Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
Sun, Aug 25, 2019 | Last Updated 1:47 am IST

Menu &Sections

Search

టీడీపీ కి మరొక షాక్ ...

టీడీపీ కి మరొక షాక్ ...
టీడీపీ కి మరొక షాక్ ...
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com

తెలుగుదేశం పార్టీని ఇరుకున పెట్టే ఏ  ఒక్క అవకాశాన్ని వైకాపా వదులుకోవడం లేదు . నిన్న మొన్నటి వరకు ఆ పార్టీ తరుపున  గెలిచిన ఎమ్మెల్యేలపై హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేసిన వైకాపా నాయకులు,  తాజాగా ఆ పార్టీ కార్యాలయాల నిర్మాణాలకు సంబంధించిన అక్రమాలపై   సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేస్తున్నారు . టీడీపీ ఎమ్మెల్యేలు తమ అఫిడవిట్లలో పొందుపర్చిన తప్పులను ఎత్తిచూపుతూ న్యాయస్థానాలను ఆశ్రయించిన వైకాపా నేతలు అంతటితో ఆగకుండా , ప్రస్తుతం ఆ పార్టీ కార్యాలయాలపై చోటు చేసుకున్న అక్రమాలపై దృష్టి సారించారు . విశాఖపట్నం, గుంటూరు జిల్లాలలో నిర్మించిన తెలుగుదేశం పార్టీ కార్యాలయాలు ప్రభుత్వ స్థలాలను ఆక్రమించి నిర్మించిన వే నని వైకాపా నాయకులు అంటున్నారు . 


 ఇప్పటికే విశాఖ తెలుగు దేశం పార్టీ ఆఫీసు నిర్మాణం లో చోటు చేసుకున్న అక్రమాలపై  విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులకు వైకాపా నేతలు ఫిర్యాదు చేయగా , వెంటనే స్పందించిన మున్సిపల్ అధికారులు  నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే.  ఇక ఇప్పుడు గుంటూరు లో నిర్మించిన తెలుగుదేశం  పార్టీ కార్యాలయం కూడా  ప్రభుత్వ స్థలం లో , ఎటువంటి అనుమతులు లేకుండా నిర్మించారని పేర్కొంటూ , టీడీపీ  కార్యాలయాన్ని కూల్చివేయాలని కోరుతూ గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ అధికారులకు ఫిర్యాదు చేశారు.  వైకాపా నాయకులు , తమ పార్టీ కార్యాలయాల పై వైకాపా నేతలు అధికారులకు  ఫిర్యాదు చేయడాన్ని  తెలుగు తమ్ముళ్లు తీవ్రంగా ఆక్షేపిస్తున్నారు .


గుంటూరు తెలుగుదేశం పార్టీ కార్యాలయం ఇప్పుడు నిర్మించింది కాదని 15 ఏళ్ల క్రితం నిర్మించారని  పేర్కొంటున్నారు. తమ పార్టీ కార్యాలయం నిర్మించాక , రాష్ట్రం లో  కాంగ్రెస్ పార్టీ అధికారం లో పదేళ్ళపాటు అధికారం లో ఉన్నదని , ఆ పార్టీ ప్రభుత్వానికి కన్పించని అక్రమాలు ,  ప్రస్తుత వైకాపా ప్రభుత్వంలో మాత్రమే కన్పించడం విడ్డూరంగా ఉందని అంటున్నారు . కేవలం తెలుగుదేశం పార్టీని ఇబ్బంది పెట్టాలని ఉద్దేశంతోనే వైకాపా నాయకులు, తమ  పార్టీ కార్యాలయ నిర్మాణాలపై మున్సిపల్ అధికారులకు ఫిర్యాదు చేస్తున్నారఅంటూ టిడిపి నాయకులు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు.


tdp,-ycp
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
ప్రభాస్ సినిమా కు అనుకూలంగా జగన్ నిర్ణయం
టీటీడీ నిధుల గోల్ మాల్ పై విజిలెన్స్ విచారణ షురూ
ఈ-కేవైసీ నమోదు కోసం కష్టాలు ఇన్ని అన్ని కాదు
హవ్వ ...కాలం చెల్లిన నూనె ప్యాకెట్లను పంపిణీ చేస్తారా ?
విద్యుత్ ఒప్పందాల పై సవాళ్లు ... ప్రతిసవాళ్లు
చంద్రబాబు తీరు పట్ల తమ్ముళ్ల  విస్మయం
రోజంతా హైడ్రామా ...కోడెలకు గుండెపోటు
జగన్ ఇకనైనా  తన  దూకుడు ను తగ్గిస్తారా ?
గుత్తా కు ఊహించని ట్విస్ట్ ఇచ్చిన కేసీఆర్
రాజధాని మార్పు అన్నది  మైండ్ గేమ్ లో భాగమేనా ?
మోడీ , షా లకు నిజంగా చెప్పే చేస్తున్నారా ?
అమరావతి లో కాకపోతే ... రాజధాని తమ ప్రాంతం లోనే
హవ్వ ...  నడ్డా ఎవరో తెలియదంటావా ?
కోడెల భవనాల ... మజాకా
సింపతి కోసం డ్రామాలాడుతున్న చంద్రబాబు
బాబు ను టార్గెట్ చేయాల్సిన అవసరం తమకు లేదు
ప్రతీకారం తోనే ఈడి దాడులా...?
ప్రభుత్వ పథకాల పేరిట ప్రజల్లోకి జగన్ ...
అమరావతి కాకుండా మరో ప్రాంతం లో ఏపీ రాజధాని
 కృత్రిమ వరదలతో తన ఇంటిని  ముంచారు
టి -లో చేరికల జోరు  ... ఇక ఏపీ పై  కమలనాథుల దృష్టి
రాజకీయాల్లోకి  ప్రవేశించనున్న ప్రభాస్ ...?
About the author

Bharath has been the knowledge focal point for the world, As Darvin evolution formula End is the Start ... Bharath again will be the Knowledge Focal Point to the whole world. Want to hold the lamp and shine light on the path of greatness for our country Bharath.