Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
Tue, Aug 20, 2019 | Last Updated 3:01 pm IST

Menu &Sections

Search

సర్వం సోషల్ మీడియామయం ... సొంత బృందాల ఏర్పాట్లలో పార్టీలు

సర్వం సోషల్ మీడియామయం ... సొంత బృందాల ఏర్పాట్లలో పార్టీలు
సర్వం సోషల్ మీడియామయం ... సొంత బృందాల ఏర్పాట్లలో పార్టీలు
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com

సామాజిక మాధ్యమం సామాన్యుడి జీవితంలో భాగమైపోయింది.  ఇప్పుడు రాజకీయ పార్టీలు కూడా సామాజిక మాధ్యమాలను వేదికగా చేసుకొని తమ ప్రాచుర్యాన్ని  పెంచుకునే ప్రయత్నాన్ని చేస్తున్నాయి .  అధికారంలో ఉన్న పార్టీలు తాము ప్రవేశపెట్టిన  పథకాల ప్రచారానికి సామజిక మాధ్యమాన్ని వేదికగా చేసుకుంటుండగా ,  విపక్ష పార్టీ లు అధికార పార్టీ లు చేస్తున్న  అవినీతి , అక్రమాలను ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు సోషల్ మీడియా ను ఉపయోగించుకుంటున్నాయి .  గతంలో ఎన్నికల ముందు మాత్రమే సామాజిక మాధ్య మాన్ని  ఉపయోగించుకునే రాజకీయ పార్టీలు ఇప్పుడు నిరంతరంగా సామాజిక మాధ్యమాల ద్వారా ప్రజలను ఆకట్టుకునే ప్రయత్నాన్ని చేస్తున్నాయి .


 సామాజిక మాధ్యమాల ప్రభావం ప్రజలపై  ఎంతగా ఉందో  రాజకీయ పార్టీలు ఇప్పుడిప్పుడే గ్రహిస్తున్నట్లు  కనిపిస్తోంది . తమకు సొంత మీడియా ఉన్నా , అనుకూల మీడియా ఉన్నప్పటికీ,  సామాజిక మాధ్యమమే ప్రజలపై అధికంగా ప్రభావం చూపిస్తోందని భావిస్తోన్న  రాజకీయ పార్టీలు,  సోషల్ మీడియా బృందాలను ఏర్పాటు చేసుకోవాలన్న నిర్ణయానికి వచ్చాయి.  తెలంగాణలో త్వరలో జరగనున్న  మున్సిపల్ ఎన్నికల దృష్ట్యా అధికార టీఆర్ఎస్ పార్టీ ఈ  దిశగా కసరత్తు చేస్తున్నట్లు ఆ పార్టీ నాయకులు చెబుతున్నారు.  సోషల్ మీడియాలో బీజేపీ యాక్టివ్ గా ఉండడం… అదేపనిగా సోషల్ మీడియాలో టిఆర్ఎస్ పై ఆ పార్టీ దుమ్మెత్తి పోస్తుండడం తో ,  బీజేపీ ప్రచారాన్ని దీటుగా తిప్పికొట్టాలంటే తమకు సోషల్ మీడియా బృందం అవసరమని  టిఆర్ఎస్ నాయకత్వం  భావిస్తోంది .


 అందుకే ప్రతి నియోజకవర్గానికి   200మంది కార్యకర్తల చొప్పున సోషల్ మీడియా బృందంగా ఏర్పాటు చేయాలని నిర్ణయించారు .  వీరికి త్వరలోనే రాష్ట్ర స్థాయిలో శిక్షణ శిబిరాలు నిర్వహించాలని టిఆర్ఎస్ నాయకత్వం భావిస్తోంది.  సోషల్ మీడియాలో పార్టీపై,  ప్రభుత్వ పథకాలపై జరిగే దుష్ప్రచారాన్ని  తిప్పికొట్టడమే  సోషల్ మీడియా బృందాల బాధ్యత అని   టిఆర్ఎస్ నాయకులూ చెబుతున్నారు .  టిఆర్ఎస్ బాటలోనే మరి కొన్ని రాజకీయ పార్టీలు త్వరలోనే సోషల్ మీడియా బృందాలను ఏర్పాటు చేసుకున్న ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు.


