Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
Sat, Aug 24, 2019 | Last Updated 5:40 am IST

Menu &Sections

Search

చంద్రబాబు నీ పెంపుడు కుక్కను కంట్రోల్ లో పెట్టు .. కేశినేని నాని సంచలనం ట్వీట్స్ !

చంద్రబాబు నీ పెంపుడు కుక్కను కంట్రోల్ లో పెట్టు .. కేశినేని నాని సంచలనం ట్వీట్స్ !
చంద్రబాబు నీ పెంపుడు కుక్కను కంట్రోల్ లో పెట్టు .. కేశినేని నాని సంచలనం ట్వీట్స్ !
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com

విజయవాడ ఎంపీ గత కొన్ని రోజుల నుంచి ట్విట్టర్ లో ఘాటైన పదజాలంతో రెచ్చిపోతున్నారు. ఇప్పుడు ఏకంగా చంద్రబాబుకే వార్నింగ్ ఇచ్చారు. విజయవాడ టీడీపీలో ట్వీట్ వార్ ముదిరింది. ఎంపీ కేశినేని నాని, ఎమ్మెల్సీ బుద్దా వెంకన్నల మధ్య యుద్ధం తారాస్థాయికి చేరింది. ఒకరిపై మరొకరు విమర్శలు చేసుకుంటూ పొలిటికల్ హీట్ పెంచారు. విజయవాడ ఎంపీ ఈసారి నేరుగా అధినేత చంద్రబాబుకే ట్వీట్ గురి పెట్టారు.


పార్టీలో ఉండాలా వద్దా చెప్పండంటూ ప్రశ్నించారు. రాజీనామాకు సిద్ధమంటూ బాంబు పేల్చారు. నాని ట్వీట్‌లో ‘చంద్రబాబు గారు.. నాలాంటి వాళ్లు పార్టీలో వద్దనుకుంటే చెప్పండి.. ఎంపీ పదవితో పాటూ పార్టీకి రాజీనామా చేస్తా. నా లాంటి వాళ్లు కావాలనుకుంటే మీ పెంపుడు కుక్కలను కంట్రోల్‌ చేయండి’అంటూ ఘాటుగా స్పందించారు.


నాని చేసిన ఈ ట్వీట్ మరింత వేడిని పెంచింది. టీడీపీలోనూ ఆసక్తికర చర్చ మొదలయ్యింది.  ఇక బుద్దా వెంకన్న ఈ ట్వీట్ వార్‌కు పుల్‌స్టాప్ పెడుతున్నట్లు తెలిపారు. ‘బలహీన వర్గాలకి చెందిన నాకు ఎం ఎల్ సి పదవి ఇచ్చిన చంద్రబాబు గారికీ విశ్వాస పాత్రుడిని దానికి నువ్వు ఏ పేరు పెట్టినా నాకు ఇష్టమే ...చంద్రబాబు గారీ కొసం పార్టీ కోసం ఈ ట్వీట్ల యుద్దం ఆపేస్తున్నాను’అన్నారు.  

kesineni-nani
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
జగన్ కు కేంద్రం బిగ్ షాక్ ఇవ్వబోతుందా ?
పాపం ఆదినారాయణ రెడ్డి ఇపుడేం చేస్తున్నారో తెలుసా ?
రాజధాని మార్చాలనుకుంటే టీడీపీ ఆపలేదు !
చంద్రబాబు ఆరోగ్యం .. ఇక పార్టీని పట్టించుకోలేడంటా ?
అమరావతి పై మీడియా 'అతి' ఫోకస్ !
చంద్రబాబు చేసిన ఐదేళ్ల పాపం ఇప్పుడు జగన్ మీదకి నెట్టుతున్నారు !
 చిదంబరం చుట్టూ ఉచ్చు బిగిస్తున్న కేంద్రం ... వేదిలిపెట్టేటట్లు లేదు !
హైకోర్ట్ లో జగన్ కు ఎదురు దెబ్బ .. ఇప్పుడు ఏం చేయబోతున్నారు !
కర్ణాటకలో మళ్ళీ మొదలైన లొల్లి !
ఆదినారాయణ రెడ్డి బీజేపీలోకి .. బాబుకు పెద్ద షాక్ !
జగన్ నీకేమైనా పిచ్చా .. చంద్రబాబు ఏంటి మాటలు ?
కాంగ్రెస్ చేసిన పాపాలు చివరికి తన మెడకే చుట్టుకుంటున్నాయి !
చిరంజీవి పట్ల టీడీపీ అతి ప్రేమ .. కారణం అదేనా ?
చంద్రబాబు ఫ్రస్ట్రేషన్  .. జగన్ మీద విరుచుకుపడుతున్నారు !
కాంగ్రెస్ లో నెక్స్ట్ జైలుకు వెళ్ళబోయేది ఇతనేనా ?
ఫైటర్ గా రాబోతున్న విజయ దేవరకొండ !
ప్రపంచ రాజధాని అమరావతి పరిస్థితి ఇలా ఉంది !
చెడపకురా చెడేవు .. చిదంబరం విషయంలో నిజమైంది !
ఇప్పుడు అమరావతిలో ఏముందని టీడీపీ ఆందోళన చెందుతుంది !
చిదంబరం మామూలోడు కాదు !
పోలవరం విషయంలో హైకోర్ట్ సంచలన తీర్పు !
అమిత్ షా పగబడితే ఇలా ఉంటుంది !
అమరావతి మీద ఎందుకు టీడీపీ ఇంత రాద్ధాంతం చేస్తుంది !
టీడీపీని బతికించుకోవడానికి బాబు ఆ పని చేస్తే మేలేమో !
బికినీతో నిజంగానే చెమటలు పట్టించిన ఆదా శర్మ !
జగన్ మీద నీచ రాజకీయాలు చేస్తున్న బీజేపీ !
పోలవరంలో జగన్ నిర్ణయం కరెక్టే !
విజయ్ దేవరకొండకు మళ్ళీ దెబ్బ పడదు కదా ?
ప్రజల్లో కమెడియన్స్ గా మారిపోతున్న ప్రతిపక్ష పార్టీలు !
గ్రామ సచివాలయాకు సర్వం సిద్ధం .. !
బాబుకు మరో షాక్ .. టీడీపీ సీనియర్ నేత వైసీపీలోకి ముహూర్తం ఫిక్స్ ?
అబ్బా అనిపిస్తున్న ఈషా రెబ్బా  !
పోలవరం విషయంలో జగన్ ప్రభుత్వానికి కోర్ట్ షాక్ తప్పదా  ?
పాకిస్తాన్ యుద్దానికి దిగితే .. పాక్ ఆక్రమిత కాశ్మీర్ మనకు వచ్చినట్టే !
జగన్ ఇంటెలిజెంట్ వ్యవస్థ .. ఎవరినీ వదిలి పెట్టదు !
చంద్రబాబును బాగా డ్యామేజ్ చేస్తున్న ఇల్లు !