Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
Fri, Aug 23, 2019 | Last Updated 4:25 pm IST

Menu &Sections

Search

జగనే అనుకుంటే.. 'జగన్'నే మించిపోయాడుగా !

 జగనే అనుకుంటే.. 'జగన్'నే మించిపోయాడుగా  !
జగనే అనుకుంటే.. 'జగన్'నే మించిపోయాడుగా !
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com

మొత్తానికి  విజ‌య‌వాడ ఎంపీ కేశినేని నాని బాబుగోరి  గుండెల్లో బాంబు పేల్చేదాకా వదిలేలా లేడు.  గతంలో కొన్ని సందర్భాల్లో  మన బాబుగోరు అండ్ ఆయన అనుచరగణం  కేశినేనిని కొంతవరకూ అవమానించిన మాట వాస్తవం. అది దృష్టిలో పెట్టుకునే నాని ఇప్పుడు బాబుగోర్ని ఓ రేంజ్ లో ఆడుకోవ‌డం మొద‌లుపెట్టారట.  నిజానికి కేశినేని నానికి  ఈ ద‌ఫా టికెట్ ఇవ్వ‌కూడ‌ద‌ని మన బాబుగోరు గ‌ట్టిగా ఫిక్స‌య్యార‌ట‌. అయితే  గెలిచే నానిని త‌ప్పించలేక చివ‌రికి టికెట్ కేటాయించారు.  టికెట్ ఇచ్చినా దారుణంగా తనని అవ‌మానించార‌ని..  ఇప్పడు బాబుగోరు పై కేశినేని నాని ఎక్కుపెట్టారు.


అందులో భాగంగా మొదట  టీడీపీ నేత‌ల‌ పై సోష‌ల్ మీడియాలో వ‌రుస పంచ్‌ లు వేశారు..  వేస్తూనే ఉన్నారు. నిన్ని ఆయ‌న త‌న ట్విట్ట‌ర్ ఖాతాలో పెట్టిన పోస్ట్ మ‌రింత సంచ‌ల‌నంగా మారుతోంది. 'రాజ‌కీయ జ‌న్మ‌లు, రాజ‌కీయ పున‌ర్జ‌న్మ‌లు, రాజ‌కీయ భ‌విష్య‌త్తులు గుళ్లో  కొబ్బ‌రి చిప్పల దొంగ‌ల‌కి, సైకిల్ బెల్లుల దొంగ‌ల‌కి, కాల్ మ‌నీ గాళ్ల‌కి, సెక్స్ రాకెట్ గాళ్ల‌కి, బ్రోక‌ర్ల‌కి, పైర‌వీదార్ల‌కి అవ‌స‌రం. నాకు ఆ అవ‌స‌రం లేదు. చంద్ర‌బాబుగారు నా లాంటి వాళ్లు మీకు అవ‌స‌రం లేదనుకుంటే పార్ల‌మెంట్ మెంబ‌ర్‌ ప‌ద‌వికి రాజీనామా చేస్తాను. లేదూ నాలాంటి వాళ్లే  కావాలంటే  మీ పెట్ డాగ్‌ ని కంట్రోల్ చేయండి ప్లీజ్‌' అంటూ కేశినేని నాని చేసిన ట్వీట్ ప్రస్తుతం బాబుగోరికి నిద్ర కూడా పోనివ్వట్లేదట. అసలుకే అసెంబ్లీలో జగన్ వెటకారానికి కుమిలిపోతున్న బాబును..  నాని మరింతగా కుమిలిపోయేలా చేస్తున్నాడు. ఏమైనా బాబును ఏడిపించడంలో  జగనే అనుకుంటే.. నాని జగన్ నే మించిపోయాడుగా ..  పాపం బాబుగోరు.  


babu-and-jagan
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
'కరుణానిధి'గా టాలెంటెడ్ యాక్టర్ !
'బిగ్ బాస్'లో  గోడమీద పిల్లి !
'భారతీయుడు 2'కే హ్యాండ్ ఇచ్చిందిగా ?
సైరా.. ఇది నిజమేనా ?
 ప్రివ్యూ వేస్తున్నారంటే..  'కౌసల్య'  మీద నమ్మకమేనా  !
జగన్ ను తిడుతున్న వైసీపీ నేతలు !
షూట్ ముహూర్తం ఫిక్స్ చేసుకున్న  'సూర్య 39' !
‘సైరా' కోసం రంగం సిద్ధం అవుతుంది !
విషయం లేనప్పుడు  టార్గెట్ చెయ్యడమెందుకో ?
 'రాయల్  సింహా'గా బాలయ్య.. నిజమేనా ?
కేసీఆర్ నే  ఫాలో అవుతున్న  జగన్ !
ప్చ్..  'బాబు'  పోకుండా ఆపడమెలా ?
నో డౌట్.. ప్రభాస్ ది   ప్రేమ పెళ్లే ?
'చాణక్య'  ఎక్కడా కాంప్రమైజ్ కావట్లేదుగా !
ప్చ్.. అవే డైలాగ్ లు ఇంకెన్నాళ్లు  పవనూ..  ?
కొరటాల సినిమాలో మెగాస్టార్ ఒక్కరిగానే  !
బ్యాంకాక్ లో  బికినీ భామతో బాలయ్య !
'జగన్' వెంట తోకనేత ఎందుకు వెళ్లలేదు ?
About the author

Bharath has been the knowledge focal point for the world, As Darvin evolution formula End is the Start ... Bharath again will be the Knowledge Focal Point to the whole world. Want to hold the lamp and shine light on the path of greatness for our country Bharath.