Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
Tue, Oct 22, 2019 | Last Updated 1:47 pm IST

Menu &Sections

Search

బీజేపీ లో టీడీపీ ని విలీనం చేస్తాం ...

బీజేపీ లో టీడీపీ ని విలీనం చేస్తాం ...
బీజేపీ లో టీడీపీ ని విలీనం చేస్తాం ...
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com

తెలంగాణలో తెలుగుదేశం పార్టీని అధికార టీఆర్ఎస్ లో విలీనం చేయాలని గతంలో మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు తరహాలోనే, తాజాగా ఒక టీవీ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూ లో  తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు హాట్ టాఫిక్ గా  మారాయి.  జెసి సోదరులు బిజెపిలో చేరనున్నారని ఊహాగానాలు వినిపిస్తున్న తరుణంలో ప్రభాకర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను టీడీపీలో కలకలం రేపుతున్నాయి. త్వరలోనే తమ పార్టీ బిజెపిలో విలీనమవుతుందంటూ  జెసి ప్రభాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. 


రాజకీయాల్లో శాశ్వత శత్రువులు, శాశ్వత మిత్రులు ఉండరని, . ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి మాజీ సీఎం చంద్రబాబు సలహాలు ఎంతో అవసరమని ఆయన అన్నారు. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు తాడిపత్రిలో పర్యటించిన నేపథ్యంలోజేసీ ప్రభాకర్‌రెడ్డి ఈ వ్యాఖ్యలు చేయడం తీవ్ర చర్చనీయాంశమైంది. తాము ప్రస్తుతం కొత్తగా బీజేపీతో జతకట్టడం లేదని, గత ఐదేళ్ల టీడీపీ పాలనలో బీజేపీతోనే ప్రేమాయణం సాగించామని,  ఇప్పుడు మాత్రం తాళి కట్టించుకుని సంసారం చేస్తామని జెసి అన్నారు. ఏపీ అసెంబ్లీలో టీడీపి ఎమ్మెల్యేలే కాదు, ఏకంగా టీడీపీ మొత్తం బీజేపీతో కలిపిపోతుందని ఆయన అన్నారు.


 గతంలో తెలంగాణ లో ఇదే రకమైన వ్యాఖ్యలు చేసిన నర్సింహులు ను టీడీపీ నాయకత్వం పార్టీకి దూరం పెట్టింది . మరి ఇప్పుడు జేసీ ప్రభాకర్ రెడ్డి విషయం లో చంద్రబాబు ఎటువంటి నిర్ణయం తీసుకుంటారోనన్నది రాజకీయ వర్గాల్లో ఆసక్తిని రేపుతోంది . ఇటీవలే ధర్మవరం మాజీ ఎమ్మెల్యే గోనుగుంట్ల సూర్యనారాయణ ఢిల్లీకి వెళ్లి బీజేపీ చేరిన విషయం తెలిసిందే. జెసి బ్రదర్స్ కూడా తమకు బీజేపీ నుంచి ఆహ్వానం అందిందని బాహాటంగానే చెబుతున్నారు . తాము బీజేపీ లో చేరేముందు టీడీపీ శ్రేణులను గందరగోళానికి గురి చేసేందుకే జేసీ ప్రభాకర్ రెడ్డి ఈ తరహా వ్యాఖ్యలు చేసి ఉంటారన్న వాదనలు విన్పిస్తున్నాయి .


jc-prabhakar-reddy
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
బాబు జమానా లో టీ, కాఫీ , స్నాక్స్ కోసం అక్షరాలా పాతిక లక్షలు ఖర్చు
దేవ భూమి లో మహిళ సెక్స్ వర్కర్లకు ధీటుగా ...మగ సెక్స్ వర్కర్లు
సమ్మెకు దిగిన క్రికెటర్లు ... భారత్ తో సిరీస్ అనుమానమే ?
ఇంచార్జ్ మంత్రి పదవి నుంచి తప్పించింది ... అందుకేనా ?
ఎగ్జిట్ పోల్స్ అంచనాలన్నీ ఆ పార్టీ వైపే మొగ్గు ... కానీ ?
కాషాయ గూటికి చేరుకున్న ఆది
కొనసాగుతోన్న సమ్మె ... అష్ట, కష్టాల్లో విద్యార్థులు
హుజూర్ నగర్ ఉప ఎన్నిక కు ... ప్రగతిభవన్ ముట్టడికి లింక్ ఉందా ?
ప్రగతి భవన్ ముట్టడికి కాంగ్రెస్ పిలుపు ... అప్రమత్తమైన పోలీసులు
రెండు రికార్డులు నెలకొల్పిన ఉమేష్ యాదవ్
ఏపీ లో నూతన జిల్లా ఇంచార్జ్ మంత్రులు వీరే ...పలువురికి స్దాన చలనం
ఎన్నికకు ముందే గెల్చిన ఉత్తమ్
జగన్ ఇంటి సమీపం లో పేలుడు ... ఒక మహిళకు గాయాలు
ప్రధాని మోడీ తీరుపై ఉపాసన అసహనం
దగ్గుబాటి ఫ్యామిలీ దారెటు ...?
కొనసాగుతోన్న సమ్మె ... మరి విద్యాసంస్థల సెలవుల మాటేమిటో ?
బాబు ను ఆడేసుకుంటున్న బీజేపీ నేతలు
మరోసారి రివర్స్ టెండరింగ్ సక్సెస్ ... 62 కోట్ల ప్రజాధనం ఆదా
ఉప ఎన్నికలో ఓటర్లకు నోట్ల వరదే ..
విలీనం చేస్తామని చెప్పలేదంటూనే ... సగం ప్రైవేట్ పరం చేస్తారా ?
సిబిఐ కోర్టు తీర్పు రిజర్వ్ ... నిర్ణయం ఎలా ఉంటుందో మరి
కేసీఆర్ జుట్టు దొరికింది ... వదిలితే మళ్ళీ దొరకదంటున్న రేవంత్
కుర్రకారు ను రెచ్చగొడుతోన్న సదా
ఓటమిని ముందే అంగీకరించిన కేసీఆర్ ?
జగన్ కు ఊరట లభించేనా ?
మరోసారి ఆసుపత్రి లో చేరిన బిగ్ -బి అమితాబ్
మద్యం దుకాణాల టెండర్ల ప్రక్రియ లో లోకల్ - నాన్ లోకల్ వివాదం
గంగూలీ మావాడు ... అతని తో త్వరలోనే మాట్లాడుతా ?
About the author

Bharath has been the knowledge focal point for the world, As Darvin evolution formula End is the Start ... Bharath again will be the Knowledge Focal Point to the whole world. Want to hold the lamp and shine light on the path of greatness for our country Bharath.