు విడిపోయారంటూ రకరకాల కథనాలు మీడియాలో వచ్చాయి. తాజాగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. పెళ్లి తర్వాత నా జీవితంలో ఎలాంటి మార్పు రాలేదు. పెళ్లికి ముందు సినీ నటిని పెళ్లి తర్వాత రాజకీయ నాయకుడి భార్యను అని పిలుస్తున్నారు. రాజకీయ నేతను పెళ్లి చేసుకోవడం నా తలరాత.


ఆయన్ను పెళ్లి చేసుకోవడం పట్ల నేను ఎప్పుడు కూడా తప్పు చేసిన ఫీలింగ్ కలగలేదు.నా తలరాత ఎలా ఉంటే అలాగే నా జీవితం సాగుతుందని నేను నమ్ముతాను. మేమిద్దరం విడిపోయినట్లుగా వస్తున్న వార్తలు నిజం కాదు. మేమిద్దం చాలా సంతోషంగానే ఉన్నాం. దేవుడు రాసిన తలరాత మాదిరిగా మా వైవాహిక జీవితం సాఫీగానే సాగుతోంది. నేను ఎప్పుడు కూడా తప్పు చేశానని బాధ పడలేదు. జీవితంలో మనం అనుకున్నామని ఏది జరుగదు.నా భర్త పేరును ఇంటర్వ్యూల్లో కాని ఇతర వేదికలపై అయినా కాని చెప్పేందుకు నేను ఇష్టపడను. ఎందుకంటే భారతీయ సాంప్రదాయం ప్రకారం భార్యలు భర్తల పేర్లు చెబితే ఆయుష్షు తగ్గుతుందని నేను నమ్ముతున్నాను అంది. 

radhika-kumaraswamy
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
హాట్ డ్రెస్సులతో రెచ్చిపోతున్న అనసూయ !
బికినీతో కాక రేపిన షమ సికిందర్ !
నాని ట్వీట్లతో రెచ్చిపోతున్నా  ...  టీడీపీ ఎందుకు మందలించలేకపోతుంది ?
అసెంబ్లీలో దిక్కుతోచని పరిస్థితిలో టీడీపీ !
కాస్టింగ్ కౌచ్ పై హేమా సంచలన వ్యాఖ్యలు .. !
అందాల ఆరబోతలో ఎక్కడ తగ్గని రకుల్ !
పెళైన మహిళతో అక్రమ సంభందం .. నిజం ఒప్పుకున్న ఇమ్రాన్ హష్మీ !
ఢిల్లీ మెడలను వంచి జగన్ అనుకున్నది సాధించేలా ఉన్నాడే !
సోనమ్ కపూర్ హాట్ ఫొటోలతో హీట్ ను పెంచేస్తుంది !
కంచె బ్యూటీ అసలు తగ్గడం లేదు .. ఆఫర్లు మాత్రం రావటం లేదు !
షాక్ : లోకేష్ పాదయాత్ర .. షరతులు వర్తిస్తాయి !
ఇస్మార్ట్ శంకర్: ఓపెనింగ్స్ చూసి నోరెళ్ళ బెడుతున్న జనాలు !
భారీ క్లీవేజ్ షోతో హాట్ అందాలలో  రకుల్ !
ఎన్టీఆర్ స్పందన కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్న టీడీపీ కార్యకర్తలు !
మిడ్డీలో హాట్ అందాలు !
వైసీపీ మంత్రుల వ్యవహారం జగన్ కు చెడ్డ పేరు తెస్తుందా ?
భారత్ కు కొత్త కోచ్ ?
టీడీపీలో మరో బిగ్ వికెట్ బీజేపీలోకి !
ఫ్లాష్ : సాహోలో ఏం జరుగుతుంది !
పూజా హెగ్డే కంటే టబునే హాట్ అంటా !
సోనమ్ కపూర్ వక్షోజాల మీద అసభ్యకర పోస్ట్ లు !
డబ్బే ముఖ్యమని అనుకున్నా .. అందుకే సెక్స్ గురించి పట్టించుకోలేదు !
గతంలో అచ్చెన్నాయుడు చేసిన పాపం ఇప్పుడు తగులుతుంది !
తాప్సీ ఇంత అతి అవసరమా ?
ప్రపంచ కప్ గెలిచినా ఇంగ్లాండ్ కు ఆ మరక అంటుకుంది !
ముంబై లో కూలిన నాలుగంత‌స్తుల భ‌వ‌నం !
కత్రినా కైఫ్ కత్తిలాంటి అందాలు !
భారత కెప్టెన్ ను మార్చడం ఖాయమా ?
అరెరే .. గంటా అసెంబ్లీలో నోరు మెదపటం లేదే కారణం అదేనా !
టబు వయసు 47 అయినా ఇప్పటికే హాటే !
విజయ దేవరకొండకు ముద్దులు ఇవ్వటం ఇష్టం లేకే సాయి పల్లవి తప్పుకుంది !
పాపం .. చంద్రబాబుకు ఆ క్రెడిట్ కూడా పోయింది !
స్మోకింగ్ చేస్తున్న రకుల్ మీద రెచ్చిపోయిన నెటిజన్స్ !
బిగ్ బాస్ లో మళ్ళీ హాట్ టాపిక్ అయిన కత్తి మహేష్ .. నన్ను కూడా అదే విధంగా అడిగారు !
జగన్ పాలనలో ఏపీకి క్యూ కడుతున్న దిగ్గజ కంపెనీలు !
ఫ్లాష్ : ఒకే వేదిక పై జగన్, బాలయ్య, ఎన్టీఆర్ !