Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
Mon, Oct 14, 2019 | Last Updated 9:46 pm IST

Menu &Sections

Search

రాజన్న బిడ్డ అనిపించుకున్న జగన్

రాజన్న బిడ్డ అనిపించుకున్న జగన్
రాజన్న బిడ్డ అనిపించుకున్న జగన్
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com

దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రవేశపెట్టిన ఆరోగ్యశ్రీ పథకం పేదల పాలిట వరంగా మారింది.  అప్పటివరకు వైద్యం కోసం అల్లాడిన  పేదలు, ఆరోగ్యశ్రీ పథకం  ద్వారా మెరుగైన వైద్య సేవల్ని  పొందగలిగారు. ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ లో ఆరోగ్యశ్రీ పథకం ఎన్నో కుటుంబాల్లో వెలుగులు నింపింది . వైఎస్ మరణించిన ఇంకా ఆయన పేదల గుండెల్లో బతికి ఉన్నారంటే దానికి ఆరోగ్యశ్రీ పథకం కూడా ఒక కారణమేనని రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తుంటారు .


అటువంటి   ఆరోగ్యశ్రీ పథకానికి మరిన్ని మెరుగులు దిద్ది పేదలకు నాణ్యమైన  వైద్యాన్ని  అందించాలని ప్రస్తుత ఏపీ  ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి భావిస్తున్నారు.  దానికనుగుణంగానే బడ్జెట్లో కి ఆరోగ్యశ్రీ పథకానికి పెద్ద ఎత్తున  నిధులు కేటాయించారు.  వార్షిక ఆదాయం 5 లక్షల లోపు ఉన్న ప్రతి కుటుంబానికి మెరుగైన వైద్యం అందించే దిశగా ఆరోగ్యశ్రీకి బడ్జెట్ కేటాయింపులు చేయడం పట్ల పేద , మధ్యతరగతి ప్రజలు హర్షాతిరేకాన్ని వ్యక్తం చేస్తున్నారు .   వెయ్యి రూపాయలకు మించిన  అన్ని కేసులను ఆరోగ్యశ్రీ పరిధిలోకి తీసుకురావాలని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నిర్ణయించారు.


 దీనితో ఏ చిన్న ఆరోగ్య సమస్య వచ్చిన పేద , మధ్య తరగతి ప్రజలు పైసా ఖర్చు చేయకుండానే వైద్య సేవలను పొందే అవకాశాన్ని కల్పించారు .  ఆరోగ్యశ్రీ పథకం ప్రవేశ పెట్టడం ద్వారా వైఎస్ రాజశేఖరరెడ్డి ఎలాగైతే పేదల గుండెల్లో శాశ్వతంగా నిలిచి  పోయారో ,  అలాగే  జగన్మోహన్ రెడ్డి కూడా పేదలకు మెరుగైన వైద్యాన్ని అందించి వారి గుండెల్లో చోటు దక్కించుకునే ప్రయత్నాన్ని చేస్తున్నారు .


ys-jagan,-arogyasri
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
ఆ సంభాషణంతా ఉత్తిదే ... పోలీసులకు సిఎంఓ అధికారుల ఫిర్యాదు
నన్నయ విశ్వ విద్యాలయం కీచక ఫ్రొఫెసర్ సస్పెండ్
ఆత్మబలిదానాలు .. హుజూర్ నగర్ ఉప ఎన్నిక ... చర్చలకు రెడీ అంటోన్న సర్కార్
టీడీపీ ఆరోపణలపై భగ్గుమంటున్న ఏపీ పోలీసులు
ఇష్టారీతి లో ఈ సెలవులేమిటి ? ... నష్టపోయేది ప్రభుత్వ పాఠశాల విద్యార్థులే
ఆత్మరక్షణ లో ఉద్యోగ సంఘాల నేతలు ... అనవసర విమర్శలతో అభాసుపాలు
పోరంబోకు స్థలం లో పార్టీ కార్యాలయం ... షాకిచ్చిన రెవిన్యూ అధికారులు
చికిత్స పొందుతూ డ్రైవర్ శ్రీనివాస్ రెడ్డి మృతి ... ఆసుపత్రి వద్ద ఉద్రిక్త పరిస్థితి
బాబు గారు తన తప్పు తెలుసుకున్నారా ?
24 గంటల్లోనే మాట మార్చడం వెనుక మర్మం ఏమిటీ ?
కేసీఆర్ వైఖరిపై భగ్గుమన్న సామాన్యుడు .. ఆ ఫోన్ సంభాషణ వైరల్
అమ్మో స్కూళ్ళు , కాలేజీలకు ఇంకా సెలవులా ... వద్దు బాబోయి
లేటు వయస్సు లో కవలలకు జన్మనిచ్చిన మరో మహిళ
గొంతెమ్మ కోర్కెలు తీర్చలేం... సమ్మె పై మంత్రుల ఎదురుదాడి
తెలంగాణ వారికంటే ఏపీ ఉద్యోగులకే జీత, భత్యాలు ఎక్కువ ... కానీ ?
పక్క వారు తొడ కోసుకున్నారని ... మనం మెడ కోసుకోలేం కదా ?
మాటల్లో కాకుండా చేతల్లో మోడీ స్వచ్చ్ భారత్
సిపిఐ అనుకున్నంత పని చేసింది ...
హవ్వ ... ఇదేమి విచిత్రమో రైతుభరోసా లబ్ధిదారుల జాబితా లో మంత్రి పేరు
అమెజాన్ డెలివరీ బాయ్ అత్యాచార కేసు లో కొత్త ట్విస్ట్
కేసీఆర్ కు జగన్ చేసింది చాలదన్నట్టుగా ... ఇప్పుడు ఏపీఎస్ఆర్టీసీ కార్మికులు కూడానా
బాబు ను అయన విమర్శిస్తే ప్రజలు హర్షిస్తారా?
ప్రభుత్వ ప్రకటన తో ఆగిపోతున్న ఆర్టీసీ కార్మికుల గుండెలు
కేసీఆర్ ఎత్తుగడ ఏంటో అందరికీ తెలిసిందిలే ...
50 వేల జీతం ఏ కార్మికుడికి వస్తుందో చెప్పు ... కేసీఆర్ ?
దక్షిణాది నటి ని పెళ్లి చేసుకోబోతున్న టీమిండియా యువ క్రికెటర్
ప్రైవేటీకరణ దిశగా భారతీయ రైల్వే ...
సమ్మె చేసేది ఆర్టీసీ కార్మికులైతే ... టీ - ఎన్జీఓ నేతలతో చర్చలా ?
ప్రభుత్వ తీరు పై హైకోర్టు అసంతృప్తి ...
మద్యం దుకాణాల నిర్వహణకు దరఖాస్తుల వెల్లువ
ఆర్టీసీ సమ్మెపై నేడు హైకోర్టు తీర్పు ... ఎవరికి షాక్ తగలనుందో ?
నేడు అనంత లో పురుడుపోసుకోనున్న కంటి వెలుగు
విద్యాసంస్థలకు సెలవులు పొడగింపు ?
నగర వాసులకు తప్పని తిప్పలు ...
ఆర్టీసీ సమ్మె వల్ల అధికార పార్టీ కి అనుకోని ముప్పు
ఆర్టీసీ సమ్మె పై కేసీఆర్ కఠిన వైఖరికి కారణం ఏంటి?
About the author

Bharath has been the knowledge focal point for the world, As Darvin evolution formula End is the Start ... Bharath again will be the Knowledge Focal Point to the whole world. Want to hold the lamp and shine light on the path of greatness for our country Bharath.