Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
Sat, Aug 24, 2019 | Last Updated 2:14 pm IST

Menu &Sections

Search

షాకింగ్ న్యూస్: గ్రామ వాలంటైర్ల ప్రశ్నపత్రం లీక్..!!

షాకింగ్ న్యూస్: గ్రామ వాలంటైర్ల ప్రశ్నపత్రం లీక్..!!
షాకింగ్ న్యూస్: గ్రామ వాలంటైర్ల ప్రశ్నపత్రం లీక్..!!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
జగన్ ప్రచారంలో భాగంగా అనేక హామీలను ఇచ్చారు.  ఈ హామీలలో యువతకు ఉద్యోగం, ఉపాధి, పధకాల అమలులో ఎలాంటి అవతతవకలు లేకుండా చూసుకోవడం.  అధికారంలోకి వచ్చాక జగన్ ఇచ్చిన హామీలను నెరవేర్చే కార్యక్రమం మొదలు పెట్టాడు.  పధకాలు నిస్పక్షపాత్రంగా అర్హులైన అందరికి అందాలి.  


ప్రభుత్వ అధికారులు లంచాలు తీసుకోకుండా పధకాలను అమలు చేయించే విధంగా జగన్ ప్లాన్ చేస్తున్నాడు.  అదే విధంగా గ్రామాల్లో ఉండే యువతకు ఉద్యోగాలు కల్పించేందుకు నిర్ణయాలు తీసుకున్న సంగతి తెలిసిందే.  ఇందులో భాగంగా రాష్ట్రంలో ఐదు లక్షల మందిని గ్రామ వాలంటీర్లుగా నియమిస్తున్నట్టు జగన్ ప్రకటించారు.  


దీనికి సంబంధించిన నోటిఫికేషన్ కూడా రిలీజ్ చేశారు.  ఇప్పటికే లక్షలాది మంది యువకులు ఈ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకున్నారు.  ఈనెల 11 నుంచి 25 వరకు దరఖాస్తు చేసుకున్న యువతను ఇంటర్వ్యూ చేస్తారట.  ఈ ఇంటర్వ్యూ లో ఎలాంటి ప్రశ్నలు అడుగుతున్నారు అనే విషయం లీక్ అయ్యింది.  మరి ఆ ప్రశ్నల గురించిన వివరాల ఏంటో ఇప్పుడు చూద్దాం.  


1. గ్రామ వాలంటిర్ అర్థం ఏమిటి ?2.గ్రామ వాలంటిర్ ఎక్కడ పని చేస్తారు ?3.గ్రామ వాలంటీర్ ప్రధాన విధి ఏమిటి ?4.మీకు తెలిసిన ప్రభుత్వ పథకాలు చెప్పండి ?5.గ్రామ వాలంటీర్ ఎన్ని కుటుంబాలు చూసుకోవాలి?6.నవ రత్నాలు ఎన్ని ?7.వై.యస్.జగన్ గారు మొదటి సంతకం దేని మీద చేశారు ?8.వైస్సార్ పెన్షన్ కానుకలో ఎన్ని రకాలు పెన్షన్లు ఉన్నాయి?9.వృద్యప పించన్లకు వయసు ఎంత ?10.వైస్సార్ రైతు భరోసా ఎవరికీ ?11. వైస్సార్ భరోసా ఎప్పుడు అమలు అవుతుంది?12.ఫిజురియింబర్స్మెంట్ కింద అదనంగా వసతి మరియు భోజనం కోసం ఎంత ఇస్తారు ?13. వైస్సార్ జలయజ్ఞం క్రింద ఏ ప్రాజెక్టు లు పూర్తి చేశారు ?14.మద్యపానం ఎన్ని దశలలో చేస్తారు ?15.వైద్యం ఖర్చు ఎంత దాటితే ఆరోగ్య శ్రీ క్రింద వర్తిసాయి?16.అమ్మ ఒడి గురించి చెప్పండి?17.అమ్మఒడిఎప్పుడునుంచి మొదలువుతుంది?18.సన్న బియ్యం ఎప్పుడు నుంచి వస్తాయి ?19.సన్న బియ్యం ఎన్ని కేజీల సంచులలో ప్యాకింగ్ చేస్తారు ?20.సన్న బియ్యం ఎవరు డెలివరీ చేస్తారు ?21.మీకు తెలిసిన గవర్నమెంట్ వెబ్సైట్స్ చెప్పండి ?22.5 సంవత్సరాలలో ఎన్ని ఇళ్ళు ఇస్తారు ?23.వ్యవసాయనికి కరెంట్ ఎన్ని గంటలు ఇస్తారు ?24.మధ్యాహ్నం భోజనం పథకం పేరు చెప్పండి ?25.డ్వాక్రా రుణాలు ఎప్పటి వరకు ఉన్నవి మాఫీ చేస్తారు ?26.ఎన్ని విడతల్లో డ్వాక్రా రుణాలు మాఫీ చేస్తారు ?27.కేంద్రం రైతులకు ఎంత పెట్టుబడి సాయం ఇస్తుంది ?28.ప్రధానమంత్రి కిసాన్ భీమా పథకం క్రింద ఏ వయసు రైతులు చేరవచ్చు ?29. ఇటీవల కేంద్రం వరికి కింటల్ కు ఎంత పెంచారు ?30. సచివాలయలను ఏ ప్రాతిపదికన ఏర్పాటు చేస్తారు ?31. ఎంత మంది జనాభా ఉంటే ఒక సచివాలయంలో ఏర్పాటు చేస్తారు ?32. గ్రామ/వార్డు వాలంటీర్ల లక్ష్యం ఏమిటి ?


