Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Tue, Jul 23, 2019 | Last Updated 3:53 am IST

Menu &Sections

Search

బ్రేకింగ్ న్యూస్ : చంద్రబాబు ఎస్కార్ట్ బోల్తా.. పోలీసులకు తీవ్ర గాయాలు!

బ్రేకింగ్ న్యూస్ : చంద్రబాబు ఎస్కార్ట్ బోల్తా.. పోలీసులకు తీవ్ర గాయాలు!
బ్రేకింగ్ న్యూస్ : చంద్రబాబు ఎస్కార్ట్ బోల్తా.. పోలీసులకు తీవ్ర గాయాలు!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
ఈ మద్య తెలుగు రాష్ట్రాల్లో రోడ్డు ప్రమాదాల సంఖ్య విపరీతంగా పెరిగిపోతున్న విషయం తెలిసిందే.  ప్రమాదాలు కొన్ని అనుకోకుండా జరుగుతుంటే..డ్రైవర్ల నిర్లక్ష్యం వల్ల మరికొన్ని జరుగుతున్నాయి.  తాజాగా ఏపి మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు కి రక్షణగా వెళ్లిన పోలీసు ఎస్కార్ట్ వాహనం బోల్తాపడి పలువురికి గాయాలు అయ్యాయి.  


అనంతపురం జిల్లా  పెనుకొండ సమీపంలో ఈ సంఘటన చెటు చేసుకుంది. పెనుకండ సమీపంలో చంద్రబాబు కు ఎస్కార్ట్ గా వెళ్లిన పోలీసులు తిరుగు ప్రయాణంలో వారు ప్రయానిస్తు్న ఎస్కార్ట్ వాహనం ఉన్నట్టుండి బోల్తాపడింది.

ఈ ఘటనలో పలువురు పోలీసులకు  తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే అలర్ట్ అయిన ఇతర సిబ్బంది గాయపడిన వారిని దగ్గరలోని ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం గాయపడిన వారికి చికిత్స అందిస్తున్నారు వైద్య సిబ్బంది. 


ap-politics-2019
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
సొంతూరికి సీఎం కేసీఆర్ వరాలజల్లు!
ఈ దుర్మార్గం చూశారా..రజినీ భార్య ఆవేదన!
‘చంద్ర‌యాన్ 2’సక్సెస్..ప్రభాస్ ఏమన్నాడో తెలుసా!
ఆగస్ట్ 15 న దండుపాళ్యం 4 విడుదల!
అద్భుతం..నిప్పులు చిమ్ముతూ..నింగిలోకి చంద్రయాన్ -2 !
వైద్యుల నిర్లక్ష్యం..బాలింత మృతి..తీవ్ర ఉద్రిక్తత!
ఈ తరం పిల్లలకు తప్పకుండా నేర్పించండి..మీరూ నేర్చుకోండి!
నూట ఎనిమిది నామాలలో సంపూర్ణ రామాయణం
నేడు చంద్రయాన్-2 ప్రయోగం..ఏపి ప్రభుత్వం ఏం చేసిందో తెలుసా?
ఏపీలో కాల్ మనీ మాఫియా రెచ్చిపోతోంది సార్..! : కేశినేని
భూకంపంతో వణికిపోయిన అరుణాచల్ ప్రదేశ్!
అనుష్క ''నిశ్శబ్దం'' ప్రచార చిత్రం విడుదల
అనంతపురంలో మరో దారుణం!
ఐ కెన్ మేక్ ద రూల్..ఐ కెన్ బ్రేక్ ద రూల్..వర్మ ట్రిపుల్‌ రైడింగ్‌!
ఆరు రాష్ట్రాల‌కు కొత్త గవర్నర్లు..!
'రణరంగం' లోని 'కన్నుకొట్టి'  సాంగ్ రిలీజ్!
బ్రేకింగ్ న్యూస్ : ఢిల్లీ మాజీ సీఎం షీలా దీక్షిత్ కన్నుమూత
సీఎం జగన్‌కు డిప్లమేటిక్ పాస్‌పోర్ట్..!
అమెజాన్ ప(త)ప్పులో కాలేసింది..భారీగా నష్టపోయింది!
బీహార్ ని వణికిస్తున్న వరుణుడు!
అమ్మను మరిపించిన నాన్న!
ఈ సారో మాకొద్దు..విశాఖలో విద్యార్థులు ఆగ్రహం!
బీజేపీ తీర్థం పుచ్చుకున్న సినీ నటులు!
టెంపా లో కాన్సులర్ సర్వీసెస్ క్యాంప్ ఏర్పాటు చేసిన నాట్స్
తమిళనాడులో ఘోర ప్రమాదం!
ఏపీలో మావోయిస్టుల పంజా..!
అందుకే ఆ మూవీ నుంచి తప్పుకున్న : జగపతిబాబు
చంద్రయాన్‌–2 నింగిలోకి అప్పుడే!
‘దోశకింగ్’ శరవణభవన్ అధినేత రాజగోపాల్ మృతి!
తమిళ హాస్యనటుడు వివేక్‌కు మాతృ వియోగం!
About the author

DESIGNING IS MY PASSION AND I LIVE MY PASSION EVERYDAY.