Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Wed, Jul 17, 2019 | Last Updated 10:20 pm IST

Menu &Sections

Search

తేరపైకి వచ్చిన వైఎస్ జగన్ రాజకీయ వారసుడు ..! ఎవరో తెలుసా ?

తేరపైకి వచ్చిన వైఎస్ జగన్ రాజకీయ వారసుడు ..! ఎవరో తెలుసా ?
తేరపైకి వచ్చిన వైఎస్ జగన్ రాజకీయ వారసుడు ..! ఎవరో తెలుసా ?
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అభివృద్ధి, సంక్షేమమే లక్ష్యంగా సంచలన నిర్ణయాలు తీసుకొని సంచలన ముఖ్యమంత్రిగా పేరు తెచ్చుకున్నారు. అతని పాలనలో మచ్చ లేకుండా ఉండేందుకు ఆచి తూచి అడుగులు వేస్తూ ముందడుగు వేస్తున్నాడు వైఎస్ జగన్. ప్రతిపక్షం ఎన్ని విమర్శలు చేసిన ప్రజలకు చెయ్యాల్సిన పనులను, వారికీ అందచెయ్యాల్సిన సంక్షేమ పథకాల కోసం అయన ఎంత కష్టపడుతున్నారు అనేది ప్రజలకు కూడా తెలుసు.  


పుట్టిన పసికందు నుంచి వృద్దుడు వరకు ప్రతి ఒక్కరికి ఉపయోగ పడే పథకాలను వైఎస్ జగన్ తీసుకొచ్చాడు. అయితే వీటిని అమలు చేసే సమయంలోనే ఈ నెల 8న ఆంధ్రప్రదేశ్ దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి జయంతి సందర్బంగా ఆ రోజుని రైతు దినోత్సవంగా ప్రకటించారు. అలాగే కడపలో కనువిని ఎరుగని రీతిలో వైఎస్ఆర్ జయంతి నిర్వహించారు. అయితే ఆ వేడుకకు వచ్చిన తన చెల్లి (షర్మిల) కొడుకు పై మీడియా కన్ను పడింది. 


అంతే ఇంకా, అందరూ కథలుకథలాగా వార్తలు రాస్తున్నారు. షర్మిల తనయుడి పేరు రాజా రెడ్డి, వైఎస్ రాజశేఖర్ రెడ్డి తండ్రి పేరు రాజా రెడ్డి ధీంతొ వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాజకీయ వారసుడు షర్మిల కొడుకు రాజా రెడ్డి ఏ అని ప్రచారం మొదలెట్టేసారు. కాగా ఈ ప్రచారానికి కారణం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ఇద్దరు కుమార్తెలే అని చెప్పడంతో మహిళా నెటిజన్ల నుంచి ఎన్నో విమర్శలు వస్తున్నాయి. 


అమ్మాయిలు అయితే రాజకీయ వారసులు కాలేరా ? మహిళలు కేవలం ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి భార్యగానే ఉండాలా ? ఆంధ్ర ప్రదేశ్ కి ముఖ్యమంత్రి కాలేరా అని విమర్శలు చేస్తున్నారు. మరికొందరు భారత దేశానికే 1966 సమయంలోనే ప్రధాని మంత్రి అయిన దేశం ఇది. అలాంటి దేశంలో ఉన్న ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మహిళాలు ముఖ్య మంత్రి అయ్యే యోగం లేదా అని మహిళా నెటిజన్లు ప్రశినిస్తున్నారు. వైఎస్ రాజకీయా వారసులుగా వారి కుమార్తలే ఉండాలి అని మహిళా నెటిజన్లు కోరుకుంటున్నారు. మరి ఈ మహిళా నెటిజన్ల కోరిక తీరుతుందా ? ఈ ప్రశ్నకు ముఖ్యమంత్రి వైఎస్ జగనే సమాధానం చెప్పాలి.  


