Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Wed, Jul 17, 2019 | Last Updated 3:48 pm IST

Menu &Sections

Search

జగన్‌ బాటలో కేసీఆర్‌...?

జగన్‌ బాటలో కేసీఆర్‌...?
జగన్‌ బాటలో కేసీఆర్‌...?
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com

   దేశవ్యాప్తంగా గత రెండు దశాబ్దాలలో 3లక్షలకు పైగా రైతులు ఆత్మహత్యలు జరిగాయి. వీటిలో మహారాష్ట్రలోనే అరవై వేలకు పైగా జరిగాయి. విదర్భ ప్రాంతంలో ఎక్కువ జరిగాయి. ఆంధ్రప్రదేశ్‌లో డిస్ట్రిక్ట్‌ క్రైమ్‌ రికార్డ్స్‌ బ్యూరో ప్రకారం 2014-19 మధ్య కాలంలో 1,513 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు.

దేశానికి అన్నం పెట్టే రైతు బలవంతంగా ప్రాణం తీసుకునేదాకా వెళ్లాడంటే ఎంత దారుణమైన పరిస్థితులున్నట్టు! అలాంటి వారి కోసం విధానాలు రూపొందించే ప్రభుత్వ యంత్రాంగానికి అసలు కారణాలు తెలుసా? అని ఇంత కాలం నిరసన వ్యక్తం చేస్తున్న రైతు సంఘాలకు ఏపీ ముఖ్యమంత్రి మానవీయ నిర్ణయం తీసుకున్నారు.

1,513 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని లెక్కలు చెబుతుంటే, గత ప్రభుత్వం కేవలం 391 మందికి మాత్రమే పరిహారం ఇచ్చినట్టు రికార్డులు చెబుతున్నాయి. దీనిపై జగన్‌ ఈ రోజు జరిగిన సమావేశంలో...

' రైతు ఆత్మహ్యతలకు సబంధించి కలెక్టర్లు తమ జిల్లాల్లోని డేటాను పరిశీలించాలి. అర్హులైన రైతు కుటుంబాలకు వెంటనే పరిహారం అందజేయాలి. కలెక్టర్‌, స్థానిక ఎమ్మెల్యేతో కలిసి ఆత్మహత్యకు పాల్పడ్డ రైతు కుటుంబాల దగ్గరికి వెళ్లాలి. వారి కుటుంబాల్లో ఆత్మస్థైర్యం నింపాలి. ఎక్కడైన సరే రైతు కుటుంబాల్లో జరగరానిది జరిగితే కలెక్టర్లు స్పందించాలి. ఆత్మహత్య చేసుకున్న ఒక్కో రైతు కుటుంబానికి రూ. 7లక్షలు పరిహారం ఇవ్వడమే కాకుండా.. ఆ మొత్తాన్ని వేరొకరు తీసుకోలేని విధంగా చట్టాన్ని కూడా తీసుకొస్తాం. '' అన్నారు.

ఏపీ సీఎం జగన్‌ ఈ రోజు తీసుకున్న చారిత్రక నిర్ణయం వైపు దేశంలోని ప్రతీ రైతు ఆసక్తిగా చూస్తున్నారు. ఇదొక సంచలనం , ఆదర్శనీయం అని, రైతుల కోసం పని చేసే సంస్ధలు అంటున్నాయి. ఇప్పటి వరకు ఏ ముఖ్యమంత్రి రైతుల కోసం ఇంత సీరియస్‌గా స్పందించ లేదు. తెలంగాణలో కేసీఆర్‌ కూడా ఇలాంటి నిర్ణయం తీసుకొని ఆత్మహత్యలు   చేసుకున్న రైతు కుటుంబాలకు అండగా ఉండాలని పలువురు తెలంగాణ రైతులు కోరుతున్నారు.

జగన్‌ తీసుకుంటున్న నిర్ణయాలను గమనిస్తున్న కేసీఆర్‌ తెలంగాణలో ఆత్మహత్యలు చేసుకున్న రైతుకుటుంబాల పట్ల సానుకూల నిర్ణయం తీసుకోవా  లను కుంటున్నట్టు అనధికార వర్గాలు సమాచారం. అందుకే ఈ రోజు   కేసీఆర్‌ ఉన్నతాధికారులతో మాట్లాడుతూ  ''  ఓట్లే పరమావధిగా కాకుండా అభివృద్ధి, సంక్షేమం పట్ల దృష్టిసారించామన్నారు. గ్రామాల్లో మూడు నెలల్లో మంచి మార్పు చూడబోతున్నామని...''  కేసీఆర్‌ వ్యాఖ్యానించారు. శాసనసభ ఎన్నికల్లో ప్రజలు మంచి మెజార్టీ ఇచ్చి దీవించారని ఈ సందర్భంగా  అన్నారు. 

ys-jagan
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
పోలవరం గుట్టు విప్పిన నివేదిక !!
జై, జై, జగన్‌ !!
అడివి పిలుస్తోంది,వెళ్దామా... !!
వాటీజ్‌ దిస్‌, అధ్యక్షా...?
చంద్రయాన్‌ అక్టోబర్‌లోనా.. ?
తాప్సి దెబ్బకు, సందీప్‌ షాక్‌ !!
కోర్టుకు చేరిన 'బిగ్‌బాస్‌' లొల్లి ?
'కియాలో వైఎస్‌ ఆత్మ...?'
'టిక్‌టాక్‌ బ్యాచ్‌'కి చెక్‌...?
ఫోటో ఫీచర్ : గాలిలో తేలినట్టు, ఆకాశం తాకినట్టు !!
కరెంట్ లొల్లికి అజేయ కళ్ళెం ?
'చంద్రయాన్‌ ' ఆగడం వెనుక సీక్రెట్‌..?
ప్రభుత్వాఫీసులో టిక్‌టాక్‌, అధికారులు షాక్‌?
 నిరుద్యోగులకు కిక్‌ ఇచ్చే వార్త !!
క్రికెట్‌లో ఇంత కిరికిరి ఉందా...?
అనిల్‌ స్పీచ్‌, జగన్‌ షాక్‌...!!
తెలుగు పత్రికలో సూపర్‌ బ్లండర్‌...?
''నేనేం తప్పుచేశాను... ?''
తెలంగాణ బీడుభూముల ముక్తీశ్వరం
వరల్డ్‌కప్‌ విజేత న్యూజీలాండ్‌ ...?
'నన్నెందుకు ముఖ్యమంత్రిని చేశారు... ? '
జగన్‌కి జనం ప్రాణాలే ముఖ్యం..!!
చిత్తశుద్ధి లేని హేమమాలిని చెత్తశుద్ధి... !!
అరిటాకులో అద్భుతమైన బిర్యానీ !
ఇలాంటి పోస్టర్స్‌ వేస్తే,ఇక చుక్కలే !!
'దొరసాని' బాగుంది కాని.... ?
'ఆరోగ్యశ్రీ' ఆగిపోతుందా..?
హైదరాబాద్‌లో 'ది టీ రూమ్‌' !!
About the author

Bharath has been the knowledge focal point for the world, As Darvin evolution formula End is the Start ... Bharath again will be the Knowledge Focal Point to the whole world. Want to hold the lamp and shine light on the path of greatness for our country Bharath.