Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
Sun, Aug 25, 2019 | Last Updated 9:59 am IST

Menu &Sections

Search

అసెంబ్లీల్లో అచ్చన్న గరం గరం!

అసెంబ్లీల్లో అచ్చన్న గరం గరం!
అసెంబ్లీల్లో అచ్చన్న గరం గరం!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
నేడు ఏపీ అసెంబ్లీలో అధికార, ప్రతిపక్ష నేతల మద్య మరోసారి మాటల యుద్దం నడుస్తుంది.  ఈరోజు సభ ప్రారంభంకాగానే టీడీపీ తరపున మాట్లాడే అవకాశం అచ్చెన్నాయుడికి ఇవ్వాలని స్పీకర్ తమ్మినేని సీతారాంను చంద్రబాబు కోరారు. ఇదే సమయంలో అధికార పక్ష నేతలు సైతం మాట్లాడాల్సిన అవసరం ఉందని అందుకోసం త్వరగా ముగించాలంటూ స్పీకర్ సూచించారు. 

దాంతో అచ్చెన్నాయుడు చిర్రెత్తుకొచ్చి సరే అండీ తాను సబ్జెక్ట్ కే వస్తున్నానని... లేకపోతే మీరే రాసివ్వండి, దాన్నే చదువుతానంటూ త్వరగా అయిపోతుందని వ్యాఖ్యానించారు.  దాంతో స్పీకర్ సీరియస్ గా మీరు రాసివ్వండి. నేను చదువుతాను... ఏం వ్యాఖ్యలు ఇవి అని ప్రశ్నించారు.

ఇదేమైనా బజారు అనుకుంటున్నారా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు.  మీరు సరైన పద్దతిలో ఉంటే సభ సక్రమంగా నడుస్తుందని కౌంటర్ ఇచ్చారు. తర్వాత అచ్చెన్నాయుడు తన ప్రసంగాన్ని కొనసాగించారు. 


ap-politics-2019
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
About the author

DESIGNING IS MY PASSION AND I LIVE MY PASSION EVERYDAY.