ధార్మిక భక్త మహాశయులందరూ కి తెలియజేయునది ఏమనగా ఆషాడ శుద్ధ పౌర్ణమి మంగళవారం అనగా తేదీ 16 7 2019 రోజున చంద్రగ్రహణం కలదు.


 సమయం:

స్పర్శ కాలం రాత్రి:- 1:30 ని"లకు

మధ్యకాలం రాత్రి:-03-00

మోక్షకాలం రాత్రి:-04-39
గ్రహణం ఆద్యంత పుణ్యకాలము
02 గంటల 59 నిమిషాలకు


ఈ గ్రహణం ఉత్తరాషాడ నక్షత్రం వారు మరియు ధనుస్సు మకర రాశి యందు సంభవించిన కనుక ఈ రాశుల వారు చూడరాదు 


ఈ గ్రహణం అర్ధరాత్రికి ప్రారంభమైనందున సాయంకాలం 6గంటల 30 నిమిషాల నుండి దేవాలయాలు మూసివేయడం జరుగుతుంది భోజనాలు చేసేవారు 6 గంటల 30 నిమిషాల లోపే చేయాలి


 ముఖ్య గమనిక:- గర్భవతి స్త్రీలు వృద్ధులు పిల్లలు మాత్రం రాత్రి 9 గంటల లోపు భోజనాలు చేయవలెను


గర్భిణీ స్త్రీలు రాత్రి 12 గంటల నుండి ఉదయం 5 గంటల వరకు గ్రహణ వేద పాటించవలెను .ఈ గ్రహణం భారతదేశమంతా కనిపించును.


మరింత సమాచారం తెలుసుకోండి: