Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
Wed, Aug 21, 2019 | Last Updated 11:04 am IST

Menu &Sections

Search

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అమెరికా టూర్ ... !

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అమెరికా టూర్ ... !
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అమెరికా టూర్ ... !
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కుటుంబంతో కలిసి అమెరికా టూర్ వెళ్లనున్నారు. ప్రస్తుతం ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి. ఈ సమావేశాలు హాట్ హాట్ గా జరుగుతున్నాయి. ప్రతిపక్షం ఎన్ని విమర్శలు చేసిన పట్టించుకోకుండా వైఎస్ జగన్ చెయ్యాల్సిన పనులు పూర్తి చేస్తున్నాడు. ఆంధ్ర ప్రజలకు జీవనంపై ఆశ కలిపిస్తున్నాడు. 


గత 9 ఏళ్ళగా ప్రజలు ఎన్నికష్టపడ్డారు ఆ కష్టాలకు ప్రజలు గుడ్ బాయ్ చెప్తున్నారు. రైతులకు రాజన్న పరిపాలనను గుర్తుచేస్తున్నారు వైఎస్ జగన్. ఆంధ్రప్రదేశ్ దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి మరణాంతరం వైఎస్ జగన్ ఎన్నికష్టాలు పడ్డాడో ప్రజలందరికీ తెలుసు. అందుకే భారీ మెజారిటీతో ఆంధ్ర ప్రజలు జగన్ ను గెలిపించుకున్నారు. 


అంతటి గెలుపునిచ్చిన ప్రజలకు వైఎస్ జగన్ కృతజ్ఞతగా ఆంధ్రకు బడ్జెట్ లోనే ఎంత చేస్తారు అనేది చెప్పారు. ఇవి అన్ని చూస్తుంటే ఆంధ్ర రాష్ట్రము అభివృద్ధి వైపు అడుగులు వేస్తున్నట్టు మనకు కనిపిస్తుంది. అయితే వైఎస్ జగన్ కుటుంబ సమేతంగా ఆంధ్ర ప్రదేశ్ సీఎంగా మొదటిసారి ఆగస్టు 17 నుంచి 23వ తేదీ వరకు విదేశీ పర్యటన చెయ్యనున్నారు. డెట్రాయిట్ నగరంలో ప్రవాసాంధ్రులు నిర్వహించే ఆత్మీయసభలో వైఎస్ జగన్ పాల్గొనన్నునారు. 


ys-jagan-america-tour
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
నారా లోకేష్ ని పట్టించుకోని నెటిజన్లు ..!
గత 5 ఏళ్లలో ప్రజలకు 'టోపీ' పెట్టింది చాలు 'చంద్రబాబు' ..!
 ఉగ్రవాద సంస్థలకు చిట్టినాయుడి ఐడియా ..!
 తన భార్య బిడ్డకు జన్మనివ్వబోతుందని తెలిపిన మహిళా క్రికెటర్ ..!
బాలయ్యను ఫాలో అవుతున్న యువకులు ..!
టెస్టుల్లో మళ్ళి 'కోహ్లీ'నే ఫస్ట్ ..!
నారా లోకేష్ 'బయోపిక్' తీస్తా అంటున్న రామ్ గోపాల్ వర్మ ..!
'బాబోయ్' లోకేష్ ఫైర్ అయ్యాడు .. ఇప్పుడు ఎలా ?
కన్నీళ్లు పెట్టిస్తున్న 'కౌసల్య కృష్ణమూర్తి' ట్రైలర్ ..!
 నేను ప్రమోషన్ కి వెళ్ళితే .. రచ్చరచ్చే
నా పై రూమర్స్ వస్తున్నాయి : విజయ్ దేవరకొండ
సచిన్ రికార్డు బ్రేక్ చేసిన విరాట్ కోహ్లీ .. !
మీ ఇష్టం వెంకన్న.. మీరు ఆ పని చేస్తా అంటే మేము వద్దంటామా
అయ్యాయో .. లోకేష్ ఫ్రెండ్ 'యామిని' కూడా టీడీపీని వదిలేస్తుందే ..!
అరుణ్ జైట్లీ చికిత్స పొందుతున్న ఆసుపత్రిలో అగ్నిప్రమాదం ..!
లోకేష్ 'పెద్ద మనిషయ్యాక' అది ఎప్పుడు చూడలేదు : విజయసాయి రెడ్డి
'నారా లోకేష్'పై ఫైర్ అవుతున్న నెటిజన్లు ...!
టీడీపీ నేతలపై మంత్రి అనిల్ కుమార్ ఫైర్ ..!
About the author

Bharath has been the knowledge focal point for the world, As Darvin evolution formula End is the Start ... Bharath again will be the Knowledge Focal Point to the whole world. Want to hold the lamp and shine light on the path of greatness for our country Bharath.