ఆంధ్ర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుకి మనశాంతి లేకుండా చేస్తున్నారు ఆ పార్టీ నేతలు. ఒక పక్క నారా లోకేష్ అవసరం లేని విమర్శలు చేసి టార్గెట్ అవుతుంటే తనయుడు తెలివితేటలను చూసి ఆనందించాలో, బాధపడాలో అనే ఆలోచనలో ఉన్న చంద్రబాబుకి వాళ్ళ పార్టీ నేతలే చుక్కలు చూపిస్తున్నారు. ఆ పార్టీ వల్లే వాళ్లకు వల్లే సెటైర్లు వేసుకుంటున్నారు.


ట్విట్టర్ వేధికాగా వాళ్ళ పార్టీ నేతలను వల్లే తక్కువ చేసుకునేలా ఇలాంటి సెటైర్లు చాలానే వేసుకుంటున్నారు. వాళ్లకు వల్లే సెటైర్లు వేసుకొని వాళ్ళను విమర్శించే అవకాశాన్ని నెటీజన్లకు ఇస్తున్నారు. నెటిజన్లు కూడా ఈ అవకాశాన్ని అసలు వొదులుకోవడం లెదు. కామెంట్ల మీద కామెంట్లు పెట్టి ఇంకా ఇంకా అగ్గి రాజేస్తున్నారు వారిమధ్య.


ఏ పార్టీ ప్రతిపక్ష పార్టీ అధినేతకైనా అధికార పార్టీ చేసే విమర్శలు తట్టుకోలేక తలనొప్పి వస్తుంది. కానీ ఇక్కడ వాల్ల పార్టీ వాళ్ళే వాళ్ళను విమర్శించుకోవడంతో పార్టీ ఉంటుందా ఉండదా అని చంద్రబాబు ఆలోచించేలా చేస్తున్నారు ఆ పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు. ఎదమైనప్పటికి ఆదివారం కూడా చంద్రబాబుని మనశాంతిగా ఉండనివ్వడం లేదు ఆ పార్టీ నేతలు అని అంటున్నారు నెటిజన్లు. 



మరింత సమాచారం తెలుసుకోండి: