Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
Mon, Aug 19, 2019 | Last Updated 10:14 pm IST

Menu &Sections

Search

గురువారం గట్టెక్కుతుందా దిగిపోతుందా?

గురువారం గట్టెక్కుతుందా దిగిపోతుందా?
గురువారం గట్టెక్కుతుందా దిగిపోతుందా?
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
కర్ణాటకలో రాజకీయాలు గంటగంటకు మారిపోతున్నాయి.  ఏ నేతలు ఎటువైపు ఉంటారో అర్ధంగాక తలలు పీక్కుంటున్నారు.  పదహారు మంది ఎమ్మెల్యేలు రాజీనామాలు చేయడంతో.. కుమారస్వామి సర్కారు అయోమయంలో పడింది.  ఎమ్మెల్యేలను బుజ్జగించే ప్రయత్నం చేసినా లాభం లేకపోయింది.  


గురువారం రోజున కుమారస్వామి బలపరీక్షను నిరూపించుకోబోతున్నారు. తప్పకుండా గెలుస్తామనే ధీమాను వ్యక్తం చేస్తున్నా.. లోపల తెలియని భయం ఉన్నట్టుగా కనిపిస్తోంది.  ఈ మధ్యాహ్నం నుంచి వస్తున్న వార్తల ప్రకారం.. కుమార స్వామి చాలా ఖుషీగా ఉన్నారట. 


కారణం ఏంటి అంటే.. ఎలాగో ప్రభుత్వం కూలిపోతుంది.  టెన్షన్ పడటం ఎందుకు అనే ధోరణిలో కుమారస్వామి ఉన్నారని తెలుస్తోంది. జేడీఎస్ కు చెందిన నేతలు రాజీనామా చేసింది లేదు.  ఒకరో ఇద్దరో ఉన్నారు.  కానీ, కాంగ్రెస్ పార్టీ నుంచే ఎక్కువమంది ఉండటంతో ఇబ్బందులు పడుతున్నారు.  


గురువారం రోజు కోసం బీజేపీ ఆసక్తిగా ఎదురు చూస్తున్నది.  ఉదయం 11 గంటల వరకు బలనిరూపణపై చర్చ జరుగుతుంది.  ఉదయం 11 తరువాత బాల నిరూపణకు సంబంధించిన కార్యక్రమం ఉంటుంది.  ఒకవేళ బలనిరూపణలో కుమారస్వామి ఓడిపోతే.. బీజేపీ గద్దెనెక్కుతుంది.  దీంతో సంకీర్ణ సర్కారుకు తెరపడింది.  


karnataka,-jds,-congress,-bjp,-karnataka-crisis
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
ఆర్ఆర్ఆర్ సినిమాకు అడ్డుపడుతున్న రజిని రీమేక్..!!
ప్రభాస్ ఇంట్రో సీన్ ఇలానే ఉంటుందా?
షాకిచ్చిన అమితాబ్.. ఆందోళనలో బాలీవుడ్..!!
పెళ్ళైనా అనుష్క ఎక్కడ తగ్గడం లేదు..!!
కాళేశ్వరం వెనుక అంత అవినీతి జరిగిందా.. ?
ఆయుష్మాన్ కంటే ఆరోగ్యశ్రీనే బెస్ట్.. మరి ఎందుకు ఆగినట్టు.!!
కాశ్మీర్ కు ఆఫ్ఘన్ సమస్యకు సంబంధం ఏంటి..?
మెగా హీరోలంతా ఒకే వేదికపై..అద్భుతం..!!
ఆ పార్టీ మెగాస్టార్ కు ఎందుకు గాలం వేస్తోంది..?
 కమల్ హాసన్ తరహాలో నితిన్ గడ్కారీ వార్నింగ్..!!
జగన్ దెబ్బతో కలిసిపోతున్న బాబు.. ఎన్టీఆర్..!!
 ఇమ్రాన్ ఆ వ్యాఖ్యల వెనుక నిఘాఢ రహస్యం..!!
ఆకర్ష్ కమలానికి రజిని లొంగుతాడా..!!
రజినీకాంత్ ను కూడా అలా వాడేసిన మెగాస్టార్ ..!!
 వాళ్ళు గాల్లో ఎగురుకుంటూ ఆఫీస్ కు వెళ్తారట..!!
 పాకిస్తాన్ లో హిందువుల ఎలా ఉన్నారో చూశారా..?
 హైదరాబాద్ పై కేంద్రం చూపులు..!!
డిస్నీ.. మర్వెల్ లు కొల్లగొట్టేస్తున్నాయి..!!
పాక్ తో చర్చలు లేవు... నెక్స్ట్ టార్గెట్ పీవోకేనే..!!
అప్పుడు చిదంబరం.. ఇప్పుడు శత్రుఘ్నసిన్హా.. తప్పలేదు..!!
మోడీ ముందు కాంగ్రెస్ తలొగ్గక తప్పలేదు..!!
తోడేళ్లుగా మారిన తాబేళ్లు.. !!
ఆ పాకిస్తానీయులు నెహ్రూనే అభిమానిస్తారు.. ఎందుకంటే..!!
సాహో అందరికంటే ముందు రిలీజ్ అయ్యేది ఎక్కడో తెలుసా?
వైఎస్ జగన్ గురించి ప్రభాస్ మనసులోని మాట ఇది .. !!
అమ్మ పార్టీ విరాళం ఎంతో తెలుసా?
ఒకే ఫ్రేమ్ లో వందమంది హీరోలు.. ఎలా..!!
అందరు ఆగస్ట్ 15న జెండా ఎగరేస్తే.. అక్కడ మాత్రం ఆగష్టు 18 న ఎగరేస్తారు.. ఎందుకంటే ..!!
ఆర్టికల్ 370 రద్దును ఆ పాకిస్తానీయులు ఆమోదిస్తున్నారు...?
 అప్పటి నెహ్రు పిటిషన్ ను ఉపసంహరించుకుంటే.. పీవోకే ఇండియాలో కలుస్తుందా?
మెగాస్టార్ కు అనుష్క సెంటిమెంట్.. వర్కౌట్ అవుతుందా..?
 తస్లిమా కూడా కేంద్రానికే సపోర్ట్.. షాక్ లో కాంగ్రెస్..!!
కాశ్మీర్ లో ప్రశాంతం.. పాకిస్తాన్ లో రగడ..!!!
అక్కడ కూడా ఇండియాదే గెలుపు.. పాక్ కు సహకరిస్తే చైనాకు అదే గతి..!!
ఏడేళ్ల వయసులో శరణార్థిగా వెళ్లి.. 60 ఏళ్లకు ఆమె ఏమైందో తెలుసా?
గాంధీని అక్కడ అలా కొలుస్తారట.. ఎందుకో తెలుసా?
About the author

Bharath has been the knowledge focal point for the world, As Darvin evolution formula End is the Start ... Bharath again will be the Knowledge Focal Point to the whole world. Want to hold the lamp and shine light on the path of greatness for our country Bharath.