ap-grama-volunteer
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగాలకు ఎంతమంది దరఖాస్తు చేశారో తెలుసా?
మరో ముఖ్యనేతను కోల్పోయిన బీజేపీ..!!
ఆ జైలు కోసం ఖైదీలు ఏం చేశారో తెలుసా?
కాదని రాహుల్ ఆ ధైర్యం చేస్తాడా?
కమల్ తో చేతులు కలిపినా పీకే.. అధికారం దిశగా ప్రయత్నాలు..!!
బాబు మాటల వెనుక చిదంబర రహస్యం..!!
పాకిస్తాన్ కు అదొక్కటే దారి.. లేదంటే.. గోదారే..!!
ప్రభాస్ చెప్పేశాడు.. అరవింద్ దే ఆలస్యం..!!
వాటిపైనే ఆధారపడుతున్న యంగ్ హీరోలు..!!
సాహో.. భల్లే భల్లే..!!
పార్టీ ఓడిపోయిందని అఖిలేష్ ఏం చేశాడో చూశారా ?
నెక్స్ట్ పీఎం చిదంబరమే.. పాక్ జోస్యం..!!
భర్త ఆమెను అతిగా ప్రేమిస్తున్నాడని చెప్పి.. ఏం చేసిందో తెలుసా..?
మన్మోహన్ కోసం బీజేపీ త్యాగం..!!
ఆనాడు వైఎస్.. నేడు జగన్ హయాంలోనే ఆ ప్రచారం..
ర్యాగింగ్ చట్టాలు కఠినంగా ఉంటేనే.. యువతకు భరోసా..!!
ప్రపంచ ఊపిరి తిత్తులు కాలిపోతున్నాయి..!!
పాక్ ను దెబ్బకొట్టిన ప్రియాంక..!!
 లోక్ సభను మించిన విశ్వాసం..!!
చిదంబరం.. ఇమ్రాన్.. ఓ రహస్యం..!!
 గెట్ రెడీ.. సంపూ మరో సంచలనం..!!
  మెగాస్టార్ చెప్పినా సరే.. ఆమె చేయదట..!!
   తెలంగాణ బస్సులో మోడీ... ప్రయాణికులు షాక్..!!
సైరాతో అయినా నాగబాబు కోరిక తీరుతుందా..?
భారత్ తో ఇక మాటలు లేవట.. ఇమ్రాన్ ఏం చేయబోతున్నాడు ..?
భారత్ తో ఇక మాటలు లేవట.. ఇమ్రాన్ ఏం చేయబోతున్నాడు ..?
మనిషి ముప్పును తొలిఅడుగు పడింది .. సాక్ష్యం ఇదే..!!
కాశ్మీర్లో ఏదో జరుగుతున్నది..?
కాశ్మీర్లో ఏదో జరుగుతున్నది..?
మోడీకి కాంగ్రెస్ సీనియర్ నేత సపోర్ట్ .. కాంగ్రెస్ గరంగరం..!!
మోడీకి కాంగ్రెస్ సీనియర్ నేత సపోర్ట్ .. కాంగ్రెస్ గరంగరం..!!
 మలైకాపై పెట్టుకున్న ఆశలు గోవిందా..?
విజయసాయి రెడ్డి కొత్త రాజకీయం.. అందుకోసమేనా..?
వైకాపా నిరుద్యోగులకు శుభవార్త... మరో పథకం రెడీ..!!
సాహో నిజంగా అలానే ఉంటుందా?
సినిమా ఏదైనా.. ఇది కామన్ అయ్యింది..!!
About the author

Bharath has been the knowledge focal point for the world, As Darvin evolution formula End is the Start ... Bharath again will be the Knowledge Focal Point to the whole world. Want to hold the lamp and shine light on the path of greatness for our country Bharath.