Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
Mon, Oct 14, 2019 | Last Updated 9:42 pm IST

Menu &Sections

Search

వైకాపా ఎమ్మెల్యే పై గురిపెట్టిన కమలనాథులు

వైకాపా ఎమ్మెల్యే పై గురిపెట్టిన కమలనాథులు
వైకాపా ఎమ్మెల్యే పై గురిపెట్టిన కమలనాథులు
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com

ఆంధ్రప్రదేశ్ లో  బలపడాలని చూస్తున్న భారతీయ జనతా పార్టీ  (బీజేపీ ) నాయకత్వం ప్రధానంగా తెలుగుదేశం పార్టీ ని టార్గెట్ చేస్తోంది.  ఆ పార్టీకి చెందిన చిన్న, పెద్ద నాయకులన్న  తేడా లేకుండా ఎవరిని  పడితే వారిని తమ పార్టీ లో చేర్చుకునేందుకు  రెడీగా ఉంది.  టిడిపికి చెందిన నలుగురు నలుగురు రాజ్యసభ సభ్యులు తమ పార్టీలో చేరిన తర్వాత, ఇప్పుడు ఆ పార్టీ నాయకత్వం ... టీడీపీ తాజా మాజీ  ఎమ్మెల్యే ల పై  ఫోకస్ పెట్టింది.


ఒక్క  టిడిపి నాయకుల నే కాకుండా వైకాపా నాయకులను కూడా తమ పార్టీలో చేర్చుకోవాలన్నది బిజెపి వ్యూహంగా కన్పిస్తోంది .  ఉత్తరాంధ్రకు చెందిన ఒక వైకాపా ఎమ్మెల్యేను  తమ పార్టీలో చేర్చుకునేందుకు బీజేపీ నాయకత్వం  పావులు కదుపుతున్నట్లు తెలుస్తోంది.  మంత్రివర్గంలో కచ్చితంగా పదవి దక్కుతుందనే ఆశించిన సదరు ఎమ్మెల్యే  బీజేపీ ఎంతగా నచ్చచెప్పే ప్రయత్నాన్ని చేస్తున్న , ఇప్పటికి , ఇప్పుడు పార్టీ మారేందుకు సిద్ధంగా లేనట్లు తెలుస్తోంది .  కేంద్రం లో బీజేపీ అధికారం లో ఉండడం, జాతీయ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించే అవకాశం కల్పిస్తామని ఆ పార్టీ నాయకత్వం హామీ ఇస్తే మాత్రం, భవిష్యత్తులో ఏమైనా జరగవచ్చుననే  ఊహాగానాలు వినిపిస్తున్నాయి.


 సదరు ఎమ్మెల్యే తమ పార్టీలో చేరితే ఉత్తరాంధ్రలో  బల పడవచ్చునన్నది  బిజెపి నాయకత్వం  వ్యూహంగా కనిపిస్తుంది. విశాఖపట్నం , విజయనగరం , శ్రీకాకుళం జిల్లాలో సదరు ఎమ్మెల్యేకు మంచి పట్టు ఉండడం భవిష్యత్తులో తమకు కలిసి వస్తుందని కమలనాథులు భావిస్తున్నట్లు తెలుస్తోంది .  అయితే సదరు ఎమ్మెల్యే చేరికను కొంతమంది బిజెపి నాయకులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు సమాచారం .  ఇంతకీ సదరు ఎమ్మెల్యే వైకాపా లో కొనసాగుతారా?...  బిజెపి ఆకర్ష్  మంత్రానికి చిక్కి కమలం గూటికి చేరుతారా ?? అన్నది  ఇప్పుడు ఉత్తరాంధ్ర రాజకీయాల్లో  హాట్ టాపిక్ గా మారింది


