Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
Sun, Aug 25, 2019 | Last Updated 6:02 am IST

Menu &Sections

Search

మంత్రి వేధింపులకు మహిళా ఆత్మహత్య యత్నం ?

మంత్రి వేధింపులకు మహిళా ఆత్మహత్య యత్నం ?
మంత్రి వేధింపులకు మహిళా ఆత్మహత్య యత్నం ?
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com

 మంత్రి పేర్ని నాని, కౌన్సిలర్  మట్టా తులసి తనను వేధిస్తున్నారంటూ జయలక్ష్మి అనే మహిళ  సూసైడ్ లేఖ రాసి ఆత్మహత్యాయత్నం చేసుకోవడం మాచీపట్నం లో కలకలాన్ని రేపుతోంది . వారిద్దరి  వేధింపులు భరించలేక ఆత్మహత్య చేసుకుంటున్నట్టు  లేఖ రాసి నిద్రమాత్రలు మింగి ఆత్మహత్య యత్నాన్ని చేసుకుంది  . ప్రస్తుతం జయలక్ష్మి ఆంధ్ర ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. 24 గంటలు గడిస్తే కానీ, ఆమె ఆరోగ్య పరిస్థితిపై ఏమీ చెప్పలేమని వైద్యులు తెలిపారు.


నా చావుకు కారణం మట్టా తులసి, అంగన్ వాడీ టీచర్ యేసు కుమారి, ఆశ వర్కర్ వెంకటేశ్వరమ్మ... వీరు అందరూ నన్ను బతకనివ్వకుండా చేస్తున్నారు. నన్ను టార్చర్ పెడుతున్నారని జయలక్ష్మి  సూసైడ్ లేఖ రాశారు. ‘ఈ ప్రభుత్వంలో ఆడదాని మీద ఇంత కక్షగట్టారు.  ఇంత నీచంగా ఆడపిల్లల మీద కక్షసాధింపు చేసే  నాయకుడు పేర్ని నాని అంటూ ఆమె మండిపడ్డారు . 2014 మున్సిపల్  ఎన్నికల్లో జయలక్ష్మి  30వ వార్డు నుంచి టీడీపీ తరుపున కౌన్సిలర్ గా పోటీ చేసి ఓటమి పాలయ్యారు .


 అయితే వైకాపా అధికారం లోకి వచ్చాక తనని తీవ్ర వేధింపులకు గురి చేస్తున్నారన్న జయలక్ష్మి ,  తనని ఉద్యోగం నుంచి తొలగించే ప్రయత్నాన్ని చేస్తున్నారని ఆరోపించింది .  అందుకే చనిపోవాలని నిర్ణయించుకున్నట్లు  తన సూసైడ్ లేఖ లో జయలక్ష్మి పేర్కొన్నారు . అయితే ఒక ఆశా వర్కర్ ను వేధించాల్సిన అవసరం మంత్రికి ఎందుకు వచ్చిందన్నది అంతుచిక్కడం లేదు . కేవలం రాజకీయ కక్ష్య సాధింపు కోసమే ఆమెను వేధించారా ?, లేకపోతే బాధితురాలికి ఏమైనా వ్యక్తిగత సమస్యలు ఉన్నాయా? అన్నది తెలియాల్సి ఉంది .

 


jayalskhmi,-perni-nani
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
ప్రభాస్ సినిమా కు అనుకూలంగా జగన్ నిర్ణయం
టీటీడీ నిధుల గోల్ మాల్ పై విజిలెన్స్ విచారణ షురూ
ఈ-కేవైసీ నమోదు కోసం కష్టాలు ఇన్ని అన్ని కాదు
హవ్వ ...కాలం చెల్లిన నూనె ప్యాకెట్లను పంపిణీ చేస్తారా ?
విద్యుత్ ఒప్పందాల పై సవాళ్లు ... ప్రతిసవాళ్లు
చంద్రబాబు తీరు పట్ల తమ్ముళ్ల  విస్మయం
రోజంతా హైడ్రామా ...కోడెలకు గుండెపోటు
జగన్ ఇకనైనా  తన  దూకుడు ను తగ్గిస్తారా ?
గుత్తా కు ఊహించని ట్విస్ట్ ఇచ్చిన కేసీఆర్
రాజధాని మార్పు అన్నది  మైండ్ గేమ్ లో భాగమేనా ?
మోడీ , షా లకు నిజంగా చెప్పే చేస్తున్నారా ?
అమరావతి లో కాకపోతే ... రాజధాని తమ ప్రాంతం లోనే
హవ్వ ...  నడ్డా ఎవరో తెలియదంటావా ?
కోడెల భవనాల ... మజాకా
సింపతి కోసం డ్రామాలాడుతున్న చంద్రబాబు
బాబు ను టార్గెట్ చేయాల్సిన అవసరం తమకు లేదు
ప్రతీకారం తోనే ఈడి దాడులా...?
ప్రభుత్వ పథకాల పేరిట ప్రజల్లోకి జగన్ ...
అమరావతి కాకుండా మరో ప్రాంతం లో ఏపీ రాజధాని
 కృత్రిమ వరదలతో తన ఇంటిని  ముంచారు
టి -లో చేరికల జోరు  ... ఇక ఏపీ పై  కమలనాథుల దృష్టి
రాజకీయాల్లోకి  ప్రవేశించనున్న ప్రభాస్ ...?
About the author

Bharath has been the knowledge focal point for the world, As Darvin evolution formula End is the Start ... Bharath again will be the Knowledge Focal Point to the whole world. Want to hold the lamp and shine light on the path of greatness for our country Bharath.