socialmedia
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
టి -లో చేరికల జోరు  ... ఇక ఏపీ పై  కమలనాథుల దృష్టి
రాజకీయాల్లోకి  ప్రవేశించనున్న ప్రభాస్ ...?
ఏపీ లో డ్రోన్లు వినియోగించాలంటే  పోలీసుల అనుమతి తప్పనిసరి
కోడెల ఇంటి ముందు బాధితుడి ఆందోళన
పార్టీని వీడుతూ విమర్శలు సాధారణమే ...భావోగ్వేదం తో కంట తడా ?
సాహో గురించి చినబాబు మనస్సు లో మాట ...
సర్కార్ పై బురద చల్లుతోన్న టీడీపీ నేతలు ... కొన్ని మీడియా సంస్థలు
మరొక పథకం పేరు మార్పు ...టీడీపీని చావుదెబ్బ కొట్టే వ్యూహమిది
జగనన్నసర్కార్ వచ్చింది ... ఇక సమస్యలన్నీ పరిష్కారం
గాంధీ జయంతి నుంచి  వైస్సార్ క్యాంటీన్లు ...?
అదృష్టవంతుడికి అండగా ప్రకృతి
బురద రాజకీయం చేస్తోన్న టీడీపీ ...
బూమరాంగ్ అయిన అన్న క్యాంటీన్ల మూసివేత నిర్ణయం
వరదల్లో ప్రజలు ఇబ్బంది పడుతుంటే ...వారిద్దరూ ఎక్కడ ?
కాపు ముద్రను తొలగించుకునేందుకు జనసేనాని ప్రయత్నాలు
చంద్రబాబు తక్షణమే ఇల్లు  ఖాళీ చేస్తే మంచిది ...
ఒకవైపు వరదలు - మరొకవైపు కరువు
 ఇల్లు ఖాళీ చేయాలని బాబుకు  రెవెన్యూ అధికారులు నోటీసులు
దక్షిణాది లో పాగా కు కమలనాథులు భారీ స్కెచ్
యువతకు ఉపాధే లక్ష్యంగా నూతన మద్యం విధానం ఖరారు
అదేమి విచిత్రమో ... ఎన్నికల్లో ఓడినా కేబినెట్ పదవి దక్కుతుంది
అవినీతిని అరికట్టడమే లక్ష్యం ... రివర్స్ టెండరింగ్ విధానాలు ఖరారు
టీడీపీ కి గుడ్ బై చెప్పనున్న నెంబర్ -2 ... ?
రాష్ట్రపతి ఉత్తర్వులను ఖాతరు చేయని జగన్
70  మందికి  హామీ ...  మాట తప్పిన జగన్
రేవంత్ ను పట్టించుకోని కేసీఆర్ ... కొడుతారేమోనని  రాలేదన్న రేవంత్
రేవంత్ ను పట్టించుకోని కేసీఆర్ ... మీరు కొడుతారేమోనని రాలేదన్న రేవంత్
ప్రజాధారణ లో కేసీఆర్ ను వెనక్కి నెట్టిన జగన్
బాబు పై కేసుల  నమోదు కు సిబిఐ కసరత్తు ?
తెలంగాణ లో  టీడీపీ కోలుకోవడం ఇక కష్టమే ...
జబర్దస్త్ కు గుడ్ బై ... ఇక పూర్తిగా రాజకీయాలపై దృష్టి
About the author

Bharath has been the knowledge focal point for the world, As Darvin evolution formula End is the Start ... Bharath again will be the Knowledge Focal Point to the whole world. Want to hold the lamp and shine light on the path of greatness for our country Bharath.