Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
Wed, Aug 21, 2019 | Last Updated 10:55 am IST

Menu &Sections

Search

కేంద్రం వద్దంటున్న పనిని జగన్ చేస్తారా ?

కేంద్రం వద్దంటున్న పనిని  జగన్ చేస్తారా ?
కేంద్రం వద్దంటున్న పనిని జగన్ చేస్తారా ?
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com

చంద్రబాబు ప్రభుత్వ హయాంలో జరిగిన విద్యుత్ ఒప్పందాల్లో పెద్ద ఎత్తున అవినీతి జరిగిందని జగన్ మోహన్ రెడ్డి సర్కారు భావిస్తోంది.  ఈ మేరకు విద్యుత్తు ఒప్పందాలను సమీక్షించాలని  రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.  ట్రాన్స్ కో  సిఎండి నేతృత్వంలో తొమ్మిది మందితో ఒక కమిటీని ఏర్పాటు చేసి , విద్యుత్ ఒప్పందాలను సమీక్షించనున్నట్లు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రకటించారు . 


విద్యుత్ ఒప్పంద పీపీఏ లను  సమీక్షించాలని జగన్ సర్కార్ తీసుకున్న  నిర్ణయానికి కేంద్ర ప్రభుత్వం బ్రేకులు వేస్తోంది. ఇప్పటికే విద్యుత్ ఒప్పందాలను సమీక్షించే వద్దని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి,  కేంద్ర ఇంధన శాఖ కార్యదర్శి లేఖ రాసిన విషయం తెలిసిందే . విద్యుత్ పీపీఏ  ఒప్పందాలను సమీక్షించడం వల్ల పెట్టుబడుల పై ప్రభావం చూపుతుందని కేంద్ర సహాయ మంత్రి ఆర్కే సింగ్ తాజాగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కి ఒక  లేఖ రాశారు .  గత ప్రభుత్వ హయంలో జరిగిన ఒప్పందాలను గౌరవించాలని ఆయన సూచించారు.


 లేనిపక్షంలో పెట్టుబడులపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉందంటూ ఆయన హెచ్చరించారు.  అవినీతి రహిత ప్రభుత్వ పాలనకు తమ వంతు సహకారం అందిస్తామన్న  కేంద్ర మంత్రి,  సరైన నిర్ణయాలు తీసుకోక పోతే దాని ప్రభావం ప్రభుత్వ పాలన పై పడుతుందన్నారు .  కేంద్ర ప్రభుత్వం వద్దు వద్దు అని చెబుతున్న జగన్మోహన్రెడ్డి విద్యుత్  గత ప్రభుత్వ హయాంలో జరిగిన విద్యుత్ ఒప్పందాలను సమీక్షిస్తారు లేదా అన్నది ఇప్పుడు  సర్వత్రా చర్చనీయాంశంగా మారింది.


jagan
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
ప్రభుత్వ పథకాల పేరిట ప్రజల్లోకి జగన్ ...
అమరావతి కాకుండా మరో ప్రాంతం లో ఏపీ రాజధాని
 కృత్రిమ వరదలతో తన ఇంటిని  ముంచారు
టి -లో చేరికల జోరు  ... ఇక ఏపీ పై  కమలనాథుల దృష్టి
రాజకీయాల్లోకి  ప్రవేశించనున్న ప్రభాస్ ...?
ఏపీ లో డ్రోన్లు వినియోగించాలంటే  పోలీసుల అనుమతి తప్పనిసరి
కోడెల ఇంటి ముందు బాధితుడి ఆందోళన
పార్టీని వీడుతూ విమర్శలు సాధారణమే ...భావోగ్వేదం తో కంట తడా ?
సాహో గురించి చినబాబు మనస్సు లో మాట ...
సర్కార్ పై బురద చల్లుతోన్న టీడీపీ నేతలు ... కొన్ని మీడియా సంస్థలు
మరొక పథకం పేరు మార్పు ...టీడీపీని చావుదెబ్బ కొట్టే వ్యూహమిది
జగనన్నసర్కార్ వచ్చింది ... ఇక సమస్యలన్నీ పరిష్కారం
గాంధీ జయంతి నుంచి  వైస్సార్ క్యాంటీన్లు ...?
అదృష్టవంతుడికి అండగా ప్రకృతి
బురద రాజకీయం చేస్తోన్న టీడీపీ ...
బూమరాంగ్ అయిన అన్న క్యాంటీన్ల మూసివేత నిర్ణయం
వరదల్లో ప్రజలు ఇబ్బంది పడుతుంటే ...వారిద్దరూ ఎక్కడ ?
కాపు ముద్రను తొలగించుకునేందుకు జనసేనాని ప్రయత్నాలు
చంద్రబాబు తక్షణమే ఇల్లు  ఖాళీ చేస్తే మంచిది ...
ఒకవైపు వరదలు - మరొకవైపు కరువు
 ఇల్లు ఖాళీ చేయాలని బాబుకు  రెవెన్యూ అధికారులు నోటీసులు
దక్షిణాది లో పాగా కు కమలనాథులు భారీ స్కెచ్
యువతకు ఉపాధే లక్ష్యంగా నూతన మద్యం విధానం ఖరారు
అదేమి విచిత్రమో ... ఎన్నికల్లో ఓడినా కేబినెట్ పదవి దక్కుతుంది
అవినీతిని అరికట్టడమే లక్ష్యం ... రివర్స్ టెండరింగ్ విధానాలు ఖరారు
టీడీపీ కి గుడ్ బై చెప్పనున్న నెంబర్ -2 ... ?
రాష్ట్రపతి ఉత్తర్వులను ఖాతరు చేయని జగన్
70  మందికి  హామీ ...  మాట తప్పిన జగన్
About the author

Bharath has been the knowledge focal point for the world, As Darvin evolution formula End is the Start ... Bharath again will be the Knowledge Focal Point to the whole world. Want to hold the lamp and shine light on the path of greatness for our country Bharath.