వైయస్ జగన్ మోహన్ రెడ్డి హయాంలో. నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించి అవకాశాలెక్కువ పెరుగుతున్నాయా అంటే అవుననే కనిపిస్తున్నాయి. ఎందుకు అంటే తాజా గా మరో ప్రభుత్వ రంగ సంస్థ ఏపీలో కొత్త ప్లాంట్ ఏర్పాటు కు ముందు కు వచ్చింది. ఎన్టీపీసీ కొత్తగా పవర్ ప్లాంట్ ఏర్పాటు చేయనుంది. విశాఖపట్నం దగ్గర 25 మెగావాట్ సోలార్ ఫొటో వోల్టాయిక్ విద్యుత్ ప్లాంట్ నెలకొల్పాలన్న ఆలోచనలో ఉంది. దీనికి సంబంధించి ఎన్టీపీసీ నుంచి 100 కోట్ల ఆడర్ లబించిందని ప్రముఖ ఇంజనీరింగ్ సంస్థ భెల్ తెలిపింది.  సింహాద్రి  థర్మల్ పవర్ ప్లాంట్ నీటి రిజర్వాయర్ పై ఈ సౌర విద్యుత్ ప్లాంట్ ను నెలకొల్పుతామని బెల్ పేర్కొంది.


అంతేకాక అల్ట్రాటెక్ సిమెంట్ ఆంధ్రప్రదేశ్ లో ఫ్యాక్టరీ పెట్టబోతోంది. ఈ ప్రాజెక్ట్ విలువ రెండు వేల ఐదు వందల కోట్ల తో కంపెనీ కర్నూల్ జిల్లా లోని పెన్నీ కోట గ్రామం సమీపం లో ఇంటిగ్రేటెడ్ సిమెంట్ ప్లాంట్ ను ఏర్పాటు చేయదలచింది.
మరొకవైపు దక్షిణ కొరియాకు చెందిన  స్టీల్ తయారీ కంట పోస్కో కూడా ఇప్పటికే సీఎం జగన్ ని కలిసినట్టు తెలిసింది. ఈ మూడూ గనక నిజంగా ఆంధ్రప్రదేశ్ లో ఏర్పాటైతే కోన్ని వేలమంది  యువతకు ఉపాధి లభించనుంది. ఇదే జరిగితే యువతలో జగన్ ఫవరెట్ సీఎం


మరింత సమాచారం తెలుసుకోండి: