Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
Sun, Oct 20, 2019 | Last Updated 11:53 am IST

Menu &Sections

Search

అరుదైన కానుక .. . వైఎస్ సన్నిహితులు ఆశ్చర్యం

 అరుదైన కానుక .. . వైఎస్ సన్నిహితులు ఆశ్చర్యం
అరుదైన కానుక .. . వైఎస్ సన్నిహితులు ఆశ్చర్యం
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com

దివంగత  ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి  తనని నమ్ముకున్న వాళ్ళ కోసం ఎంత దూరమైనా వెళ్లేవారు . ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టిన తర్వాత తన అనుయాయుల కే పెద్దపీట వేశారన్న విపక్షాల విమర్శలు సైతం ఆయన లెక్కచేయలేదు.  రాజకీయంగా తనను నమ్ముకున్న వారికి  ప్రభుత్వ పదవుల్లో పెద్దపీట వేశారు . ఎవరైన సమర్ధుడైన నాయకుడని భావిస్తే వారి ఎంతో ప్రోత్సహించి,   రాజకీయంగా   అవకాశాలను  కల్పించడంలో ఆయనకు ఆయనే సాటి అని ఇప్పటికీ పలువురు వైఎస్  సన్నిహితులు చెబుతుంటారు.


 వైయస్ తరహాలోనే అయన  తనయుడు  ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కూడా తనను నమ్ముకున్న వారికి రాజకీయంగా పెద్దపీట వేస్తారన్నది  నిర్వివాదాంశమే . రాజకీయాలు కాసేపు పక్కన పెడితే ...  ఇటీవల  వైఎస్ జయంతిని పురస్కరించుకొని అయన సన్నిహితులకు కుటుంబ సభ్యులు అరుదైన కానుకను అందజేసి ఆశ్చర్యపర్చారు . వైఎస్ సన్నిహితులను ఓ 30 మందిని ఎంపిక చేసి వారికీ , వైఎస్ విజయమ్మ , షర్మిల లు ఈ అరుదైన కానుకలు కొరియర్ ద్వారా అందచేసినట్లు తెలుస్తోంది . విశాఖ జిల్లా అనంతగిరి మండలానికి చెందిన వైకాపా రాష్ట్ర ప్రధాన కార్యదర్శికి చెట్టి గంగాధరస్వామి కి ఒక కొరియర్ అందింది   . ఆ కొరియర్ తెరిచి చూస్తే అందులో వైఎస్ ధరించిన దుస్తులు ఉండడం తో ఆయన సంభ్రమాశ్చర్యాలకు గురయ్యారు .


 ఆ కొరియర్  షర్మిల పంపినట్లు తెలుసుకున్న గంగాధరస్వామి , వైఎస్ కుటుంబం  తమపై చూపిస్తున్న ఆప్యాత , అనురాగాలు చూస్తుంటే నోటా మాటరావడం లేదన్నారు . వైఎస్ బతికున్నప్పుడు ధరించిన దోతి , చొక్కా తోపాటు ఆయన ఫోటో , స్వీట్ బాక్స్ ను అందజేయడంతో , దివంగత ముఖ్యమంత్రి సన్నిహితులందరూ  ఉబ్బి, తబ్బిబ్బు అవుతున్నారు . వైఎస్ తో తమకున్న స్నేహాన్ని ఆయన కుటుంబ సభ్యులు గుర్తుకు పెట్టుకుని తమకు కానుకలు అందజేయడం ద్వారా వారు స్నేహానికి ఎంత విలువ ఇస్తారో తెలుస్తుందని అంటున్నారు .


sharmila
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
దగ్గుబాటి ఫ్యామిలీ దారెటు ...?
కొనసాగుతోన్న సమ్మె ... మరి విద్యాసంస్థల సెలవుల మాటేమిటో ?
బాబు ను ఆడేసుకుంటున్న బీజేపీ నేతలు
మరోసారి రివర్స్ టెండరింగ్ సక్సెస్ ... 62 కోట్ల ప్రజాధనం ఆదా
ఉప ఎన్నికలో ఓటర్లకు నోట్ల వరదే ..
ఆర్టీసీని సగం ప్రైవేట్ చేస్తామని మేనిఫెస్టో చెప్పలేదే ...మరి ఇప్పుడిదేంటీ?
సిబిఐ కోర్టు తీర్పు రిజర్వ్ ... నిర్ణయం ఎలా ఉంటుందో మరి
కేసీఆర్ జుట్టు దొరికింది ... వదిలితే మళ్ళీ దొరకదంటున్న రేవంత్
కుర్రకారు ను రెచ్చగొడుతోన్న సదా
ఓటమిని ముందే అంగీకరించిన కేసీఆర్ ?
జగన్ కు ఊరట లభించేనా ?
మరోసారి ఆసుపత్రి లో చేరిన బిగ్ -బి అమితాబ్
మద్యం దుకాణాల టెండర్ల ప్రక్రియ లో లోకల్ - నాన్ లోకల్ వివాదం
గంగూలీ మావాడు ... అతని తో త్వరలోనే మాట్లాడుతా ?
పెడచెవిన ... హైకోర్టు సూచనలు
హైకోర్టు సూచనలు సర్కార్ భేఖాతర్ ...
ప్రియుడి తో కలిసి భర్త ను హత్య చేసిన భార్య
ఐసీసీ టోర్నీల్లో వైఫల్యాల మాటేమిటంటున్నా గంగూలీ
తెలంగాణ లో పరిస్థితులు చేజారిపోతున్నాయి ...
అధికార పార్టీ ఎంపీ జన్మదిన వేడుకల్లో టీడీపీ ఎమ్మెల్యే ...
కేసీఆర్ కు మరో సెగ పెట్టిన జగన్
ఏపీ లో ఘోర రోడ్డు ప్రమాదం 8 మంది కర్ణాటక వాసుల మృతి
రానా ఆరోగ్యం గురించి సురేష్ బాబు ఏమన్నాడంటే ...
About the author

Bharath has been the knowledge focal point for the world, As Darvin evolution formula End is the Start ... Bharath again will be the Knowledge Focal Point to the whole world. Want to hold the lamp and shine light on the path of greatness for our country Bharath.