Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
Sat, Aug 24, 2019 | Last Updated 3:34 pm IST

Menu &Sections

Search

రకుల్ హాట్ ఫిట్నెస్ !

రకుల్ హాట్ ఫిట్నెస్ !
రకుల్ హాట్ ఫిట్నెస్ !
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com

రకుల్ ప్రీతీ సింగ్ ఫిట్నెస్ గురించి వేరే చెప్పాల్సిన పనిలేదు. ఫిట్నెస్ లో తన తోటి హీరోయిన్స్ కంటే ఒక  మెట్టు పైనే ఉంటుంది. కెరీర్ తొలినాళ్లలో ఎంతో బొద్దుగా కనిపించిన రకుల్ కాలక్రమంలో తీగ లాగా మారేందుకు చాలానే శ్రమించింది. చరణ్ సరసన ధృవ స్మార్ట్ అప్పియరెన్స్ తో కనిపించేందుకు చాలానే హార్డ్ వర్క్ చేసిందట. అయితే అంతకుమించి ఇటీవల `దేదే ప్యార్ దే` చిత్రంలో రకుల్ మేకోవర్ అభిమానులకు షాకిచ్చింది.


అజయ్ దేవగన్ లాంటి స్టార్ హీరో సరసన అవకాశం అందుకున్న ఈ బ్యూటీ బాలీవుడ్ కి జీరో సైజ్ లో ట్రీట్ ఇచ్చింది. ఈ చిత్రంలో సన్నజాజి తీగలా మెరుపులు మెరిపించింది. రకుల్ లుక్ అనూహ్యంగా మారడంపై అభిమానులు ఆసక్తిగా ముచ్చటించుకున్నారు. అయితే ఈ రూపం కోసం రకుల్ ఎంత కష్టపడుతుందో తాజాగా సోషల్ మీడియాలో రివీల్ చేసిన ఈ ఫోటో చెబుతోంది. శరీరాన్ని ఇలా విల్లులాగా వంచేస్తూ ఎంతగా శ్రమిస్తుందో చూస్తుంటే ఔరా! అనిపిస్తోంది.


ఆ పొడవాటి కాళ్లకు ఆ స్పెషల్ ఎక్సర్ సైజులు అంత వీజీ ఏం కాదు. రోప్ ఆధారంగా చేసే ఈ ఎక్సర్ సైజులు తొడభాగంలో ఫ్యాట్ ని కరిగిస్తాయి. అందుకోసం రకుల్ ఎంతగా శ్రమిస్తోందో! ప్రస్తుతం ఈ ఫోటో యువతరం సామాజిక మాధ్యమాల్లో జోరుగా వైరల్ అవుతోంది. `మన్మధుడు 2` చిత్రీకరణ కోసం విదేశాలకు వెళ్లినప్పుడు జిమ్ముల్లో ఈ అమ్మడు ఎంత హార్డ్ వర్క్ చేసిందో ఫోటోలు వీడియోలు రివీలైన సంగతి తెలిసిందే.  ఆర్మీ ఫ్యామిలీ నుంచి వచ్చిన రకుల్ ఇప్పటికే ఫిట్ నెస్ జిమ్ముల వ్యాపారంలోనూ ఎంటర్ ప్రెన్యూర్ గా దూసుకుపోతోంది. 

rakul-preeti-singh
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
కర్ణాటకలో ప్రభుత్వం కూలిపోవడానికి కారణం సిద్ధరామయ్యే ?
చిదంబరానికి జైలు శిక్ష తప్పదా ?
ప్రతిపక్షంలో కూడా టీడీపీ పరిస్థితి ఇంకా ఘోరంగా దిగజారిపోతోంది !
నత్తి పాత్రలో దేవరకొండ మెప్పిస్తాడా ?
గూగుల్ లో కొట్టిన అమరావతి గ్రాఫిక్స్ బొమ్మలే వస్తున్నాయి !
రాజధాని విషయంలో జగన్ సంచలన నిర్ణయం .. ఓటింగ్ పెట్టబోతున్నాడా ?
జగన్ కు కేంద్రం బిగ్ షాక్ ఇవ్వబోతుందా ?
పాపం ఆదినారాయణ రెడ్డి ఇపుడేం చేస్తున్నారో తెలుసా ?
రాజధాని మార్చాలనుకుంటే టీడీపీ ఆపలేదు !
చంద్రబాబు ఆరోగ్యం .. ఇక పార్టీని పట్టించుకోలేడంటా ?
అమరావతి పై మీడియా 'అతి' ఫోకస్ !
చంద్రబాబు చేసిన ఐదేళ్ల పాపం ఇప్పుడు జగన్ మీదకి నెట్టుతున్నారు !
 చిదంబరం చుట్టూ ఉచ్చు బిగిస్తున్న కేంద్రం ... వేదిలిపెట్టేటట్లు లేదు !
హైకోర్ట్ లో జగన్ కు ఎదురు దెబ్బ .. ఇప్పుడు ఏం చేయబోతున్నారు !
కర్ణాటకలో మళ్ళీ మొదలైన లొల్లి !
ఆదినారాయణ రెడ్డి బీజేపీలోకి .. బాబుకు పెద్ద షాక్ !
జగన్ నీకేమైనా పిచ్చా .. చంద్రబాబు ఏంటి మాటలు ?
కాంగ్రెస్ చేసిన పాపాలు చివరికి తన మెడకే చుట్టుకుంటున్నాయి !
చిరంజీవి పట్ల టీడీపీ అతి ప్రేమ .. కారణం అదేనా ?
చంద్రబాబు ఫ్రస్ట్రేషన్  .. జగన్ మీద విరుచుకుపడుతున్నారు !
కాంగ్రెస్ లో నెక్స్ట్ జైలుకు వెళ్ళబోయేది ఇతనేనా ?
ఫైటర్ గా రాబోతున్న విజయ దేవరకొండ !
ప్రపంచ రాజధాని అమరావతి పరిస్థితి ఇలా ఉంది !
చెడపకురా చెడేవు .. చిదంబరం విషయంలో నిజమైంది !
ఇప్పుడు అమరావతిలో ఏముందని టీడీపీ ఆందోళన చెందుతుంది !
చిదంబరం మామూలోడు కాదు !
పోలవరం విషయంలో హైకోర్ట్ సంచలన తీర్పు !
అమిత్ షా పగబడితే ఇలా ఉంటుంది !
అమరావతి మీద ఎందుకు టీడీపీ ఇంత రాద్ధాంతం చేస్తుంది !
టీడీపీని బతికించుకోవడానికి బాబు ఆ పని చేస్తే మేలేమో !
బికినీతో నిజంగానే చెమటలు పట్టించిన ఆదా శర్మ !
జగన్ మీద నీచ రాజకీయాలు చేస్తున్న బీజేపీ !
పోలవరంలో జగన్ నిర్ణయం కరెక్టే !
విజయ్ దేవరకొండకు మళ్ళీ దెబ్బ పడదు కదా ?
ప్రజల్లో కమెడియన్స్ గా మారిపోతున్న ప్రతిపక్ష పార్టీలు !
గ్రామ సచివాలయాకు సర్వం సిద్ధం .. !