Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
Sun, Aug 25, 2019 | Last Updated 2:26 am IST

Menu &Sections

Search

కాపు నేతలు ఎలా స్పందిస్తారో చూడాలి ...

కాపు నేతలు ఎలా స్పందిస్తారో చూడాలి ...
కాపు నేతలు ఎలా స్పందిస్తారో చూడాలి ...
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com

తెలుగుదేశం పార్టీ అధినేత  చంద్రబాబు నాయుడు ప్రభుత్వం కాపులను కేవలం ఓటు బ్యాంకుగానే వాడుకోగా,   కాపులకు ఇచ్చిన మాట ప్రకారం తొలి బడ్జెట్‌లోనే వైకాపా సర్కార్ రూ.2 వేల కోట్లు కేటాయించిందని ఏపీ ప్రభుత్వ విప్ దాడిశెట్టి రాజా అన్నారు  . రాష్ట్ర ఆర్ధికమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ప్రవేశపెట్టిన  బడ్జెట్ లో కాపులకు ముఖ్యమంత్రి జగన్ పెద్దపీట వేశారన్నారు . గడిచిన ఐదేళ్లలో కాపు సామాజిక వర్గాన్ని తెలుగుదేశం ప్రభుత్వం ఏన్నో అవమానాలకు గురిచేసిందని,   కాపు రిజర్వేషన్ల సాధన ఉద్యమ సందర్భంగా తుని రైలు దహనం ఘటనలో కాపు నేతలపై  అక్రమంగా కేసులు పెట్టి వారిని మానసికంగా ఇబ్బందులకు గురి చేసిందని ఆరోపించారు.


కాపు రిజర్వేషన్లు సాధ్యం కాదని సీఎం వైఎస్‌ జగన్ పాదయాత్రలో ముందే చెప్పారన్న దాడిశెట్టి రాజా , అయినప్పటికీ కాపు సామాజిక వర్గం వైయస్ జగన్ పై భరోసాతో ఓట్లు వేసిందని అన్నారు .  తుని రైలు ఘటనలో పెట్టిన కేసులను ఎత్తివేస్తామని తెలిపారు . తుని రైలు దహనం ఘటనలో తెలుగుదేశం పార్టీకి చెందిన మాజీమంత్రులు యనమల రామకృష్ణుడు, దేవినేని ఉమామహేశ్వరరావుల ప్రమేయం ఉందని అయన ఆరోపించారు. తుని రైల్ ఘటనలో పలువురు వైకాపా నేతలను సైతం అనుమానితులుగా ఆనాటి టీడీపీ ప్రభుత్వం విచారించిన విషయం తెల్సిందే  . ఆంధ్రప్రదేశ్ లోని కాపులు తమకు రిజర్వేషన్లలో కల్పించాలని కోరుతూ ఎన్నోఏళ్లుగా ఉద్యమిస్తున్నారు .


గత టీడీపీ ప్రభుత్వ హయాం లోను రిజర్వేషన్ల సాధన కోసం  కాపు రిజర్వేషన్ ఉద్యమ నాయకుడు ముద్రగడ పద్మనాభం నిరాహార దీక్షకు సైతం దిగిన విషయం తెల్సిందే . అగ్రకులాల్లోని  పేదలకు  కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన 10 శాతం రిజర్వేషన్లలో కాపులకు ఐదుశాతం వర్తింపచేస్తామని ఎన్నికలకు ముందు ముఖ్యమంత్రి హోదా లో చంద్రబాబు ప్రకటించారు . వైకాపా ప్రభుత్వం కాపులకు మేలు చేస్తుందని భావిస్తున్నట్లు ఇటీవల ముద్రగడ , ముఖ్యమంత్రి జగన్ కు లేఖ రాశారు. ఈ నేపధ్యం లో జగన్, కాపులకు రిజర్వేషన్లు సాధ్యం  కాదని ముందే చెప్పారన్న రాజా ప్రకటన పై కాపు నేతలు ఎలా స్పందిస్తారో చూడాలి .


dashettiraja
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
ప్రభాస్ సినిమా కు అనుకూలంగా జగన్ నిర్ణయం
టీటీడీ నిధుల గోల్ మాల్ పై విజిలెన్స్ విచారణ షురూ
ఈ-కేవైసీ నమోదు కోసం కష్టాలు ఇన్ని అన్ని కాదు
హవ్వ ...కాలం చెల్లిన నూనె ప్యాకెట్లను పంపిణీ చేస్తారా ?
విద్యుత్ ఒప్పందాల పై సవాళ్లు ... ప్రతిసవాళ్లు
చంద్రబాబు తీరు పట్ల తమ్ముళ్ల  విస్మయం
రోజంతా హైడ్రామా ...కోడెలకు గుండెపోటు
జగన్ ఇకనైనా  తన  దూకుడు ను తగ్గిస్తారా ?
గుత్తా కు ఊహించని ట్విస్ట్ ఇచ్చిన కేసీఆర్
రాజధాని మార్పు అన్నది  మైండ్ గేమ్ లో భాగమేనా ?
మోడీ , షా లకు నిజంగా చెప్పే చేస్తున్నారా ?
అమరావతి లో కాకపోతే ... రాజధాని తమ ప్రాంతం లోనే
హవ్వ ...  నడ్డా ఎవరో తెలియదంటావా ?
కోడెల భవనాల ... మజాకా
సింపతి కోసం డ్రామాలాడుతున్న చంద్రబాబు
బాబు ను టార్గెట్ చేయాల్సిన అవసరం తమకు లేదు
ప్రతీకారం తోనే ఈడి దాడులా...?
ప్రభుత్వ పథకాల పేరిట ప్రజల్లోకి జగన్ ...
అమరావతి కాకుండా మరో ప్రాంతం లో ఏపీ రాజధాని
 కృత్రిమ వరదలతో తన ఇంటిని  ముంచారు
టి -లో చేరికల జోరు  ... ఇక ఏపీ పై  కమలనాథుల దృష్టి
రాజకీయాల్లోకి  ప్రవేశించనున్న ప్రభాస్ ...?
About the author

Bharath has been the knowledge focal point for the world, As Darvin evolution formula End is the Start ... Bharath again will be the Knowledge Focal Point to the whole world. Want to hold the lamp and shine light on the path of greatness for our country Bharath.