జగన్ పై పగ బట్టి కక్ష కట్టిన వైసీపీ ఎమ్మెల్యేలు.. ఈ మాట వినడానికి కాస్త అవాస్తవంలా ఉన్నా ఇది పచ్చి నిజమని కొంతమంది వైసీపీ నేతలే జగన్ దగ్గర చెప్పుకొస్తున్నారు. ఇంతకీ వైసీపీ ఎమ్మెల్యేలు జగన్ పై కక్ష పెంచుకోవటానికి కారణం  ప్రస్తుతం జగన్ ఆచరిస్తోన్న తీరేనట. జగన్ అవినీతికి వ్యతిరేఖంగా నిర్ణయాలు తీసుకుంటున్నా..  అవి కొంతమంది సొంత పార్టీ ఎమ్మెల్యేలకు ఏ మాత్రం నచ్చడంలేదట.  ఎమ్మెల్యే అభ్యర్థిగా గెలువాటానికి ఒక్కొక్క నేత సుమారు 30 నుంచి 50 కోట్ల వరకు ఖర్చు పెట్టారట. అయితే అంత భారీ మొత్తం ఖర్చు చేయడానికి  కొంతమంది నేతలు ఆస్తులు అమ్ముకుంటే...  మరికొంతమంది తాకట్టు పెట్టారట.. మరికొందరు అప్పు చేశారట..  మొత్తానికి నానా కష్టాలు పడి తీరా గెలిచిన తరువాత  పెట్టిన సొమ్మును ఎలాగైనా వెనక్కి తెచ్చుకోవాలని ఆ నేతలంతా ఎదురుచూస్తున్నారు. 

అవకాశం దక్కినప్పుడు సంపాదించుకోవాలని ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నారు.  అందుకోసం కాంట్రాక్టులు, పైరవీల ద్వారా అవినీతికి పాల్పడుతూ  సీఎం జగన్ కంట పడ్డారట. ఇక అప్పటినుండీ  జగన్ ఆ నేతలను కాంట్రాక్టులకు, పైరవీలకు దూరంగా ఉంచుతున్నాడట. సొంత పార్టీ నేతలు అని కూడా చూడకుండా జగన్ వారితో  మళ్ళీ రిపీట్ అయితే తీవ్ర పరిణామాలు ఉంటాయంటూ హెచ్చరించాడట. అవసరమైతే జైలుకు సైతం పంపుతానని అన్నాడట. దాంతో వారందరూ కూడా జగన్‌ పై కక్ష పెంచుకున్నారు. వచ్చే ఎన్నికల్లో అవకాశం వస్తే.. వీరంతా జగన్ కి హ్యాండ్ ఇవ్వడం ఖాయమని వైసీపీ నేతలే మాట్లాడుకుంటున్నారు. మరి జగన్ వీరి గురించి ఆలోచిస్తున్నాడో లేదో.. ?    

జగన్ పై పగ బట్టి కక్ష కట్టిన వైసీపీ ఎమ్మెల్యేలు.. ఈ మాట వినడానికి కాస్త అవాస్తవంలా ఉన్నా ఇది పచ్చి నిజమని కొంతమంది వైసీపీ నేతలే జగన్ దగ్గర చెప్పుకొస్తున్నారు. ఇంతకీ వైసీపీ ఎమ్మెల్యేలు జగన్ పై కక్ష పెంచుకోవటానికి కారణం  ప్రస్తుతం జగన్ ఆచరిస్తోన్న తీరేనట. జగన్ అవినీతికి వ్యతిరేఖంగా నిర్ణయాలు తీసుకుంటున్నా..  అవి కొంతమంది సొంత పార్టీ ఎమ్మెల్యేలకు ఏ మాత్రం నచ్చడంలేదట.  ఎమ్మెల్యే అభ్యర్థిగా గెలువాటానికి ఒక్కొక్క నేత సుమారు 30 నుంచి 50 కోట్ల వరకు ఖర్చు పెట్టారట. అయితే అంత భారీ మొత్తం ఖర్చు చేయడానికి  కొంతమంది నేతలు ఆస్తులు అమ్ముకుంటే...  మరికొంతమంది తాకట్టు పెట్టారట.. మరికొందరు అప్పు చేశారట..  మొత్తానికి నానా కష్టాలు పడి తీరా గెలిచిన తరువాత  పెట్టిన సొమ్మును ఎలాగైనా వెనక్కి తెచ్చుకోవాలని ఆ నేతలంతా ఎదురుచూస్తున్నారు. 

అవకాశం దక్కినప్పుడు సంపాదించుకోవాలని ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నారు.  అందుకోసం కాంట్రాక్టులు, పైరవీల ద్వారా అవినీతికి పాల్పడుతూ  సీఎం జగన్ కంట పడ్డారట. ఇక అప్పటినుండీ   జగన్ ఆ నేతలను కాంట్రాక్టులకు, పైరవీలకు దూరంగా ఉంచుతున్నాడట. సొంత పార్టీ నేతలని కూడా చూడకుండా జగన్ వారితో  మళ్ళీ రిపీట్ అయితే తీవ్ర పరిణామాలు ఉంటాయంటూ హెచ్చరించాడట. అవసరమైతే జైలుకు సైతం పంపుతానని అన్నాడట. దాంతో వారందరూ కూడా జగన్‌ పై కక్ష పెంచుకున్నారు. వచ్చే ఎన్నికల్లో అవకాశం వస్తే.. వీరంతా జగన్ కి హ్యాండ్ ఇవ్వడం ఖాయమని వైసీపీ నేతలే మాట్లాడుకుంటున్నారు. మరి జగన్ వీరి గురించి ఆలోచిస్తున్నాడో లేదో.. ?    

మరింత సమాచారం తెలుసుకోండి: