Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
Sun, Aug 18, 2019 | Last Updated 4:33 am IST

Menu &Sections

Search

ఆ సీనియ‌ర్ నేత‌ను జ‌గ‌న్ ద‌గ్గ‌ర‌కు రానివ్వ‌డం లేదా..

ఆ సీనియ‌ర్ నేత‌ను జ‌గ‌న్ ద‌గ్గ‌ర‌కు రానివ్వ‌డం లేదా..
ఆ సీనియ‌ర్ నేత‌ను జ‌గ‌న్ ద‌గ్గ‌ర‌కు రానివ్వ‌డం లేదా..
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
చేసుకున్నవాళ్లకు చేసుకున్నంత అన్నది రాజకీయాల్లో కరెక్టుగా సరిపోతుంది. ఒకప్పుడు తాము చేసిన త‌ప్పులే రాజకీయ నాయకులను ప్రస్తుతం వెంటాడుతుంటాయి. అందుకే ఒకప్పుడు ఎంతో వెలుగు వెలిగిన నేతలంతా ఇప్పుడు డు పిల్లిలా మారిపోతుంటారు. ప్రస్తుతం వైసిపి కి చెందిన ఓ సీనియర్ నేత పరిస్థితి కూడా ఇలాగే అడకత్తెరలో పోకచెక్క మాదిరిగా మారిపోయింది. శ్రీకాకుళం జిల్లాకు చెందిన మాజీ మంత్రి  ధర్మాన ప్రసాదరావు ఒకప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో మంత్రిగా ఓ వెలుగు వెలిగారు. దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి - రోశ‌య్య - కిరణ్‌కుమార్రెడ్డి కేబినెట్లో ఆయన మంత్రిగా పనిచేశారు.


పదేళ్ల పాటు శ్రీకాకుళం జిల్లాలో ఆయ‌న హ‌వా నడిచింది. శ్రీకాకుళం జిల్లా రాజకీయాలను తన‌క‌ను సైగలతో శాసించారు. అలాంటి నేతపై తీవ్రమైన అవినీతి ఆరోపణలు రావడంతో చివర్లో అనూహ్యంగా మంత్రి పదవి నుంచి తప్పించారు. 2014 ఎన్నికలకు ముందే వైసీపీ లోకి వచ్చిన ఆయ‌న ఆ ఎన్నికలలో ఓడిపోయారు. తాజా ఎన్నికల్లో గెలిచిన జగన్ మాత్రం ఆయనపై ఉన్న ఆరోపణల నేపథ్యంలో మంత్రి పదవి ఇవ్వలేదు. దీంతో ఒకప్పుడు జిల్లా రాజకీయాలను శాసించిన ధర్మాన ఇప్పుడు నామమాత్రమైన ఎమ్మెల్యే పదవి తో తన నియోజకవర్గానికి పూర్తిగా పరిమితమైపోయారు.


గతాన్ని పక్కన పెట్టేస్తే తాజాగా జరిగిన ఎన్నికల్లోనూ ధర్మాన శ్రీకాకుళం వైసీపీ ఎంపీ అభ్యర్థి దువ్వాడ శ్రీనివాస్ అత్య‌ల్ప మెజార్టీతో ఓడిపోవడానికి తెరవెనుక చక్రం తిప్పార‌న్న నివేదికలు ఇప్పటికే జగన్ దగ్గరకు చేరిపోయాయి. ఈ క్రమంలోనే జగన్ కనీసం ధర్మానకు మంత్రి పదవి ఇవ్వలేదు సరికదా .... ఆయనకు అపాయింట్మెంట్ కూడా ఇవ్వడం లేదట. జిల్లా రాజకీయాల్లో మీకు సంబంధం లేదు కేవలం మీ నియోజకవర్గాన్ని మాత్రమే మీరు చూసుకోండని ఇప్పటికే క్లారిటీ ఇవ్వడంతో జగన్ పై ధ‌ర్మాన తీవ్ర ఆగ్రహంతో రగిలిపోతున్నట్టు తెలుస్తోంది.


ఇప్పుడు జిల్లాలో ధర్మాన సోదరుడు నరసన్నపేట ఎమ్మెల్యే ధర్మాన కృష్ణదాస్ హ‌వా నడుస్తోంది. అలాగే ఆముదాలవలస నుంచి గెలిచిన మరో సీనియర్ నేత స్పీకర్ త‌మ్మినేని సీతారాం కూడా జిల్లా రాజకీయాల్లో ఇప్పుడు కీలకంగా మారారు. ఇదే టైంలో ధ‌ర్మాన బీజేపీలోకి వెళ్లే ఆలోచ‌న చేస్తున్న‌ట్టు కూడా గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి.


