Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Fri, Jul 19, 2019 | Last Updated 3:27 pm IST

Menu &Sections

Search

తెలుగు రాష్ట్రాలలో మహిళలకు ముఖ్యమంత్రులు అయ్యే అవకాశం లేదా ?

తెలుగు రాష్ట్రాలలో మహిళలకు ముఖ్యమంత్రులు అయ్యే అవకాశం లేదా ?
తెలుగు రాష్ట్రాలలో మహిళలకు ముఖ్యమంత్రులు అయ్యే అవకాశం లేదా ?
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రెండు తెలుగు రాష్ట్రాలు, ఇద్దరు ముఖ్యమంత్రులు ఇద్దరు పురుషులే. ఒక్కరు కూడా మహిళా ముఖ్య మంత్రి లేరు, పురుషులదే తెలుగు రాజ్యం.  రూలింగ్ పార్టీ అయినా, ప్రతిపక్ష పార్టీ అయినా పురుషులే రాజకీయ వారసులు. పురుషులే వర్కింగ్ ప్రెసిడెంట్లు, పురుషులే జాతీయ ప్రధాన కార్యదర్శులు. ఏమి ఆడపిల్ల రాజకీయ వారసురాలు అయితే మీ పురుషుల విలువ తగ్గుతుందా ? లేక మీ ఇంటి పేరు మారిపోతుందా ?


1966 లోనే ఇందిరా గాంధీ భారత దేశం మహిళా ప్రధాన మంత్రిగా దేశాన్ని గడగడాలు ఆడించిన దేశం మనది. మహిళా అయినా, పురుషుడు అయినా దేశాన్ని చెక్కదిద్దే వారు ఎవరైనా ప్రధాని అవ్వచ్చు అని, రాజకీయానికి విద్యార్హత, ఆర్ధిక అర్హత, కులం, మతం అవసరం లేదు అని తెలిపిన రోజులు అప్పట్లోనే ఉన్నాయి. మన తెలుగు రాష్ట్రాలకు అవి ఎందుకు తెలియడం లేదు. తెలుగు రాజ్యంలో ముఖ్యమంత్రి భార్యగా ఉండాలి తప్ప మహిళకు ముఖ్యమంత్రి అయ్యే స్వేచ్ఛ తెలుగు రాష్ట్రాల మహిళలకు లేదా ? 


లేదు ? తెలుగు రాష్ట్రాల మహిళలకు ఆ అవకాశం లేదు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కు ఇద్దరు పిల్లలు. ఒకరు అబ్బాయి, ఒకరు అమ్మాయి. కేసీఆర్ తరువాత తన రాజకీయ వారసుడు కేటీఆర్. కేసీఆర్ కూతురు కవిత ఇంటి పేరు మార్చలేదు కాదండి. కల్వకుంట్ల కవితనే కదా. ఆమెని ఎందుకు రాజకీయ వారసురాలిగా ప్రకటించలేదు. ఇటు వైపు చంద్రబాబు నాయుడు 40 ఏళ్ళ రాజకీయ చరిత్ర కలవాడు. కానీ ఏమి ప్రయాజనం అతని పుత్రుడుకి రాజకీయ జ్ఞానం లేదు, ఎవరిని విమర్శించాలో ఎవరిని విమర్శించకూడదో కూడా తెలీదు ఆ అజ్ఞానికి. రాజకీయ జ్ఞానం ఉన్న కోడలు నారా బ్రహ్మీని రాజకీయాలలో లేదు. 


ఇప్పుడు .. సంచలన నాయకుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కూడా అదే బాటా అంట ... 'కేసీఆర్'కి, 'చంద్రబాబు'కి కొడుకులు ఉన్నారు కానీ మన 'జగన్'కి ఇద్దరు కుమార్తలే. ఇతనైనా తన కుమార్తలలో ఒకరినైనా రాజకీయ వారసురాలు అని ప్రకటిస్తారు అనుకుంటే కాదట! జగన్ గారి చెల్లి షర్మిలమ్మ కొడుకు 'రాజా రెడ్డి' వైఎస్ జగన్ రాజకీయ వారసుడట.. వారసుడు అని ఇంకా ప్రకటించలేదు. ఒకవేళ ప్రకటించాల్సి వచ్చిన మీడియా గుసగుసలు ఆడుతున్నట్టు అదే చెయ్యచ్చు. మగపిల్లాడు కదా అలానే చెయ్యచ్చు.. చెప్పలేం.. 


ఏంటండీ ఇది.. మగాపిల్లడు అవుతే చాలా, రాజకీయ వారసుడిగా ప్రకటించేస్తారా ? ఆడపిల్లలు తెలుగు రాష్ట్రాలను పరిపాలించలేరా ? లేక ఇంతమంది మగాళ్ళం ఉండి రాష్ట్రమంతా ఆడదాని చేతిలో పెట్టాలా అనే అహంకారామా ? అలాంటి అహంకారమే తమిళనాడులో ఉంటె అమ్మ 'జయలలితమ్మ' వచ్చి ఆ అహంకారాన్ని ముక్కలు చేసి, తమిళనాడు ప్రజలకు స్వర్గాన్ని చూపించింది ఆమె పాలనతో. ఏ మొగడైతే అహంకారంతో విర్రవీగాడో ఆ మగాళ్లతోనే అమ్మ అని అనిపించుకుంది 'జయలలితమ్మ'. 


