Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
Fri, Aug 23, 2019 | Last Updated 10:07 pm IST

Menu &Sections

Search

వెంకయ్య కు కొత్తకష్టం ... మాటకు కట్టుబడి ఉంటారా ?

వెంకయ్య కు కొత్తకష్టం ... మాటకు కట్టుబడి ఉంటారా ?
వెంకయ్య కు కొత్తకష్టం ... మాటకు కట్టుబడి ఉంటారా ?
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com

భారత ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు కొత్త కష్టం వచ్చి పడింది.  పార్టీ ఫిరాయించిన ప్రజాప్రతినిధులపై వెంటనే ఫిరాయింపు చట్టం కింద అనర్హత వేటు వేయాలని  గతంలో వెంకయ్యనాయుడు పేర్కొన్న  విషయం తెలిసిందే.  అయితే ఇటీవల తెలుగుదేశం పార్టీకి చెందిన నలుగురు రాజ్యసభ సభ్యులు బిజెపి లో చేరినా , వారిపై  అనర్హత వేటు వేయకుండా బిజెపి నాయకత్వం విలీన ప్రతిపాదన తెరపైకి తీసుకొచ్చి,  వెంకయ్యని పరోక్షంగా కాపాడింది.  అయితే ఇప్పుడు టిఆర్ఎస్ కు చెందిన రాజ్యసభ సభ్యుడు డి ఎస్ బిజెపి వైపు చూస్తున్నారు.  త్వరలోనే  ఆయన  బిజెపిలో చేరే అవకాశాలు ఉన్నాయన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి.


 డీఎస్ తనయుడు కూడా బీజేపీ ఎంపీగా కొనసాగుతున్న విషయం తెల్సిందే . ఇటీవల జరిగిన లోక్ సభ  ఎన్నికల్లో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కుమార్తె కవితపై డీఎస్ తనయుడు అర్వింద్  విజయం సాధించి సంచలనం సృష్టించారు . కుమారుడి గెలుపుకు తెర వెనుక డీఎస్ అన్ని తానై వ్యవహరించినట్లు తెలుస్తోంది .  గత కొంతకాలంగా టిఆర్ఎస్ పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు డీఎస్ .  అయితే టిఆర్ఎస్ రెండోసారి అధికారంలోకి వచ్చిన తరువాత కాసింత మౌనంగా ఉన్న అయన ,  ఇటీవల తన రాజకీయ కార్యకలాపాలను వేగవంతం చేశారు.


 టిఆర్ఎస్ లో బీసీలకు అన్యాయం  జరుగుతోందని  అంటున్న డి ఎస్, ఇటీవల  బిజెపి జాతీయ అధ్యక్షుడు అమిత్ షా తో భేటీ కావడం హాట్ టాపిక్ గా మారింది. బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా తో భేటీ అయిన  డి ఎస్ పై అనర్హత వేటు వేయాలని  త్వరలోనే రాజ్యసభ చైర్మన్ వెంకయ్యకు టిఆర్ఎస్ పార్టీ నాయకత్వం  ఫిర్యాదు చేసే  అవకాశాలున్నట్లు తెలుస్తోంది . టీఆరెస్ ఫిర్యాదు పై వెంకయ్య ఎటువంటి నిర్ణయం తీసుకోనున్నారన్నది ఆసక్తికరంగా మారింది . పార్టీ ఫిరాయించిన వారిపై వెంటనే అనర్హత వేటు వేయాలన్న ఆయన , ఒకవేళ డీఎస్ పార్టీ ఫిరాయిస్తే అనర్హత వేటు వేస్తారా ?, పార్టీ నాయకత్వ మాటకు కట్టుబడి మౌనంగా ఉంటారా ?? అన్నది చర్చనీయాంశంగా మారింది .


venkayya
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
గుత్తా కు ఊహించని ట్విస్ట్ ఇచ్చిన కేసీఆర్
రాజధాని మార్పు అన్నది  మైండ్ గేమ్ లో భాగమేనా ?
మోడీ , షా లకు నిజంగా చెప్పే చేస్తున్నారా ?
అమరావతి లో కాకపోతే ... రాజధాని తమ ప్రాంతం లోనే
హవ్వ ...  నడ్డా ఎవరో తెలియదంటావా ?
కోడెల భవనాల ... మజాకా
సింపతి కోసం డ్రామాలాడుతున్న చంద్రబాబు
బాబు ను టార్గెట్ చేయాల్సిన అవసరం తమకు లేదు
ప్రతీకారం తోనే ఈడి దాడులా...?
ప్రభుత్వ పథకాల పేరిట ప్రజల్లోకి జగన్ ...
అమరావతి కాకుండా మరో ప్రాంతం లో ఏపీ రాజధాని
 కృత్రిమ వరదలతో తన ఇంటిని  ముంచారు
టి -లో చేరికల జోరు  ... ఇక ఏపీ పై  కమలనాథుల దృష్టి
రాజకీయాల్లోకి  ప్రవేశించనున్న ప్రభాస్ ...?
ఏపీ లో డ్రోన్లు వినియోగించాలంటే  పోలీసుల అనుమతి తప్పనిసరి
కోడెల ఇంటి ముందు బాధితుడి ఆందోళన
పార్టీని వీడుతూ విమర్శలు సాధారణమే ...భావోగ్వేదం తో కంట తడా ?
సాహో గురించి చినబాబు మనస్సు లో మాట ...
సర్కార్ పై బురద చల్లుతోన్న టీడీపీ నేతలు ... కొన్ని మీడియా సంస్థలు
మరొక పథకం పేరు మార్పు ...టీడీపీని చావుదెబ్బ కొట్టే వ్యూహమిది
జగనన్నసర్కార్ వచ్చింది ... ఇక సమస్యలన్నీ పరిష్కారం
గాంధీ జయంతి నుంచి  వైస్సార్ క్యాంటీన్లు ...?
అదృష్టవంతుడికి అండగా ప్రకృతి
బురద రాజకీయం చేస్తోన్న టీడీపీ ...
About the author

Bharath has been the knowledge focal point for the world, As Darvin evolution formula End is the Start ... Bharath again will be the Knowledge Focal Point to the whole world. Want to hold the lamp and shine light on the path of greatness for our country Bharath.