ap-politics
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
నారా లోకేష్ పాదయాత్రకు సిద్ధం .. కలవడానికి మీరు సిద్ధమా ?
బాబు 40 ఏళ్ళ అనుభవమంతా దోచుకోడానికే : వైసీపీ మంత్రి ఫైర్
మహేష్ బాబు కూతురు సితార యూట్యూబ్ ఛానల్ చూశారా ..
వైఎస్ జగన్ సంచలన వ్యాఖ్య ... 'షాక్'లో టీడీపీ
 నా 'పారితోషికం' నా కష్టానికి 'తగినట్టుగానే' ఉంటుంది : రష్మిక మందాన
పాదయాత్రలో జగన్ ఒక్క నిజం కూడా మాట్లాడలేదు : నారా లోకేష్
ఎవరు అధికారంలో ఉన్న నన్ను తిట్టడం మాత్రం ఆపట్లేదు : చంద్రబాబు
దొంగకి ఊరందరూ దొంగలులానే కనపడతారు : కేశినేని నాని
బాబు గారి హయాంలో 38 దేశాలు తిరిగొచ్చారు .. ఆంధ్రకు ఏమి తెచ్చారు ?
ఏపీ కొత్త 'గవర్నర్'కి ఏపీ ముఖ్యమంత్రి జగన్ ట్విట్...
రాంగోపాల్ వర్మ మారిపోయారా  ?
ఈ ఉడత ఊపుళ్లు చిన్నప్పుడే చూశా : కేశినేని నాని
అప్పుడే కోపం అప్పుడే ఆనందం.. నారా లోకేష్ పై నెటిజన్లు కామెంట్స్
'గ్యాంగ్ స్టార్' నానికి షాకిచ్చిన సాహూ
'ప్రభాస్ ఫ్యాన్స్'కి షాక్ : సాహూ విడుదల వాయిదా!
తెలుగుదేశం నేతలపై రోజా ఫైర్ ... !
త్వరలోనే టీమిండియాకు కొత్త కోచ్...
కొనసాగుతున్న కేశినేని నాని ట్విట్ వార్ ... !
ట్వీట్ల యుద్దం నేను ఆపేస్తున్నా : బుద్ధా వెంకన్న
ఇంటర్ విద్యార్ధుల మధ్యాహ్న భోజనంపై విజయ్ సాయి రెడ్డి సంచలన వ్యాఖ్య ..
బిగ్ బాస్ వాయిదా పడనుందా ?
ఏపీ హోదాపై సుజనా చౌదరి సంచలన కామెంట్లు.. కామెడీ చేస్తున్న నెటిజన్లు
'వరల్డ్ కప్'పై వెన్నెల కిషోర్, బ్రహ్మాజీ కామెడీ చుడండి ...
44 ఏళ్లకు మొదటిసారి పుట్టింటికి ప్రపంచకప్ : నారా లోకేష్
మ్యాచ్ టై .. 'ప్రపంచకప్'లో 1స్ట్ టైం సూపర్ ఓవర్
గెలుపు వైపు ఇంగ్లాండ్ ఆలోచనలో కివీస్ ... !
నేను చెప్పే నిజాలు వినే ధైర్యం నీకుందా : కేశినేని నానిపై బుద్ధా వెంకన్న ఫైర్
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అమెరికా టూర్ ... !
కేశినేని నాని VS బుద్ధా వెంకన్న ట్విట్ వార్ ...!
'కబీర్ సింగ్'పై విజయ్ దేవరకొండ సంచలన వ్యాఖ్యలు ... !
'శంకుస్థాపనల' ముఖ్యమంత్రిగా మీ పేరు మీకే ఉంటుందిలెండి చంద్రబాబు గారు ...
విజయవాడ కార్యకర్త కాళ్ళు కడిగిన మాజీ సీఎం .... !
మనశాంతి లేకుండా చేస్తుంది అధికార పార్టీ కాదు, వాళ్ళ పార్టీ వల్లే ...
బాబోయ్ 'బిగ్ బాస్ 3'లోకి టీవీ9 జాఫర్ వస్తున్నాడట...
'కేజిఎఫ్ 2'లో కనిపించనున్న విజయ్ దేవరకొండ... !
అమరావతి శంకుస్థాపనకే 300 కోట్లు నాకేసిన చంద్రబాబు ...
About the author

Bharath has been the knowledge focal point for the world, As Darvin evolution formula End is the Start ... Bharath again will be the Knowledge Focal Point to the whole world. Want to hold the lamp and shine light on the path of greatness for our country Bharath.