bjp,
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
ఆ సంభాషణంతా ఉత్తిదే ... పోలీసులకు సిఎంఓ అధికారుల ఫిర్యాదు
నన్నయ విశ్వ విద్యాలయం కీచక ఫ్రొఫెసర్ సస్పెండ్
ఆత్మబలిదానాలు .. హుజూర్ నగర్ ఉప ఎన్నిక ... చర్చలకు రెడీ అంటోన్న సర్కార్
టీడీపీ ఆరోపణలపై భగ్గుమంటున్న ఏపీ పోలీసులు
ఇష్టారీతి లో ఈ సెలవులేమిటి ? ... నష్టపోయేది ప్రభుత్వ పాఠశాల విద్యార్థులే
ఆత్మరక్షణ లో ఉద్యోగ సంఘాల నేతలు ... అనవసర విమర్శలతో అభాసుపాలు
పోరంబోకు స్థలం లో పార్టీ కార్యాలయం ... షాకిచ్చిన రెవిన్యూ అధికారులు
చికిత్స పొందుతూ డ్రైవర్ శ్రీనివాస్ రెడ్డి మృతి ... ఆసుపత్రి వద్ద ఉద్రిక్త పరిస్థితి
బాబు గారు తన తప్పు తెలుసుకున్నారా ?
24 గంటల్లోనే మాట మార్చడం వెనుక మర్మం ఏమిటీ ?
కేసీఆర్ వైఖరిపై భగ్గుమన్న సామాన్యుడు .. ఆ ఫోన్ సంభాషణ వైరల్
అమ్మో స్కూళ్ళు , కాలేజీలకు ఇంకా సెలవులా ... వద్దు బాబోయి
లేటు వయస్సు లో కవలలకు జన్మనిచ్చిన మరో మహిళ
గొంతెమ్మ కోర్కెలు తీర్చలేం... సమ్మె పై మంత్రుల ఎదురుదాడి
తెలంగాణ వారికంటే ఏపీ ఉద్యోగులకే జీత, భత్యాలు ఎక్కువ ... కానీ ?
పక్క వారు తొడ కోసుకున్నారని ... మనం మెడ కోసుకోలేం కదా ?
మాటల్లో కాకుండా చేతల్లో మోడీ స్వచ్చ్ భారత్
సిపిఐ అనుకున్నంత పని చేసింది ...
హవ్వ ... ఇదేమి విచిత్రమో రైతుభరోసా లబ్ధిదారుల జాబితా లో మంత్రి పేరు
అమెజాన్ డెలివరీ బాయ్ అత్యాచార కేసు లో కొత్త ట్విస్ట్
కేసీఆర్ కు జగన్ చేసింది చాలదన్నట్టుగా ... ఇప్పుడు ఏపీఎస్ఆర్టీసీ కార్మికులు కూడానా
బాబు ను అయన విమర్శిస్తే ప్రజలు హర్షిస్తారా?
ప్రభుత్వ ప్రకటన తో ఆగిపోతున్న ఆర్టీసీ కార్మికుల గుండెలు
కేసీఆర్ ఎత్తుగడ ఏంటో అందరికీ తెలిసిందిలే ...
50 వేల జీతం ఏ కార్మికుడికి వస్తుందో చెప్పు ... కేసీఆర్ ?
దక్షిణాది నటి ని పెళ్లి చేసుకోబోతున్న టీమిండియా యువ క్రికెటర్
ప్రైవేటీకరణ దిశగా భారతీయ రైల్వే ...
సమ్మె చేసేది ఆర్టీసీ కార్మికులైతే ... టీ - ఎన్జీఓ నేతలతో చర్చలా ?
ప్రభుత్వ తీరు పై హైకోర్టు అసంతృప్తి ...
మద్యం దుకాణాల నిర్వహణకు దరఖాస్తుల వెల్లువ
ఆర్టీసీ సమ్మెపై నేడు హైకోర్టు తీర్పు ... ఎవరికి షాక్ తగలనుందో ?
నేడు అనంత లో పురుడుపోసుకోనున్న కంటి వెలుగు
విద్యాసంస్థలకు సెలవులు పొడగింపు ?
నగర వాసులకు తప్పని తిప్పలు ...
ఆర్టీసీ సమ్మె వల్ల అధికార పార్టీ కి అనుకోని ముప్పు
ఆర్టీసీ సమ్మె పై కేసీఆర్ కఠిన వైఖరికి కారణం ఏంటి?
About the author

Bharath has been the knowledge focal point for the world, As Darvin evolution formula End is the Start ... Bharath again will be the Knowledge Focal Point to the whole world. Want to hold the lamp and shine light on the path of greatness for our country Bharath.