Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
Sun, Aug 18, 2019 | Last Updated 12:51 pm IST

Menu &Sections

Search

జనసేన ఒక్క ఎమ్మెల్యే సీటు మాత్రమే ఎందుకు గెలిచిందంటే

జనసేన ఒక్క ఎమ్మెల్యే సీటు మాత్రమే ఎందుకు గెలిచిందంటే
జనసేన ఒక్క ఎమ్మెల్యే సీటు మాత్రమే ఎందుకు గెలిచిందంటే
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
2014 ఎన్నికలకు రెండు నెలల ముందు ప్రారంభమైంది జనసేన పార్టీ. 2014 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి జనసేన మద్దతిచ్చింది. 2014 ఎన్నికల్లో టీడీపీ గెలవడంలో జనసేన పార్టీ పాత్ర కూడా కొంత ఉంది. కానీ 2019 ఎన్నికలొచ్చేసరికి మాత్రం జనసేన పార్టీ ఏ పార్టీతో పొత్తు లేకుండా సొంతంగా పోటీ చేసింది. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం ఒకే ఒక్క ఎమ్మెల్యే సీటు మాత్రమే జనసేన గెలుచుకుంది. 
 
జనసేన పార్టీ అధ్యక్షుడైన పవన్ కల్యాణ్ కూడా పోటీ చేసిన రెండు స్థానాల్లో ఓడిపోయాడు . కానీ తూర్పు గోదావరి రాజోలు నుండి రాపాక వరప్రసాద్ మాత్రం గెలిచారు. పార్టీ 174 స్థానాల్లో ఓడిపోయినా రాపాక వరప్రసాద్ మాత్రం తను గెలవటానికి కారణం చెప్పాడు. రాపాక వరప్రసాద్ తన నియోజకవర్గంలోని ప్రతి గ్రామంలో గ్రామ కమిటీల్ని వేసుకున్నానని ఈ కమీటీలు తన విజయం కోసం పని చేయటం వలన గెలిచానని రాపాక వరప్రసాద్ చెప్పుకొచ్చారు. 
 
నిజానికి జనసేన పార్టీ మిగిలిన స్థానాల్లో చేసిన పొరపాటు కూడా ఇదే. జనసేన పార్టీ మిగతా నియోజకవర్గాల్లో కూడా పార్టీని బూత్ లెవెల్ స్థాయి నుండి బలోపేతం చేసుకుని ఉంటే 2019 ఎన్నికల్లో తప్పకుండా మెరుగైన ఫలితాలే సాధించి ఉండేది.జనసేన పార్టీ ఇప్పటినుండైనా ఈ దిశగా ప్రయత్నాలు చేసి గ్రామ స్థాయిలో, బూత్ లెవెల్ స్థాయిలో పార్టీని బలోపేతం చేస్తే మాత్రం జనసేన పార్టీకి ఖచ్చితంగా మంచి భవిష్యత్తు ఉంటుందని చెప్పవచ్చు. 



janasena
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
అల్లు అర్జున్ త్రివిక్రమ్ సినిమాలో మరో హీరోయిన్...!
జొమాటో ప్రారంభం వెనుక అసలు కథ...!
బిగ్ బాస్ షోలో ఈ వారం ఎలిమినేట్ అయ్యేది ఎవరంటే...?
ఆ మాటల్లో నిజం లేదంటోన్న చిరంజీవి..!
ఆ పరీక్షల్లో సమూల మార్పులు...!
సమంతకు ఇప్పుడవి అవసరమా...?
కాజల్ కెరీర్ ఎటు పోతుంది...!
ప్రభాస్ పారితోషికం అంత తక్కువా..?
బాలీవుడ్ మీడియాపై అసహనం వ్యక్తం చేస్తున్న అనుష్క...!
కొత్త పార్టీ పెట్టబోతున్న రజనీకాంత్...!
కేరళలో ట్రిపుల్ తలాక్ నేరం కింద తొలి అరెస్ట్..!
రాహుల్ నీకు సిగ్గులేదా అంటున్న వితిక...!
మన్మథుడు2 కలెక్షన్లు ఇంత దారుణమా...?
సచివాలయ ఉద్యోగాలపై పోస్టు గ్యాడ్యుయేట్ల ఆసక్తి...!
15 వేల ఉద్యోగాలకు త్వరలో నోటిఫికేషన్...!
వెంకీ మామ అనుకున్న తేదీకి విడుదలవుతుందా...?
మంచు విష్ణు సోదరిగా మారిన కాజల్...!
ఎవరు, రణరంగం ఏది హిట్?
గవర్నర్ కొడతాడని రాజ్ భవన్ వెళ్ళటం లేదంటున్న రేవంత్..!
స్కిట్లో అద్భుతంగా నటించిన వితిక, పునర్నవి..!
అనుష్కతో ఎఫైర్ వార్తలపై ప్రభాస్ స్పందన ఏమిటంటే...?
జూనియర్ విషయంలో రాజమౌళి కావాలనే అలా చేస్తున్నాడా...?
తెలంగాణ వ్యాప్తంగా ఆరోగ్య శ్రీ సేవలు నిలిపివేత..!
10 లక్షల ఉద్యోగాలకు గండం...!
ఈ ఏడాదే 80% అమలు చేస్తానంటున్న జగన్..!
సాహో హిందీ శాటిలైట్, డిజిటల్ రైట్స్ ఎంతంటే...?
మొక్కజొన్న తోటలో ల్యాండ్ అయిన విమానం..!
సైబర్ నేరస్థుల చేతుల్లో కార్పొరేటర్ల ఫేస్ బుక్ ఖాతాలు..!
వక్కంతం వంశీకి ఆఫర్లు రావట్లేదా...?
తన మీదే తానే సెటైర్ వేసుకున్న అల్లు అర్జున్...
మన్మథుడు2 ఎఫెక్ట్ ఆ సినిమాపై పడిందా...?
బిగ్ బాస్ షోలో వాళ్ళిద్దరి  మధ్య గొడవ...!
సాహోకు ఉన్న అతి పెద్ద సమస్య ఇదేనా...?
ఆంధ్ర ప్రదేశ్ ప్రజలకు గుడ్ న్యూస్ చెప్పిన జగన్...!
ఈరోజు నుండే గ్రామ వాలంటీర్ల వ్యవస్థ...!
కేంద్ర పాలిత ప్రాంతంగా హైదరాబాద్...?
About the author

Bharath has been the knowledge focal point for the world, As Darvin evolution formula End is the Start ... Bharath again will be the Knowledge Focal Point to the whole world. Want to hold the lamp and shine light on the path of greatness for our country Bharath.