Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
Wed, Aug 21, 2019 | Last Updated 5:54 am IST

Menu &Sections

Search

పప్పు నువ్ కూడా 'గ్రామా వాలింటర్ పోస్ట్'కి అప్లై చేసుకో... !

పప్పు నువ్ కూడా 'గ్రామా వాలింటర్ పోస్ట్'కి అప్లై చేసుకో... !
పప్పు నువ్ కూడా 'గ్రామా వాలింటర్ పోస్ట్'కి అప్లై చేసుకో... !
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తనయుడు, ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి, తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, శాసన మండలి సభ్యుడు నారా లోకేష్ ను ట్విట్టర్ వేధికగా నెటోజన్లు కామెడీ చేశారు. ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రిని విమర్శిస్తూ నారా లోకేష్ ఈరోజు మరో ట్విట్ చేశారు.     


ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రిని విమర్శించడానికి నారాలోకేష్ రోజంతా వెతికి సాయంకాలం అవ్వగానే ఒక ట్విట్ చేస్తున్నారు. ఈరోజు అలానే జగన్ తీసుకొచ్చిన గ్రామా వాలింటర్ పోస్ట్ ఇంటర్వూస్ పై ట్విట్ ఇలా రాశారు 'అదేదో సినిమాలో ఉత్తుత్తి బ్యాంకు చూసాం. @ysjagan గారి కేసుల్లో ఉత్తుత్తి సంస్థల గురించి తెలుసుకున్నాం. ఇప్పుడు వాలంటీర్ పోస్టులకు జరుగుతున్న ఉత్తుత్తి ఇంటర్వ్యూలను చూసి యువతను ఇలా మోసం చేస్తున్నారేంటా అని బాధపడుతున్నాం.' అంటూ ట్విట్ చేశారు. 


ఈ ట్విట్ కు స్పందించిన నెటిజన్లు 'పప్పు నీవు కూడా గ్రామ వొలేంటర్ పోస్ట్ కి పోస్ట్ కి apply చేసుకో, ఎలాగో mla గా గెలవలేదు ఇలా ఐన ప్రజా సేవ చేసుకోవచ్చు అప్పుడు తెలిసిద్ది, నిజం అనేది. గూరుతూ ఉంచుకో నెలకు జీతం Rs౼5000/౼ @jaiysjagan  ఇస్తాడు నీకు కూడా' అంటూ కామెడీ చేస్తున్నారు. మరి ఈ ట్వీట్లకు నారా లోకేష్ ఎలా స్పందిస్తారు అనేది చూడాలి.   


nara-lokesh
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
నారా లోకేష్ ని పట్టించుకోని నెటిజన్లు ..!
గత 5 ఏళ్లలో ప్రజలకు 'టోపీ' పెట్టింది చాలు 'చంద్రబాబు' ..!
 ఉగ్రవాద సంస్థలకు చిట్టినాయుడి ఐడియా ..!
 తన భార్య బిడ్డకు జన్మనివ్వబోతుందని తెలిపిన మహిళా క్రికెటర్ ..!
బాలయ్యను ఫాలో అవుతున్న యువకులు ..!
టెస్టుల్లో మళ్ళి 'కోహ్లీ'నే ఫస్ట్ ..!
నారా లోకేష్ 'బయోపిక్' తీస్తా అంటున్న రామ్ గోపాల్ వర్మ ..!
'బాబోయ్' లోకేష్ ఫైర్ అయ్యాడు .. ఇప్పుడు ఎలా ?
కన్నీళ్లు పెట్టిస్తున్న 'కౌసల్య కృష్ణమూర్తి' ట్రైలర్ ..!
 నేను ప్రమోషన్ కి వెళ్ళితే .. రచ్చరచ్చే
నా పై రూమర్స్ వస్తున్నాయి : విజయ్ దేవరకొండ
సచిన్ రికార్డు బ్రేక్ చేసిన విరాట్ కోహ్లీ .. !
మీ ఇష్టం వెంకన్న.. మీరు ఆ పని చేస్తా అంటే మేము వద్దంటామా
అయ్యాయో .. లోకేష్ ఫ్రెండ్ 'యామిని' కూడా టీడీపీని వదిలేస్తుందే ..!
అరుణ్ జైట్లీ చికిత్స పొందుతున్న ఆసుపత్రిలో అగ్నిప్రమాదం ..!
లోకేష్ 'పెద్ద మనిషయ్యాక' అది ఎప్పుడు చూడలేదు : విజయసాయి రెడ్డి
'నారా లోకేష్'పై ఫైర్ అవుతున్న నెటిజన్లు ...!
టీడీపీ నేతలపై మంత్రి అనిల్ కుమార్ ఫైర్ ..!
About the author

Bharath has been the knowledge focal point for the world, As Darvin evolution formula End is the Start ... Bharath again will be the Knowledge Focal Point to the whole world. Want to hold the lamp and shine light on the path of greatness for our country Bharath.