ఆంధ్ర ప్రదేశ్ ఆర్ధిక మంత్రి బుగ్గన రాజేంధ్ర నాథ్ ఆర్ధిక వ్యవస్థ పై స్వేత పత్రం విడుదల చేస్తున్నారు.వ్యవసాయ రంగం పై మాట్లాడుతూ గ్రోత్ రేట్ తగ్గుతూ వస్తుందన్నారు.అదే విధంగా జివిఎ(గ్రాస్ వాల్యూ యాడ్డెడ్) గురించి మట్లాడుతూ 2012 నుంచి 2017 వరకూ 14.5 నుంచి 10.2 వరకూ తగ్గిందన్నారు.స్టేట్ లో ఉన్న ప్రతీ ఒక్కరూ చదువుకున్నట్లయితే అది కూడా ఒక కాపిటల్ అన్నట్లు ఆయన భావిస్తున్నా అన్నారు.


వరకూ పదకొండు వేల కోట్లు రెవెన్యూ లోటు ఉందన్నారు.2014 నుంచి 2019 వరకూ పదహార వేల కోట్లకు చేరిందన్నారు.ఫిసికల్ డెఫిసిట్ గురించి మాట్లాడుతూ 1.7 నుంచి 2.91 కు వచ్చిందన్నారు.కాపిటల్ ఎక్స్పెండిస్చర్ గురించి మాట్లాడుతూ అది తగ్గుతూ వస్తుందన్నారు.గతంలో స్థూల ఉత్పత్తి తక్కువగా ఉండేది ఆయన అన్నారు.


2004-09 మధ్య 12 శాతం వ్రుద్ది నమోదైంది అని ఆయన అన్నారు.విభజన తర్వాత విపరీతంగా అప్పులు చేస్కుంటూ వెళ్ళారని ఆయన అన్నారు.జియస్టి గురించి మట్లాడుతూ 2017-18 నాటికి 5.3 శాతం ఉందన్నారు.విభజన తర్వాత ఆంధ్ర ప్రదేశ్ ఆదాయం తక్కువ రాష్ట్రంగా మారిందన్నారు.విభజన తర్వాత ప్రజలు ఆశించినంతగా పరిపాలన జరగలేదు అని ఆయన అన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: