Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Fri, Jul 19, 2019 | Last Updated 12:09 pm IST

Menu &Sections

Search

చంద్రబాబుకు సీన్ అర్ధమైపోయిందా ?

చంద్రబాబుకు సీన్ అర్ధమైపోయిందా ?
చంద్రబాబుకు సీన్ అర్ధమైపోయిందా ?
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com

చంద్రబాబునాయుడుకు పూర్తిగా సీన్ అర్ధమైపోయినట్లుంది. చంద్రబాబు హయాంలో అసెంబ్లీ సమావేశాలు ఎలా జరిగాయో ప్రస్తుత సమావేశాలు ఎలా జరుగుతున్నాయో ప్రజలందరూ చూస్తున్నారు. అంశం ఏదైనా కానీండి చంద్రబాబు నోరెత్తితే చాలు అధికారపార్టీ నుండి రిటార్టులు, ఫిట్టింగ్ రిప్లై వచ్చేస్తోంది. దాంతో చాలా సార్లు చంద్రబాబుకు నోట మాట కూడా రాలేదు.

 

తన హయాంలో అసెంబ్లీ సమావేశాలు ఎప్పుడు జరిగినా జగన్మోహన్ రెడ్డికి చంద్రబాబు మైక్ కట్ చేయించిన ఘటనలు ఎన్నో ఉన్నాయి. జగన్ కే మైక్ కట్ చేయించిన చంద్రబాబు ఇక మిగిలిన సభ్యులకు మాట్లాడే అవకాశం ఇస్తారని ఊహించగలమా ? జగన్ ప్రసంగంతో ప్రభుత్వం ఎప్పుడు ఇబ్బంది పడుతుందని అనుకున్నా వెంటనే మైక్ కట్. లేకపోతే జగన్ తాత వైఎస్ రాజారెడ్డి ఫ్యాక్షనిజం అంటూ మొదలుపెట్టేవారు.

చంద్రబాబు వైఖరితో విసుగుపుట్టేకదా వైసిపి అసెంబ్లీ సమావేశాలను బాయ్ కాట్ చేసింది. అయితే తాజాగా జగన్ నేతృత్వంలో మాత్ర సమావేశాలు భిన్నంగా జరుగుతున్నాయి. చంద్రబాబు మాట్లాడుతున్నంతసేపు మైక్ కట్ అవటం లేదు. కాకపోతే తన మాటల్తో తానే చంద్రబాబు చెత్త వేసుకుంటున్నారు. దాంతో జగన్ కానీ మంత్రులు, వైసిపి సభ్యులు చంద్రబాబును వాయించొదిలేస్తున్నారు.

 

జగన్ కానీ అధికార పార్టీ తరపున మాట్లాడుతున్న వారి వాగ్ధాటికి చంద్రబాబు కానీ టిడిపి సభ్యులు కానీ నోరెత్తలేకపోతున్నారు. మార్కెట్ కమిటిలకు ఎంఎల్ఏలే ఛైర్మన్లుగా ఉంటారని జగన్ ప్రకటించారు. కరువును ఎదుర్కొనేందుకు ప్రతీ ఎంఎల్ఏకు కోటి రూపాయలు ఫండ్ ఇస్తున్నట్లు చెప్పారు. ఇంతమంచి నిర్ణయాలను కూడా అభినందించేందుకు చంద్రబాబు అండ్ కో కు నోరు రాలేదు.

 


naidu-assembly
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
కేశినేని రాజీనామా చేస్తారా ?
పోలవరంలో రూ 1500 కోట్ల అవినీతి..చంద్రబాబులో టెన్షన్
కౌలు రైతులకు నిజంగా శుభవార్తే
ఉల్లంఘనల వల్లే  వెనక్కు వెళ్ళిన ప్రపంచ బ్యాంకు
టిడిపి తొందరలో బిజెపి-2 అయిపోతుందా ?
అసెంబ్లీ జరక్కుండా అడ్డుకోవటమే టిడిపి వ్యూహమా ?
చంద్రబాబు చుట్టూ సిబిఐ ఉచ్చు ?
వైఎస్సార్ విషయంలో చంద్రబాబు బయటపెట్టిన సంచలనం
ఏం చేస్తారో  చేసుకోండి...ఖాళీ చేసేది లేదు
సమీక్షలంటేనే ఎందుకు ఉలిక్కిపడుతున్నారు ?
అసెంబ్లీ సమావేశాలపై జగన్ కీలక నిర్ణయం
జగన్ పై బిజెపి ఒత్తిడి ?
సంచలనం : రాధాకృష్ణకు అరెస్టు వారెంటు
అసెంబ్లీలో అచ్చెన్న కబ్జా
అసెంబ్లీని కుదిపేసిన కాపు రిజర్వేషన్ అంశం
అసెంబ్లీ సమావేశల్లో చంద్రబాబు రాద్దాంతం
వైసిపి హయాంలో కూడా యధేచ్చగా ఇసుక అక్రమరవాణా
టిడిపికి గుంటూరులో  బిగ్ షాక్ ?
అడిగి మరీ తిట్టించుకుంటున్నారే !
రోజా మరీ ఇంత స్పీడా ?
జగన్ కు కొత్త తలనొప్పులు
బ్రేకింగ్ న్యూస్ : ఏపికి కొత్త గవర్నర్ : బిశ్వ భూషణ్
టిడిపి మ్యానిఫెస్టో టిష్యు పేపరా ?
టిడిపి ఎంపికి పివిపి షాక్
ఛైర్మన్ నిర్ణయంపై వ్యతిరేకత
ఎంఎల్ఏలకు జగన్ సీరియస్ వార్నింగ్
చంద్రబాబు వ్యూహం ఫలిస్తోందా ?
విద్యుత్ కొనుగోళ్ళల్లో భారీ అక్రమాలు  ?
రిసీవ్ చేసుకునేందుకు నేతలు కావాలెను
టిడిపి ’తానా’ సభల్లో మాత్రమే మిగిలిపోతుందా ?
చంద్రబాబునే కేశినేని బ్లాక్ మెయిల్ చేస్తున్నారా ?
టిడిపిలో ముసలం మొదలైందా ?
చంద్రబాబుకు పెద్ద షాకిచ్చిన  ’కియా’
జగన్ పై పెట్టినవి  కక్షసాధింపు కేసులేనా ?
చంద్రబాబు జైలు జీవితంపై సంచలన వ్యాఖ్యలు
జగన్ సూపర్ స్కెచ్...ఎంఎల్ఏలను ఫిక్స్ చేసేశారు
About the author

Bharath has been the knowledge focal point for the world, As Darvin evolution formula End is the Start ... Bharath again will be the Knowledge Focal Point to the whole world. Want to hold the lamp and shine light on the path of greatness for our country Bharath.