Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
Sat, Aug 17, 2019 | Last Updated 7:05 pm IST

Menu &Sections

Search

'జగన్' పాలనలో 'బాలయ్య' సన్నిహితుడికి మూడేళ్ళ జైలు !

'జగన్' పాలనలో  'బాలయ్య' సన్నిహితుడికి మూడేళ్ళ  జైలు !
'జగన్' పాలనలో 'బాలయ్య' సన్నిహితుడికి మూడేళ్ళ జైలు !
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com

మన బాలయ్య బాబోరి   వ్యక్తిగత సహాయకుడు శేఖర్ కు నెల్లూరులోని ఏసీబీ కోర్టు మూడేళ్ళ పాటు జైలు శిక్షను విధించింది. ఇంతకీ ఈ శేఖర్ ఎవరు అనుకుంటున్నారా ? బాలయ్యగోరు  హిందూపురం నియోజకవర్గ టీడీపీ ఎమ్మెల్యేగా గెలిచాక.. ఎలాగూ సినిమాలతో బిజీగా ఉంటాం.. ప్రజలకు అందుబాటులో ఉండలేం అని ఒక తన సహాయకుడి శేఖర్ ను నియమించారు. అయితే ఈ శేఖరం కాస్త..  శిఖరంలా మారాడని.. హిందూపురం ప్రజలను జలగలా పీల్చుకుని తిన్నాడని ఇలా ఒకటా రెండు ఎన్నెన్నో ఆరోపణలు వచ్చాయి. 


కానీ అప్పట్లో ఆ ఆరోపణలకు మన బాలయ్య బాబోరు రియాక్ట్ అవ్వలేదు. దానితో  శేఖర్ ను విధుల నుండి తొలగించాలని కోరుతూ అప్పట్లో టీడీపీ శ్రేణులు బాలక్రిష్ణని కూడా చాలా సార్లు కోరారు. కానీ బాలకృష్ణ అంతగా పట్టించుకోలేదు. పాపం బాలయ్య బాబోరు షూట్ లో బిజీగా ఉండటం చేత ఆయన శేఖర్ ను వదిలేశారు. లేకపోతేనా..? అయితే బాలయ్యగోరి షూట్ అయిపోయేలోపు  విషయాన్నీ బాబుగోరు పసిగట్టారు. ఇలాంటి సీక్రెట్ విషయాలు బాబుగోరికి ఇట్టే తెలిసిపోతాయి మరి. ఇక బాబుగోరు యాక్షన్ కి  స్పందించిక తప్పలేదు మన బాలయ్య బాబోరికి..  మొత్తానికి శేఖర్ ని విధుల నుండి తొలగించారు.  

 

ఇక ప్రస్తుత విషయంలోకి వస్తే.. శేఖరం బాలయ్య పుణ్యమా అని బాగానే వెనుకేసుకున్నాడు. అయితే చిత్తూరు జిల్లా తిరుపతి, ఎమ్మార్ పల్లి, మదనపల్లి తదితర ప్రాంతాల్లో శేఖర్ కు  దాదాపు కోటిన్నర విలువైన అక్రమ ఆస్తులున్నట్టు ఏసీబీ అధికారులు గుర్తించారు. దాంతో   నెల్లూరులోని ఏసీబీ కోర్టు శేఖర్‌ కు మూడేళ్ల జైలుశిక్ష, దానితో పాటు రూ. 3 లక్షల జరిమానా విధించింది.  మొత్తానికి  వెనుకేసుకొని చివరికీ మూడేళ్ళ పాటు జైలు శిక్షను కొనితెచ్చుకున్నాడు మన బాలయ్య బాబోరి సహాయకుడు.   


balayya
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
 'సరిలేరు నీకెవ్వరు'..  నువ్వే హైలెట్ !
ఆ హీరో పెళ్లి   'కన్ స్ట్రక్షన్' కంపెనీ వారసురాలితోనేనా ?
'బాబు' శైలి ప్రణాళికలు ఎక్కడా ?
'జగన్' తప్పుడు నిర్ణయానికి  ఆర్థిక  సాయం !
వాళ్ళూ మారితే  జగన్ కే మంచింది !
బాలీవుడ్ కి ప్రేరణ  టాలీవుడే అవ్వనుందా ?
 దేశంలోనే అవినీతిరహిత పాలన కోసం .. జగన్ !
 మెగా మేకింగ్ ట్రీట్  వచ్చేసింది.. అలాగే 20న.. !
డబ్బింగ్ లో 'చాణక్య'..  అలాగే వచ్చే వారం నుండి  !
అయోమయంలో  'ఆనంద్ దేవరకొండ'  ?
 పక్కా  ప్లాన్ తో వెళ్తున్న జగన్ !
16 ఏళ్ల నుండి  60 ఏళ్ల వరకూ 'కంగనా'నే !
'శ్రీ రెడ్డి' ఈ సారి 'ప్రభాస్' మీద పడింది.. కానీ !
  'చిరంజీవి - హృతిక్ రోషన్'ల మధ్య  గట్టి పోటీనే  !
'సాహో'  రాజమౌళికి నచ్చలేదా ?
 ఎట్టకేలకూ ఇంట్రస్టింగ్ కాంబినేషన్ సెట్ అయింది !
'జగన్' ఆప్తమిత్రుడు అస్సలు తగ్గట్లేదుగా  !
About the author

Bharath has been the knowledge focal point for the world, As Darvin evolution formula End is the Start ... Bharath again will be the Knowledge Focal Point to the whole world. Want to hold the lamp and shine light on the path of greatness for our country Bharath.