Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
Mon, Aug 19, 2019 | Last Updated 10:00 pm IST

Menu &Sections

Search

ఛైర్మన్ నిర్ణయంపై వ్యతిరేకత

ఛైర్మన్ నిర్ణయంపై వ్యతిరేకత
ఛైర్మన్ నిర్ణయంపై వ్యతిరేకత
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com

తిరుమల తిరుపతి దేవస్ధానం ఛైర్మన్ వైవి సుబ్బారెడ్డి తాజా నిర్ణయంపై అన్నీ వర్గాల నుండి వ్యతిరేకత పెరుగుతోంది. తాడేపల్లిలో తనకు ఓ క్యాంపు కార్యాలయం ఏర్పాటు చేయాలని ఛైర్మన్ ఆదేశించటమే వివాదానికి కారణమైంది. నిజానికి తాడేపల్లిలో ఛైర్మన్ క్యాంపు కార్యాలయం అవసరమే లేదు.

 

మామూలుగా అయితే ఛైర్మన్ కు తిరుమలలోను, తిరుపతి పరిపాలనా భవనంలోను రెండు చాంబర్లుంటాయి.  ఎక్కడి నుండి ఛైర్మన్ విధులు నిర్వర్తిస్తారో తెలీదు కాబట్టి తిరుమల, తిరుపతిలో రెండు చోట్లా క్యాంపు కార్యాలయాలు ఏర్పాటు చేస్తారు. అంతేకానీ ఎక్కడపడితే అక్కడంతా క్యాంపు కార్యాలయాలు ఏర్పాటు చేయాలంటే సాధ్యంకాదు.

 

తాజాగా తాడేపల్లిలో తనకు ఓ క్యాంపు కార్యాలయం ఏర్పాటు చేసుకోవాలని వైవి ఎందుకు కోరుకుంటున్నారో తెలీదు. ఇక్కడి నుండి ఆయన నిర్వహించే టిడిపి పాలన ఏ ముంటుంది ? ఇక్కడ అధికారులు ఎవరూ అందుబాటులో ఉండరే ? పై రెండు చోట్ల అంటే అధికారులు అందుబాటులో ఉంటారు కాబట్టి ఆదేశాల అమలుకు ఇబ్బంది ఉండదు.

 

తాడేపల్లిలో జగన్మోహన్ రెడ్డి ఉంటున్నారు కాబట్టి ఇక్కడ ఓ క్యాంపు కార్యాలయం ఉంటే బాగుంటుందని అనుకున్నట్లున్నారు ఛైర్మన్. వైవి కూడా తాడేపల్లిలోనే ఓ విల్లాలో ఉంటున్నారు. అందులోనే ఏ ఓ కార్యాలయం ఎలాగూ ఉంటుంది కదా ? అలాంటిది ప్రత్యేకంగా విడిగా  ఓ క్యాంప్  ఆఫీసు ఏర్పాటు చేయమని ఆదేశించటంలో అర్ధమేంటి ?


resenting-on-yv-decision
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
సంచలనం : కోడెలపై ఎఫ్ఐఆర్ నమోదు
చంద్రబాబుతో సమావేశానికి నేతలు కావలెను
రివర్సు గేరులో ఎల్లో మీడియా
చంద్రబాబు ఇంటిపై రామోజీ ద్రోన్లు ఓకేనా ?
జగన్ అమెరికా వెళ్ళారు సరే..మరి చంద్రబాబు ఎక్కడ ?
కడప జిల్లాలో చంద్రబాబుకు తొందరలో షాక్ ?
ఈ ఎంఎల్సీ ఆత్మహత్య చేసుకుంటారట
జగన్-చంద్రబాబుకి తేడా ఏంటో తెలుసా ?
చంద్రబాబు ఇంట్లో ఇల్లీగల్ కార్యక్రమాలు జరుగుతున్నాయా ?
విలీనం చేయమంటూ పవన్ పై ఒత్తిడి  చేస్తోందెవరు ?
డ్రోన్ రాజకీయం :చంద్రబాబు ఇంటిమీద దాడి కుట్ర ? కరకట్టపై ఉద్రిక్తత
జగన్ పాలన బ్రహ్మాండమంటున్న టిడిపి నేత
భోరుమని ఏడ్చేసిన మాజీ ఉప ముఖ్యమంత్రి
చంద్రబాబు ఇంటిని ముంచేయటానికే నీళ్ళు వదులుతున్నారా ?
అన్న క్యాంటిన్ల కోసం ఉద్యమాలు చేస్తారట
ఎక్కడా తగ్గటం లేదు..టిడిపిని చెడుగుడు ఆడేస్తున్నారు
వాలంటీర్లు చేయాల్సిన పనులేంటో తెలుసా ?
జగన్ మొండితనం చంద్రబాబుకు ఇపుడే అర్ధమైందా ?
బంగారు తెలంగాణా అయిపోయింది..ఇక ఆకుపచ్చ తెలంగాణా
జగన్ కు హ్యాట్సాఫ్ చెబుతున్న తమ్ముళ్ళు
అసెంబ్లీ సీట్లు పెరిగితే ఏపిలో ఎవరి పరిస్ధితేంటి ?
కష్టపడినా ఫలితం దక్కుతుందా ?
జగన్ చేసిన పనితో కలెక్టర్లకు చెమటలు పట్టేశాయి
కేంద్రం నిర్ణయంతో జగన్ నెత్తిన పాలు పోసినట్లే
About the author

Bharath has been the knowledge focal point for the world, As Darvin evolution formula End is the Start ... Bharath again will be the Knowledge Focal Point to the whole world. Want to hold the lamp and shine light on the path of greatness for our country Bharath.