ఈరోజుల్లో తమ పిల్లలకు మంచి విద్యను అందించాలంటే ;లక్షల్లో ఖర్చు చేయాల్సిన పరిస్థితి ఉంది. ప్రతి పట్టణంలో ప్రయివేట్ పాఠశాలలు ఎక్కువయిపోవటంతో ఫీజులు కూడా ఇష్టా రాజ్యంగా, ఒక నియంత్రణ లేకుండా పెంచేస్తున్నారు. అయితే గత ప్రభుత్వం ఫీజుల ఒక పక్క పెరిగిపోతున్న కంట్రోల్ చేయలేని పరిస్థితి. 


ముఖ్యంగా నారాయణ, చైతన్య స్కూల్స్ తల్లి దండ్రుల నుంచి లక్షలకు లక్షలు గుంజుతున్నారు. గత ప్రభుత్వంలో నారాయణ మంత్రిగా ఉన్నాడు కాబట్టి అతని స్కూళ్లను తాకలేని పరిస్థితి. కానీ ఇప్పుడు పరిస్థితి మారింది. ప్రభుత్వం మారిన తరువాత అక్రమంగా ఫీజులు వసూలు చేస్తున్న ప్రైవేట్ స్కూల్స్ పై ఉక్కుపాదం మోపడానికి సరికొత్త కమిటీని నియమించింది.


అయితే ఎమ్మెల్యే కేతిరెడ్డి స్కూల్స్ ముందు ఒక ఫ్లెక్సీని ఏర్పాటు చేసి అధిక ఫీజులను అడిగితే తమకు పిర్యాదు చేయమని నారాయణ, చైతన్య స్కూళ్ల ముందు నంబర్స్ హతో సహా ప్రింట్ చేయడం ఇప్పుడు ఆసక్తి రేపుతోంది. ఇటువంటి పరిస్థితి అన్నీ జిల్లాలకు వచ్చే విధంగా స్థానిక ఎమ్మెల్యేలు చొరవ తీసుకోవాలని ప్రజలు కొట్టుకుంటున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: