Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
Mon, Oct 21, 2019 | Last Updated 5:46 pm IST

Menu &Sections

Search

జగన్ హిట్ లిస్ట్ లో ఐదు మంది

జగన్ హిట్ లిస్ట్ లో ఐదు మంది
జగన్ హిట్ లిస్ట్ లో ఐదు మంది
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com

అవినీతి పరిపాలన లక్ష్యంగా ముందుకు వెళ్తోన్న  ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తన కేబినెట్లోని  ఐదు మంది మంత్రులకు త్వరలోనే  ఉద్వాసన పలకనున్నారంటూ  ఊహాగానాలు జోరుగా  వినిపిస్తున్నాయి.  అవినీతి వ్యవహారాల్లో తలదూర్చిన   ఐదు మంది మంత్రుల వ్యవహార శైలి పట్ల ఆయన అసంతృప్తిగా ఉన్నట్లు తెలుస్తోంది.  తన మొదటి కేబినెట్ భేటీలోనే  అవినీతి పట్ల కఠినంగా వ్యవహరిస్తానని చెప్పిన జగన్, చెప్పినట్లుగానే ఇటీవల ప్రభుత్వ ఉద్యోగుల  బదిలీల్లో అవినీతికి పాల్పడుతున్నారన్న ఆరోపణలు వినిపించిన ఐదు మంది మంత్రులను పిలిచి క్లాస్ పీకారన్న ప్రచారం జరుగుతున్న విషయం తెల్సిందే .


 ఈ జాబితాలో ఒక మహిళా మంత్రి కూడా ఉన్నారని ,  ఆమె నిర్వహిస్తోన్న శాఖలో  అన్నీ తానే అన్నట్లు ఈమె భర్తే వ్యవహరిస్తుండటం పట్ల ముఖ్యమంత్రి తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేసి,  పద్ధతి మార్చుకోవాలని హెచ్చరించినట్లు సమాచారం.  ఇక తన సొంత జిల్లాకు అన్నీ తానే అన్నట్లు వ్యవహరిస్తోన్న  ఓ సీనియర్ మంత్రి వ్యవహార శైలి పట్ల కూడా జగన్ మోహన్ రెడ్డి సీరియస్ గా  ఉన్నట్లు వైకాపా వర్గాలు చెబుతున్నాయి.  ఇక ధర్మబద్ధమైన శాఖకు మంత్రిగా వ్యవహరిస్తున్న ఒక మంత్రి అప్పుడే రెండు కోట్లు లంచం  కోసం చేతులు చాచారన్న గుస, గుసలు విన్పించడం తో  జగన్  ఆయన వ్యవహార శైలి పట్ల తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేసినట్లు... సదరు మంత్రిని  పిలిచి గట్టి  వార్నింగ్ ఇచ్చినట్లు కూడా వైకాపా వర్గాలు వెల్లడించాయి.


  ఇక తన మంత్రిత్వశాఖలో అప్పుడే కాంట్రాక్ట్ వ్యవహారంలో అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న మరొక మంత్రి పై కూడా  వేటు తప్పదని తెలుస్తోంది క్యాబినెట్ ఏర్పాటుచేసి నెలన్నర కాకముందే ఐదు మంది మంత్రుల వ్యవహార శైలి పట్ల ముఖ్యమంత్రి అసంతృప్తి గా ఉండడం వారిని తప్పించాలని చూస్తుండడం రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది.


jagan
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
కాషాయ గూటికి చేరుకున్న ఆది
కొనసాగుతోన్న సమ్మె ... అష్ట, కష్టాల్లో విద్యార్థులు
హుజూర్ నగర్ ఉప ఎన్నిక కు ... ప్రగతిభవన్ ముట్టడికి లింక్ ఉందా ?
ప్రగతి భవన్ ముట్టడికి కాంగ్రెస్ పిలుపు ... అప్రమత్తమైన పోలీసులు
రెండు రికార్డులు నెలకొల్పిన ఉమేష్ యాదవ్
ఏపీ లో నూతన జిల్లా ఇంచార్జ్ మంత్రులు వీరే ...పలువురికి స్దాన చలనం
ఎన్నికకు ముందే గెల్చిన ఉత్తమ్
జగన్ ఇంటి సమీపం లో పేలుడు ... ఒక మహిళకు గాయాలు
ప్రధాని మోడీ తీరుపై ఉపాసన అసహనం
దగ్గుబాటి ఫ్యామిలీ దారెటు ...?
కొనసాగుతోన్న సమ్మె ... మరి విద్యాసంస్థల సెలవుల మాటేమిటో ?
బాబు ను ఆడేసుకుంటున్న బీజేపీ నేతలు
మరోసారి రివర్స్ టెండరింగ్ సక్సెస్ ... 62 కోట్ల ప్రజాధనం ఆదా
ఉప ఎన్నికలో ఓటర్లకు నోట్ల వరదే ..
విలీనం చేస్తామని చెప్పలేదంటూనే ... సగం ప్రైవేట్ పరం చేస్తారా ?
సిబిఐ కోర్టు తీర్పు రిజర్వ్ ... నిర్ణయం ఎలా ఉంటుందో మరి
కేసీఆర్ జుట్టు దొరికింది ... వదిలితే మళ్ళీ దొరకదంటున్న రేవంత్
కుర్రకారు ను రెచ్చగొడుతోన్న సదా
ఓటమిని ముందే అంగీకరించిన కేసీఆర్ ?
జగన్ కు ఊరట లభించేనా ?
మరోసారి ఆసుపత్రి లో చేరిన బిగ్ -బి అమితాబ్
మద్యం దుకాణాల టెండర్ల ప్రక్రియ లో లోకల్ - నాన్ లోకల్ వివాదం
గంగూలీ మావాడు ... అతని తో త్వరలోనే మాట్లాడుతా ?
పెడచెవిన ... హైకోర్టు సూచనలు
హైకోర్టు సూచనలు సర్కార్ భేఖాతర్ ...
About the author

Bharath has been the knowledge focal point for the world, As Darvin evolution formula End is the Start ... Bharath again will be the Knowledge Focal Point to the whole world. Want to hold the lamp and shine light on the path of greatness for our country Bharath.