Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
Sat, Aug 24, 2019 | Last Updated 2:50 pm IST

Menu &Sections

Search

ఫిరాయింపులో ముగ్గురికి మంత్రి పదవులు.. నిజమా?

ఫిరాయింపులో ముగ్గురికి మంత్రి పదవులు.. నిజమా?
ఫిరాయింపులో ముగ్గురికి మంత్రి పదవులు.. నిజమా?
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
దేశంలో ఇప్పుడు హాట్ టాపిక్ ఏదైనా ఉందా అంటే ఫిరాయింపులే.  కాంగ్రెస్ పార్టీకి చెందిన నేతలు బీజేపీలోకి వలస వెళ్తున్నారు.  కర్ణాటకలో మొదలైనా ఈ ఫిరాయింపులు గోవావరకు వెళ్ళింది.  గోవా కాంగ్రెస్ పార్టీకి చెందిన 10 మంది ఎమ్మెల్యేలు బీజేపీలో జాయిన్ అయ్యారు.  


ఇలా బీజేపీలో జాయిన్ అయిన ముగ్గురు ఫిరాయింపు ఎమ్మెల్యేలకు బీజేపీ పదవులు కట్టబెట్ట బోతున్నది.  గోవా ఫార్వార్డ్ పార్టీ ప్రభుత్వంలో మిత్రపక్షంగా ఉంది.  ఈ పార్టీకి చెందిన ముగ్గురికి మంత్రి పదవులు ఇచ్చింది బీజేపీ.  ఇప్పుడు ఈ పార్టీకి చెందిన ముగ్గురు మంత్రులను పక్కన పెట్టి వీరి స్థానంలో కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చిన ముగ్గురికి పదవులు ఇవ్వబోతుంది. 


గోవా ఫార్వార్డ్ పార్టీ అధ్యక్షుడు విజయ్‌ సరదేశి ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు. గోవా శాసన సభలోని 15 మంది కాంగ్రెస్‌ ఎమ్మెల్యేల్లో పది మంది బీజేపీలో చేరారు. కాంగ్రెస్‌ ఎమ్మెల్యేల చేరికతో 40 మంది సభ్యులున్న శాసన సభలో బీజేపీ బలం 27కు పెరిగింది. ఇదిలా ఉండగా, తమ మంత్రివర్గంలోని జీఎఫ్‌పీకి చెందిన ముగ్గురు మంత్రులను రాజీనామా చేయాలని కోరినట్టు గోవా ముఖ్యమంత్రి ప్రమోద్‌ సావంత్‌ చెప్పారు. 


అలాగే, ఇండిపెండెంట్‌ ఎమ్మెల్యేల రోహన్‌ కాంటేను కూడా మంత్రి పదవికి రాజీనామా చేయాలని అడిగినట్టు చెప్పారు.మంత్రి వర్గంలోకి కొత్తగా నలుగురిని తీసుకుంటున్నందున వీరి రాజీనామాలను కోరినట్టు ఆయన తెలిపారు.అధిష్టానం చెప్పిన మేరకే తానీ నిర్ణయం తీసుకున్నట్టు ముఖ్యమంత్రి తెలిపారు. అయితే, పక్కన పెట్టిన పాత మంత్రులను బుజ్జగించే ప్రయత్నాలు జరుగుతున్నాయి.  పదవిని అంత తొందరగా వదులుకోవడానికి ఎవరు ఇష్టపడరు కదా మరి.  


goa,-bjp,-government
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
రైల్వే స్టేషన్ టు బాలీవుడ్.. టాలెంట్ కు ఇదే నిదర్శనం.. !!
గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగాలకు ఎంతమంది దరఖాస్తు చేశారో తెలుసా?
మరో ముఖ్యనేతను కోల్పోయిన బీజేపీ..!!
ఆ జైలు కోసం ఖైదీలు ఏం చేశారో తెలుసా?
కాదని రాహుల్ ఆ ధైర్యం చేస్తాడా?
కమల్ తో చేతులు కలిపినా పీకే.. అధికారం దిశగా ప్రయత్నాలు..!!
బాబు మాటల వెనుక చిదంబర రహస్యం..!!
పాకిస్తాన్ కు అదొక్కటే దారి.. లేదంటే.. గోదారే..!!
ప్రభాస్ చెప్పేశాడు.. అరవింద్ దే ఆలస్యం..!!
వాటిపైనే ఆధారపడుతున్న యంగ్ హీరోలు..!!
సాహో.. భల్లే భల్లే..!!
పార్టీ ఓడిపోయిందని అఖిలేష్ ఏం చేశాడో చూశారా ?
నెక్స్ట్ పీఎం చిదంబరమే.. పాక్ జోస్యం..!!
భర్త ఆమెను అతిగా ప్రేమిస్తున్నాడని చెప్పి.. ఏం చేసిందో తెలుసా..?
మన్మోహన్ కోసం బీజేపీ త్యాగం..!!
ఆనాడు వైఎస్.. నేడు జగన్ హయాంలోనే ఆ ప్రచారం..
ర్యాగింగ్ చట్టాలు కఠినంగా ఉంటేనే.. యువతకు భరోసా..!!
ప్రపంచ ఊపిరి తిత్తులు కాలిపోతున్నాయి..!!
పాక్ ను దెబ్బకొట్టిన ప్రియాంక..!!
 లోక్ సభను మించిన విశ్వాసం..!!
చిదంబరం.. ఇమ్రాన్.. ఓ రహస్యం..!!
 గెట్ రెడీ.. సంపూ మరో సంచలనం..!!
  మెగాస్టార్ చెప్పినా సరే.. ఆమె చేయదట..!!
   తెలంగాణ బస్సులో మోడీ... ప్రయాణికులు షాక్..!!
సైరాతో అయినా నాగబాబు కోరిక తీరుతుందా..?
భారత్ తో ఇక మాటలు లేవట.. ఇమ్రాన్ ఏం చేయబోతున్నాడు ..?
భారత్ తో ఇక మాటలు లేవట.. ఇమ్రాన్ ఏం చేయబోతున్నాడు ..?
మనిషి ముప్పును తొలిఅడుగు పడింది .. సాక్ష్యం ఇదే..!!
కాశ్మీర్లో ఏదో జరుగుతున్నది..?
కాశ్మీర్లో ఏదో జరుగుతున్నది..?
మోడీకి కాంగ్రెస్ సీనియర్ నేత సపోర్ట్ .. కాంగ్రెస్ గరంగరం..!!
మోడీకి కాంగ్రెస్ సీనియర్ నేత సపోర్ట్ .. కాంగ్రెస్ గరంగరం..!!
 మలైకాపై పెట్టుకున్న ఆశలు గోవిందా..?
విజయసాయి రెడ్డి కొత్త రాజకీయం.. అందుకోసమేనా..?
వైకాపా నిరుద్యోగులకు శుభవార్త... మరో పథకం రెడీ..!!
సాహో నిజంగా అలానే ఉంటుందా?
About the author

Bharath has been the knowledge focal point for the world, As Darvin evolution formula End is the Start ... Bharath again will be the Knowledge Focal Point to the whole world. Want to hold the lamp and shine light on the path of greatness for our country Bharath.