dharmana-prasada-rao-future-end-in-ysrcp
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
జనసేనకు లేడీ లీడర్ షాక్...తీవ్ర ఆరోపణలు...
గులాబీ పార్టీలో కొత్త గ‌లాటా...!
తెల్ల రేష‌న్ కార్డుతో ఎన్ని ప్ర‌యోజ‌నాలో.. అర్హులెవ‌రో.. అన‌ర్హులెవ‌రో..!
షాకింగ్...అప్పుడే 20 వేల మంది వాలంటీర్లు గుడ్ బై చెప్పేశారా..!
టీడీపీలో గంద‌ర‌గోళం... ఏం జ‌రుగుతోందంటే..!
టాలీవుడ్ స్టార్ హీరోయిన్‌ను మోసం చేశారా... మోస‌పోయిందా...!
టాలీవుడ్‌కు జాన్వీ... హీరో ఎవ‌రో తెలుసా...
జ‌గ‌న్‌పై ప్ర‌భాస్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు... పొలిటిక‌ల్ బాహుబ‌లి
జ‌గ‌న్ ఇమేజ్‌కు డ్యామేజ్... మంచికి పోతే చెడు ఎదురైందా..!
టీడీపీని ఫినిష్ చేస్తోన్న టీడీపీ లీడ‌ర్‌
' మిష‌న్ మంగ‌ళ్ ' టాక్ ఎలా ఉందంటే... ఫైన‌ల్ రిజ‌ల్ట్ ఇదే
రజనీ పొలిటిక‌ల్ ఎంట్రీలో కొత్త ట్విస్ట్ ...
' ఎవ‌రు ' , ' ర‌ణ‌రంగం ' ఎవరి స‌త్తా ఎంత‌... లేటెస్ట్ క‌లెక్ష‌న్స్‌
 'ప్రశాంత్ కిషోర్' కోసం చంద్రబాబు పాట్లు....
తెలంగాణ కాంగ్రెస్‌కు మరో షాక్... మ‌రో వికెట్ డౌన్‌
జ‌న‌సేన నేత‌ల‌పై ప‌వ‌న్ ఫైర్‌... మీరు ఇలా చేస్తే పార్టీ గ‌తేంటి..!
హైదరాబాద్‌లో కాస్ట్‌లీ ఏరియా ఏదో తెలుసా... టాప్ -10 లిస్టు ఇదే
వైసీపీ ఎంపీ క్లాస్ పాలిటిక్స్ చాలా స్మార్ట్‌ గురూ..!
మ‌హేష్  ' మ‌హ‌ర్షి ' 100 డేస్ సెంట‌ర్స్ లిస్ట్‌
జ‌గ‌న్ సెప్టెంబ‌ర్ నుంచి సీన్ మార్చేస్తున్నాడా...
టాలీవుడ్‌లో ఇద్ద‌రు యంగ్ హీరోల యుద్ధం మొద‌లైంది...
' ర‌ణ‌రంగం ' ఫ‌స్ట్ డే క‌లెక్ష‌న్స్‌
ఏపీ యువ‌త పండ‌గ చేసుకునే వ‌రం ఇచ్చేసిన జ‌గ‌న్‌
ఎంపీ, ఎమ్మెల్యే జాడ చెపితే రూ.501 బ‌హుమానం... ప్ర‌జ‌ల వినూత్న నిర‌స‌న‌
గుంటూరు ఇంజ‌నీరింగ్ కాలేజ్ స్టూడెంట్‌పై అత్యాచారం... వీడియోల‌తో బ్లాక్‌మెయిల్‌
బీజేపీలోకి ఇద్దరు వైసీపీ ఎంపీలు...ఎవరా ఆ ఎంపీలు...?
పాకిస్థాన్ మరో దేశంగా విడిపోతుందా... ర‌గ‌డ మొద‌లైంది..
తెలంగాణ నేత‌ల‌కు బీజేపీ ఆఫర్ల వ‌ల‌.... ప్యాకేజీలు ఇవే...
' ఎవ‌రు ' వ‌ర్సెస్ ' ర‌ణ‌రంగం ' విన్న‌ర్ ఎవ‌రంటే...
కాంగ్రెస్ హీరోయిన్ పెళ్లికి రెడీ అయ్యిందిగా...!
ఆ విష‌యంలో అస్స‌లు త‌గ్గ‌నంటోన్న జ‌గ‌న్‌...
కేసీఆర్ బ‌ంగారు తెలంగాణ అవుట్‌... ఆకుప‌చ్చ తెలంగాణ ఇన్‌
ఏపీలో స‌రికొత్త స్వతంత్రం... నేటి నుంచి వ‌లంటీర్ల వ్య‌వ‌స్థ ప్రారంభం
బీజేపీ పెద్ద‌ల‌తో ట‌చ్‌లోకి టీఆర్ఎస్ మంత్రులు...!
శ‌ర్వానంద్ ' ర‌ణ‌రంగం ' ఫ‌స్ట్ షో టాక్‌.. రిజ‌ల్ట్ ఇదే
బాబుకు బిగ్ షాక్‌... జిల్లాల‌కు జిల్లాలే ఖాళీ
About the author

I describe myself with the word peculiar because I think in different ways than what other people usually think and I consider myself a cheerful and optimist girl, I usually have a positive attitude facing life. Academically I'm interested in writing specifically news and short stories. I'd like to revolve around writing which I fondly called The art of words. I have found enjoyment in reading and solving puzzles too.