మహిళలు ఎమ్మెల్యేలు, ఎంపీలు అవుతే సరిపోదు. మన తెలుగు రాష్ట్రలలో మహిళల ముఖ్యమంత్రి కావాలి. ఆ మహిళా ముఖ్యమంత్రి రాజ్యాన్ని ఎలా తీర్చిదిద్దుతుందో ఈ తెలుగురాష్ట్రాల పురుషులు చూడాలి. ఇప్పటివరకు అయితే ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తన రాజకీయ వారసుడిగా మేన అల్లుడిని ప్రకటించలేదు. కానీ ఎప్పుడోకప్పుడు ప్రకటించాలి. ఇద్దరు కన్నకూతుర్లని పెట్టుకొని మేన అల్లుడుకు రాజకీయ వారసుడిగా ప్రకటించి.. మహిళల భవిష్యేత్తుని అంధకారం చేస్తాడా ? లేక కూతుర్లకు రాజకీయం నేర్పించి రాజకీయ వారసురాలిగా ప్రకటించి మహిళల భవిష్యేతును అందంగా తీర్చిదిద్దుతాడా అనేది ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చేతిలోనే ఉంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఏ నిర్ణయం తీసుకుంటాడో చూద్దాం..


ap-politics
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
'మందు'బాబులకు షాక్ ఇచ్చిన ఏపీ ప్రభుత్వం..!
'ఏపీ సీఎం'పై సంచలన వ్యాఖ్యలు చేసిన పురందేశ్వరి..!
నిరుద్యోగులకు శుభవార్త చెప్పిన వైఎస్ జగన్ ..!
బిగ్ బాస్ వివాదంలో సమంత ...!
ప్రజలకోసం ఎన్ని అవమానాలెదురైనా భరిస్తా : చంద్రబాబు
వైసీపీ మంత్రిని ' రౌడీ అంటున్నా టీడీపీ నేతలు...!
రాక్షసుడు ట్రైలర్ రిలీజ్...!
వైఎస్ రాజశేఖర్ రెడ్డి నాకు మంచి మిత్రుడు : చంద్రబాబు
'అడవి శేష్' టీజర్ లాంచ్ చేసేది 'ఎవరు' ?
గ్యాంగ్ లీడర్ నుంచి ఫస్ట్ సాంగ్...
కేశినేని  నాని మరో సంచలన ట్విట్ ... !
ఆంధ్రజ్యోతి 'ఆర్కే'కు కష్టాలు మొదలయ్యాయ్!!
ధోని రిటైర్ అవ్వడమే మంచిదంటున్న ధోని తల్లిదండ్రులు ...
నారా లోకేష్ పాదయాత్రకు సిద్ధం .. కలవడానికి మీరు సిద్ధమా ?
బాబు 40 ఏళ్ళ అనుభవమంతా దోచుకోడానికే : వైసీపీ మంత్రి ఫైర్
మహేష్ బాబు కూతురు సితార యూట్యూబ్ ఛానల్ చూశారా ..
వైఎస్ జగన్ సంచలన వ్యాఖ్య ... 'షాక్'లో టీడీపీ
 నా 'పారితోషికం' నా కష్టానికి 'తగినట్టుగానే' ఉంటుంది : రష్మిక మందాన
పాదయాత్రలో జగన్ ఒక్క నిజం కూడా మాట్లాడలేదు : నారా లోకేష్
ఎవరు అధికారంలో ఉన్న నన్ను తిట్టడం మాత్రం ఆపట్లేదు : చంద్రబాబు
దొంగకి ఊరందరూ దొంగలులానే కనపడతారు : కేశినేని నాని
బాబు గారి హయాంలో 38 దేశాలు తిరిగొచ్చారు .. ఆంధ్రకు ఏమి తెచ్చారు ?
ఏపీ కొత్త 'గవర్నర్'కి ఏపీ ముఖ్యమంత్రి జగన్ ట్విట్...
రాంగోపాల్ వర్మ మారిపోయారా  ?
ఈ ఉడత ఊపుళ్లు చిన్నప్పుడే చూశా : కేశినేని నాని
అప్పుడే కోపం అప్పుడే ఆనందం.. నారా లోకేష్ పై నెటిజన్లు కామెంట్స్
'గ్యాంగ్ స్టార్' నానికి షాకిచ్చిన సాహూ
'ప్రభాస్ ఫ్యాన్స్'కి షాక్ : సాహూ విడుదల వాయిదా!
తెలుగుదేశం నేతలపై రోజా ఫైర్ ... !
త్వరలోనే టీమిండియాకు కొత్త కోచ్...
కొనసాగుతున్న కేశినేని నాని ట్విట్ వార్ ... !
ట్వీట్ల యుద్దం నేను ఆపేస్తున్నా : బుద్ధా వెంకన్న
ఇంటర్ విద్యార్ధుల మధ్యాహ్న భోజనంపై విజయ్ సాయి రెడ్డి సంచలన వ్యాఖ్య ..
బిగ్ బాస్ వాయిదా పడనుందా ?
ఏపీ హోదాపై సుజనా చౌదరి సంచలన కామెంట్లు.. కామెడీ చేస్తున్న నెటిజన్లు
'వరల్డ్ కప్'పై వెన్నెల కిషోర్, బ్రహ్మాజీ కామెడీ చుడండి ...
About the author

Bharath has been the knowledge focal point for the world, As Darvin evolution formula End is the Start ... Bharath again will be the Knowledge Focal Point to the whole world. Want to hold the lamp and shine light on the path of greatness for our country Bharath.